అవీ ఇవీ

సోక్కంపూస సూక్తులు: దారవాహికం: ఆగష్టు 1 నుండి

సోక్కంపూస సూక్తి: మనిషికి గుచ్చితే ముల్లు! మనసుకు గుచ్చితే ఘొల్లు!!మబ్బు కురిస్తే జడివాన! మనసు కురిస్తే కన్నీటిధార!!జాలి లేదు నీకు జ్నాపకం వుంది నాకు! నీ చిత్తం ఒక చిత్రం!కాలంతో ఇంకేతదూరం వుంటావు... ఓ సోక్కంపూస??

NAMASKARAM

EKKADA MANAM VRASINADI TELUGULO KANIPINCHALI ALA 

పేఅర్ న్యూస్ గురించి

   పేపర్ తీస్తే చాలు ఎక్కడ చుసిన హత్యాలు ఆత్మహత్యాలె కనిపిస్తున్నవి.అసలు పేపర్ చుద్దామంటెనె భయంగా ఉంది.ఇవి చాలవు అన్నట్టు లక్షల కోట్లలో కుంభకోణాలు అసలు దేశం ఎటుపోతుందో అర్థం కావటం లేదు.

ఈ తెలుగుకి ధన్యావాదాలు

ఈ తెలుగు ధ్వారా ఇంగ్లీష్ రాని వాళ్ళకి తెలుగులో రాయడానికి చక్కని వీలుని కల్పించడం ఎంతో ఆనందంగా ఉంది నా తరుపునా మీకు దన్యావాదాలు తెలియజేస్తున్నాను.

శ్రీ భగవంతుని ఏం కోరుకోవాలి?

సాధారణంగా సాధనలోనున్న భగవత్భక్తులు శ్రీ భగవంతుని అనేకానేకమైన కోరికలతో ప్రార్ధనలు చేస్తూంటారు. కాని పరమహంస పరివ్రాజక శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయరు స్వామి వారు సాధకులకు అమోఘమైన ప్రవచనము చేస్తూ, "మీరు ఎల్లప్పుడూ స్వామినే కోరుకోండి. ఆ స్వామి కూడా ఏమిటి భక్తులందరూ, అష్టైశ్వర్యాలు, ఇంకా ఏవేవో కోరుకుంటారు, నన్నేవ్వరూ కోరుకోవటంలేదని, ఆశ్చర్యపోతూవుంటారుట." అని అన్నారు. కాబట్టి, మనమంతా మన మన ప్రార్ధనలలో, శ్రీ భగవంతుని , "స్వామి మాకు నువ్వే కావలి" అని ప్రార్ధిద్దాము." జై శ్రీమన్నారాయణ.

వ్యక్తులు - చలోక్తులు

విజయవాడలో శ్రీనటరాజకళాసమితి అనే లలితకళాసంస్ఠ వుండేది(ఇప్పుడుకూడావుందేమో). చాలామంది న్యాయవాదులు,వైద్యులు,అందులో సభ్యులుగా వుండేవారు. న్యాయవాదులు, సినీకళాకారులైన కీ.శే.రామన్నపంతులు, కీ.శే.రామచంద్రకాశ్యప, మొదలైన ప్రముఖులు ఆ సంస్థలో సభ్యులుగా వుండేవారు. మాతండ్రిగారు కీ.శే.కీసర వెంకటరామనరసింహారావుగారు న్యాయవాది కావున ఆయనకు దానిలో సభ్యత్వం వుండేది. ప్రతి నెల ఒక నాటకమో, ఒక సంగీత కార్యక్రమమో, జరుగుతూవుండేవి. మాతండ్రిగారితో నేను ఆ కార్యక్రమాలకు వెడుతూవుండేవాడిని. కార్యక్రమాలకు ఒక ప్రముఖుని అహ్వనించేవారు. ఒకసారి కార్యక్రమానికి కీ.శే.భానుమతి గారు రావలసివుంది.

శ్రీవారిసేవామహభాగ్యము

ప్రియ భగవత్ భంధువుల్లారా!

తెలుగు భక్తి తరఫున ౩౮ మంది భక్తులు ది.౪ ఫిబ్రవరిన తిరుమలలోగల శ్రీవారిసేవాసదనములో ఉదయం ౯.౩౦ గంటలకు సమావేశమయ్యాము. శ్రీవారి సేవాసదనములోగల అధికారుల సూచనల మేరకు మా పత్రములను వారికి అందచేసి, వారిచ్చిన కండువాలు,దుప్పట్లు,చాపలు మొదలైనవి స్వేకరించి, లాకరులులలో మా వస్తువలను భద్రపరచుకొన్నాము. ఈలోగా శ్రీ గోపికృష్ణగారి ఆధ్వర్యంలో శ్రావ్యంగా సాముహిక శ్రీవిష్ణుసహస్రనామ సంకీర్తనము సాగినది. ఇది చూపరులెల్లరును ఆకట్టుకున్నది.

నేడు స్వామి వివేకానందజీ జన్మ దినం

స్వామి వివేకానందజీ జన్మ దినం పురస్తరించుకొని, యువత అనుసరిస్తున్న మార్గం, అనుసరించవలసిన మార్గాల గూర్చి చర్చించాలనే ఆలోచతన కలిగింది.

యువత అందరికీ మార్గదర్సకంకావాలంటే ఖచ్చితంగా వివేకానందుని జీవిత చరిత్ర చదవవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రస్తుత యువత ఎలా ఉంది, ఏ మార్గంలో పయనిస్తోంది అనే విషయంపై ఈ తెలుగు మిత్రుల నుండి సలహాను ఆశిస్తూ

మీ
కాళేశ్వర రావన

మానవ సంభందా లకు మానవత్వానికి గల సంభందాలు

మనిషికి కా నలసినది మానవ సంభందాలా , లేకా మానవత్వమా అనే విషయం పై నాకు కెన్ని అనుమానాలు ఉన్నాయి. వాటిని నివ్ృత్తి చేయండి

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer