etelugu.org వెబ్ సైటు సంబంధిత విషయాలు

font samsya

e-telugu lo ee vidam ga charcha vishyam nu telugu lo rayagalano telupandi

వెబ్సైటు లోని ఫైళ్లు పిడిఎఫ్ లో వుంచండి

మైక్రోసాఫ్టు వర్డ్ పార్మాట్లో వున్న ఫైళ్లు లినక్స్ ఓపెన్ ఆపీసు లో, గూగుల్ డాక్యుమెంట్సులో సరిగా చూడటం కుదరటం లేదు.
ఉదాహరణకి
వీటిని pdf లో వుంచితే , ఏ సిస్టమ్ వాడే వారికైనా ఉపయోగంగా వుంటుంది.

ధన్యవాదాలు
అర్జున

e-తెలుగు

e-తెలుగు సైటు లొ రాసెటప్పుడు అందరు తెలుగులొ రాయటానికి ప్రయత్నించండి

తెలుగు లొ రాయటానికి Aksharamala2007 అనే softwear చాలా బాగా ఊపయొగ పడుతుంది
అందరు తెలుగు లొ రాయటానికి ప్రయత్నిస్తారు అని కొరుకుంటాను

e-తెలుగు సైట్ తయారు చెసిన వారికి నా థన్యవాదములు

ఇట్లు
మీ ఆందరి మంత్రుడు
సుధీర్.

etelugu

telugu nu eerakamgaa kuda chusttanani nenu anukoledu. chala dhanyavadalu mee andariki mana telugu bhasha nu kapadukovalisina pani mana andaridi, nenu ee roje andhra jyothi sunday special lo deeni gurinchi chadivanu . ika pai nenu kuda etelugu gurnchi andariki cheputu nenu kuda ee panilo vuntanu.ee avakasham vachinanduku chala anandamga vundi

హైదరాబాదు బుక్ ఫెయిర్

ఇ-తెలుగు ఉచితంగా హైదరాబాదు బుక్ ఫెయిర్ వారికి చేసీచ్చిన వారి వెబ్‌సైట్ వివరాలను ఇ-తెలుగు వెబ్‌సైట్ లో చూపిస్తే బాగుంటుంది కదా. అలాగే "ఆసరా" కూడ వారి వెబ్‌సైట్ తయారికి ఇ-తెలుగు సాంకేతిక సహాయాన్ని కోరింది. దానిమీద ఇ-తెలుగు స్పందన?

e-తెలుగు సైటు ద్రుపాల్ 6.4కి నవీకరణ

e-తెలుగు సైటుని ద్రుపాల్ 6.4కి నవీకరించాను. ద్రుపాల్ 6 లోని ముఖ్య సౌలభ్యమైన చర్యలు, ట్రిగ్గరుల ద్వారా ఇప్పుడు టపాపై వ్యాఖ్యలు వచ్చినప్పుడు రచయితకి మెయిలు వెళ్తుంది. అలానే ఎవరైనా కొత్త రచన రాయగానే, నిర్వాహకులకు మెయిల్ వెళ్తుంది.

మరో ముఖ్య విషయం, మీ ఖాతాకి మీ ఓపెన్ఐడీని జతచేసుకుని ఆ తర్వాత నుండి మీ ఓపెన్ఐడీతోనే సైటు లోనికి ప్రవేశించవచ్చు.

కట, కటా ...

ఇన్ని రోజులు ఇట్లాంటి సంఘం ఒకటి ఉన్నదనిన్నీ.. అందునా!!! నేను లేకపోవుటయా!!!
హరి హరీ!!! ఎంతటి అవమానము.. పరిహాసము.. కాదు, కాదు .. అపహాస్యము..

అఖిల మహీపాలకుండు !!! సకల జన శిక్షకుండు !!! ఈ ఛక్రధరుడు లేకుండటయా !!!

ఈతెలుగు డాట్ ఆర్గ్ అసలు ఏమిటిది?

అసలు ఈ సైటు లక్ష్యం ఏమిటి?

మనము ఇక్కడ ఏమి చేద్దాం అనుకుంటున్నాము?

ఎవరు ఎవరు ఇక్కడికి రావచ్చు? ఎవరు రాకూడదు?

మనము తెలుగుబ్లాగు గుంపును మూసి వెయ్య వచ్చా?

ఇక్కడి చర్చా సమాచారము ఈ-ఉత్తరాలలో రాదా?

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer