2009 అక్టోబరు 25 వ తేదీన మొదటి e-తెలుగు సర్వసభ్య సమావేశం జరిగింది.
హాజరైన వారు:
e-తెలుగు అసాధారణ సర్వసభ్య సమావేశం, 2008 మే 18 న హైదరాబాదు, వెంగళరావు నగర్ లోని సి.బి.రావు గారి ఇంటిలో జరిగింది.
సమావేశం సాయంత్రం 4:45 కు మొదలైంది.
సమావేశ ఆవశ్యకతను వివరిస్తూ సంఘ అధ్యక్షుడు తుమ్మల శిరీష్ కుమార్ ఇలా అన్నారు: సంఘం రిజిస్ట్రేషను జరిగిన తరువాత, కార్యవర్గ కూర్పును సమీక్షించి అవసరమైన మార్పుచేర్పులు చెయ్యాలనే ఉద్దేశ్యంతో సమావేశాన్ని ఏర్పాటు చేసాం.
ఇటీవలి వ్యాఖ్యలు
2 రోజులు 2 గంటలు క్రితం
3 రోజులు 1 గంట క్రితం
4 రోజులు 1 గంట క్రితం
6 రోజులు 8 గంటలు క్రితం
1 వారం 9 గంటలు క్రితం
1 వారం 5 రోజులు క్రితం
2 వారాలు 2 గంటలు క్రితం
2 వారాలు 1 రోజు క్రితం
2 వారాలు 2 రోజులు క్రితం
5 వారాలు 3 రోజులు క్రితం