e-తెలుగు సమావేశాలు
ప్రపంచ తెలుగు మహాసభలు
Submitted by ravisekhar oddula on మంగళ, 01/03/2012 - 14:10మిత్రులారా ఈ నెల ఐదవ తారీఖు నుండి ఒంగోలు లో ప్రపంచ తెలుగు మహా సభలు జరుగును .వివరములకు ఈ రోజు ఈనాడు పేపర్ చూడుము .అందరు హాజరవుతారని ఆశిస్తాను .రవిశేఖర్ ఒద్దుల
ఈ-తెలుగు సభ్యులకు అందరికి
Submitted by nagamani on గురు, 02/24/2011 - 12:18నేను ఈ-తెలుగులో సభ్యురాలిని అయినందుకు చాలా సంతోశిస్తున్నాను.ఇలా నా భావాలను మీతో పంచుకోవడం చాలా ఆనందించదగిన విషయం ఈ-తెలుగులో సభ్యులందరికి నా హ్రుదయపూర్వక శూభాకాంక్షలు.
మే 2010, e-తెలుగు/బ్లాగర్ల సమావేశం విశేషాలు
Submitted by రవిచంద్ర on ఆది, 05/09/2010 - 17:17సమావేశానికి హాజరైన వారు
1. వీవెన్ – వీవెనుడి టెక్కునిక్కులు
2. సుజాత – మనసులో మాట
3. సతీష్ యనమండ్ర – సనాతన భారతి
4. అరిపిరాల సత్యప్రసాద్ – జోకాభిరామాయణం
5. రవిచంద్ర – అంతర్వాహిని
6. ప్రవీణ్ – సాహిత్య అవలోకనం
7. కృపాల్ కశ్యప్ – కబుర్లు
8. శ్రీనివాస రాజు – శ్రీనివాసీయం
9. శ్రీనివాస కుమార్ – జీవితంలో కొత్తకోణం
10. ఎమ్మెస్ నాయుడు - ఎమ్మెస్ నాయుడు
11. శ్రీహర్ష – కిన్నెరసాని
ఇంకా ఔత్సాహికులు సాయిరాం (జ్యోతిష శాస్త్రజ్ఞులు), శ్రీకాంత్ పాల్గొన్నారు.
చర్చకు వచ్చిన అంశాలు:
తెలుగు భాష-వైభవం?
Submitted by రాఖీ on సోమ, 12/28/2009 - 06:41తేనె వంటిదీ మన తెలుగు కదా
’మరి చే’దెలా అయ్యింది మాతృభాష-మన మాతృభాష
అమ్మ అంటెనే హాయికదా
’మమ్మీ’ అనుమాటలో ప్రేతమనీ తోచదా
కన్నతల్లి కన్నమిన్న ఇంకేది లోకాన
సొంతఊరు అవ్వనుడుగు సాటిలేనివెపుడైనా
1. క్షరము కానిదే అక్షరము కదా
కొఱవడుతున్నాయెలా క్ష ఱ లు
సమసిపోనిదే వర్ణం కదా
లుప్తమెలా అయ్యాయి ఌ ౡ లు
ఇంద్ర ధనుసు కున్నవి ఏడే వర్ణాలు
తెలుగు భాష వర్ణాలు యాభయ్యారు
2. ఋణములు,ౠకలు నిత్యాగత్యమే కదా
మాయమెలా అయ్యాయి ఋ,ౠలు
మనఃపూర్వకంగా తెనుఁగు అనాలన్నా
అవసరమవుతాయికదా అరసున్నా విసర్గలు
భిన్నమైన యాసలే తెలుగు గర్వకారణం
ముత్యాల దస్తూరే తెలుగులిపికి ఆభరణం
3. అచ్చరువొందే అచ్చరాలే
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి
- పూర్తిగా చదవండి
etelugu vade edanam
Submitted by D.Ravikumar on ఆది, 01/25/2009 - 08:43విజయవాడ 20 వ పుస్తక ప్రదర్శనలో ‘e-తెలుగు’ సందడి
Submitted by chsprasad on మంగళ, 01/06/2009 - 17:08విజయవాడలో జరిగే పుస్తక ప్రదర్శనలలో నాలుగో రోజుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ రోజున పుస్తకప్రియులు నగరంలో పాదయాత్ర నిర్వహిస్తారు. పుస్తక పఠనం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజెప్పడం దాని లక్ష్యం. 2009 జనవరి 4 న జరిగిన పాదయాత్రలో ‘e-తెలుగు’ కూడా పాల్గొంది. ఆ రోజున ప్రదర్శనలోని ప్రతిభావేదికపై ప్రదర్శన కూడా ఇచ్చింది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అక్టోబరు నెల ఈ-తెలుగు సమావేశం
Submitted by దూర్వాసుల పద్మనాభం on గురు, 10/09/2008 - 10:54అందరికీ విజయదశమి శుభాకాంక్షలు
ఈ నెల 12వ తారీఖున ఈ-తెలుగు సమావేశం యధాప్రకారం జరుగుతుందని ఆశిస్తా
సమావేశ వివరాలను ప్రకటించండి
పద్మనాభం దూర్వాసుల
