ఏప్రిల్ ఈ-తెలుగు సమావేశం
Submitted by దూర్వాసుల పద్మనాభం on మంగళ, 04/08/2008 - 17:33
సమయం: ఏప్రిల్ రెండవ ఆదివారం 13న సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాదు.
చర్చాంశాలు:
1. బ్లాగు పుస్తకాన్ని ఆవలకు చేర్చడం
2. మరేమైనా...
సంప్రదించాల్సిన నంబర్లు: 98664 95967 (వీవెన్)
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

దూర్వాసుల
దూర్వాసులవారు..
ఎప్పటిలాగనే .. అచ్చోటనే జరుగుతాయని తలుస్తాను .. 4 గంటలకు నాకేమీ అభ్యంతరంలేదు ..
చక్రవర్తి
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
నేను కూడా
నేను కూడా వస్తున్నాను. వర్షం రాకపోతే.. :D
-కిరణ్