హలో,
ఫ్రెండ్స్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ చాల డౌన్ అయింది, కాబట్టీ మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే క్రింద్ద తెలుపబడిన స్టాక్స లో ఇన్వెస్ట్ చేయండి.
REAL ESTATE:
------------------
1. IVRPRIME
2. UNITECH
3. PARSWANTHA
TECHNOLOGY(BIO DIESEL):
--------------------------------
IKF TECHNOLOGY
FINANCE:
-----------
INDIABULLS.
నమస్కరములతో
మీ బాష
బాషాగారూ..
బాషాగారూ..
మీరు ఉదహరించిన కంపినీలు ప్రస్తుతానికి ఇంకా నష్టాల బాటలోనే పయనిస్తూ ఉన్నాయి .. ఇల ఎంతకాలం ఈ ట్రెండ్ కొనసాగుతుందో ఊహించగలరా.. ఎందుకంటే.. బాగా తగ్గినప్పుడు కొనుక్కుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం.. ఏమంటారు?
పనిలో పనిగా SpiceJet ని కూడా అబ్సర్వ్ చెయ్యగలరు .. ఈ రోజు ఆ షేరు విలువ ౩౯ (39) రూపాయలకు మార్కెట్లో లభిస్తోంది. మంచి భవిష్యత్తు కల సంస్త స్పైస్ జెట్.
ఈ సలహా పూర్తిగా నా స్వగతం.. ఇందులో ఎవ్వరి ప్రమేయము లేదు .. ఇందుకు ఏవ్వరిని భాద్యులు చెయ్యకండి.. షేరు మార్కెట్లో invest చెసేముందు.. మీ స్రేయోభిలాషులను సంప్రతించగలరు.
ఇట్లు,
భవదీయుడు,
చక్రవర్తి
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
హలో
హలో చక్రవర్తి గారు,
మీరు చెప్పిన స్క్రిప్టు బాగానే ఉంది, మరియు నేను చెప్పిన స్క్రిప్త్స్ అన్ని నష్టాల బాటలోనే ఉన్నై మరియు ఈ స్క్రిప్త్స్ కు మంచి గ్రౌత్ ఉంది.