pratyeka telangana vishayam

all r disscussing about telangana issue.my opinion abt telangna is...if telangana state comes then so many problems r occured like unemployment,economical backword,new irrigationprojects,etc.andstate willbe gone to back other than states.

అయ్యా రఘు గారు,

ప్రత్యెక తెలంగాణా సంగతేమో నాకు తెలియదు గానీ.. ముందు తమరు తెలుగులో type చెయ్యడం అలవాటు చెసుకోగలరని మనవి.

తప్పుగా అనిపిస్తే .. ముందస్తుగా .. మన్నించగలరు..

ఇట్లు,
భవదీయుడు,
చక్రవర్తి
PS: ఇది తెలుగు వెలుగులు జిమ్మే ఒక సభాసంఘం.. మేము ఆంగ్లమునకు వ్యతిరేకులము కాదు కానీ.. స్వభాష పై మమకారం కూతంత ఎక్కువ కలిగినవాళ్ళం .. అన్యధా అపార్దం చెసుకోరని మనవి

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

aarya, telugulo type cheyyalani vunna inscript lo type cheyytam kashtam ga vundi kanuka kontha kalam manninchali. ika asalu charcha vishayaniki vastanu,

telangana telangana ani ariche eee nayakulu kevalam vidyarthulalo vunna amayakapu pattudala yedo okati chesi peru techhu kovalane durasa mariyu eee madhya kalam lo prabalina suluvuga goppa vaadu aipovatam ane oka bhrama meeda batikestunnaru. Nijaniki telanaga vachhina andhra rastram samppornamga vunna prakruti vanarulani marcha leru. meme vadukuntam ani cheppe nayakulu ippude prabhutvam medalu vanchi aa pani yenduku cheyyncha leru. jailuki veltam, nirahara deekshalu chestam ani cheppe vallu vanarula durviniyoganni yenduku aapa leru --- chaatuga vaalla panulu vallaki jarugutunnai vaallaki kavalsina sampadana vallaki vastondi. ee vishayalu teliyani vallu yevvaru leru kaani oppukoru, paiga ee paristhiti vaadukuni sampadinchukunna vaadini baaga abhinandistaru lopala tittukuntaru. mana alochanalalo marpu ranantha kalam eee nayakulu ila manalni tolu bommala laaga aadistoo vuntaru.

మారుతీగారూ..

మీ టపా మొత్తం చదవకుండానే నేను స్పందిస్తున్నాను, ఎందుకంటే.. తెలుగు భాషని తెలుగులో చదవలన్నది నా అభిమతం. తెలుగు పదాలను ఆంగ్లభాషలో చదవడానికి కోంచం (కొంచం ఏమి ఖర్మ.. చాలా) ఇబ్బందిగా ఉంది. అస్సలే నాకు చదవడం చేతకాదు .. అందునా తెలుగు భాషని ఆంగ్లంలో కూడబలుక్కుని చదువుకోవాలి .. ఏమాత్రం వీలుకాలేదు. క్షమించగలరు.

ఇక పోతే, inscript విషయానికొస్తే.. లేఖిని అనే వెబ్‍సైట్ ఉందికదా.. మీరు అక్కడ లిఖించి, ఇక్కడ పెట్టవచ్చు. లెఖిని కొరకు, http://lekhni.org ని సందర్సించగలరు. ఏది ఏమయినా, తెలంగాణా పై మీరు పొందుపరచిన విషయాన్ని నేను అర్దం చేసుకోలేక పోయినందున, నేను స్పందించలేక పోతున్నాను.

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

ఈ మాత్రం దానికి అంత గొడవ ఎందుకండీ.
లెఖిని అనే వెబ్ సైటు ( దీనిని మాత్రం ఆంగ్లంలోనే చెప్పాలేమో కదండీ చక్రవర్తి గారూ)
లొకి వెల్తే అన్ని విషయాలూ సర్వమూ అర్థం అవుతాయి. కలుగజెసుకున్నందుకు అన్యదా భావించవలదని మనవి.
భవదీయ
శ్రీరాం.

శ్రీరాం గారు..

మున్ముందుగా .. ఉగాది శుభాకాంక్షలు.. తరువాత.. హమ్మయ్య.. ఎంతకాలానికి.. మీరిక్కరైనా అర్దం చేసుకున్నారు. తెలుగుని తెలుగులో చదువుకుందాం..
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

చక్రవర్తి గారు మరియు శ్రీ రాం గారు,
ఉగాది శుభాకాంక్షలు..
మీ సూచనల ప్రకారం తెలుగులొ రాసి పంపుతున్నాను, చదివి స్పందించండి

తెలంగాణ తెలంగాణ అని అరిచె ఈ నాయకులు కేవలం విద్యార్థులలొ వున్న అమయాకపు పట్టుదల, యెదో ఒకటి చేసి పేరు తెచు కోవలనే దురాశ మరియు ఈ మధ్య కాలం లో ప్రబలిన సులువుగ గొప్ప వాడు ఐపొవడం అనె భ్రమ మీద బతికేస్తున్నారు. నిజానికి తెలంగాణ వచ్పఇనా ఆంధ్ర రాష్త్రం సంపూర్నంగా వున్నా ప్రక్రుతి వనరులని మార్చ ల్ఆరు. మా వనరులని మెము వాడుకుంటాం అని చెప్పే ఈ నాయకులు ఇప్పుడే ఈ ప్రభుత్వం మెడలు వంచి ఆ పని యెందుకు చెయ్యంచరు? జైలుకి వెళ్తాం, నిరాహార దీక్షలు చెస్తాం అని చెప్పే వాళ్ళు వనరుల దుర్వినియొగాన్ని యెందుకు ఆప లేరు --- చాటుగ వాళ్ళ పనులు వాళ్ళకి జరుగుతున్నై వాళ్ళకి కావల్సిన సంపాదన వాళ్ళకి వస్తొంది. ఈ విషయాలు తెలియని వాళ్ళు యెవ్వరు లేరు కాని యెవ్వరు ఒప్పుకొరు, పైగా ఈ పరిస్థితి వాడుకుని సంపాదించుకున్న వాడిని బాగ అభినందిస్తారు (లొపల తిట్టుకుంటారు). మన ఆలొచనలలొ మార్పు రానంత కాలం ఈ నాయకులు ఇలా మనల్ని తొలు బొమ్మల లాగ ఆడిస్తూ వుంటారు.

నాకో విషయం అర్ధం కావటం లేదు. అసలు ఈ-తెలుగు కి తెలంగాణ కి సంబంధం ఏమిటి?
ఆ విషయం మీద చాలామంది (అ) రాజకీయనాయకులు కుస్తీలు పదుతున్నారు. మనకెందుకండీ ఈ గొడవ!

మీ పేరు వ్రాయలేదు, కానీ తెలుగు రాష్త్రం ఒక్కటిగా వుండెలా ప్రయత్నం చెయ్యలి గదా. ఫొరుగున వున్న కర్నాటక, తమిళనాదు, మహరాష్ట్ర ప్రతి రాష్ట్రం లోను ఇలాంటి భెదాభిప్రాయాలు వున్నై, కాని వాళ్ళు కలిసే వున్నారు. తెలుగు వాళ్ళు కలిసి వుండాలి అనే ప్రయత్నం & ఈ - తెలుగుకి సంబంధం లేక పోఇనా ఈ వెబ్ సైటు అందుకు వుపయూగ పడుతుందేమో అని ఆశ. ఒక్క తెలంగాణా సొదరుడైన ఈ ఈ-తెలుగు ని చూడక పోతాడా స్పందించకపోతాడా అని ఆశ. చిన్న చినుకులు కలిసి మహా సముద్రం అవుతుంది ఒక్కొక్క పౌరుడి అభిప్రయం మారిన కొద్దీ తెలుగు రాష్త్రం కలిసి వుండే అవకశం పెరుగుతుంది. ఇప్పటికే మనం ఆరంభ శూరులు అనె అపవాదు తెచ్చుకున్నాం. విడి పొయి అందరూ మనని చూసి నవ్వే రొజు రా కూడదు అని కొరుకుంటూ మారుతి

మారుతి మరియు రఘు, eతెలుగు అన్నది అన్ని విషయాలకూ కాదు. eతెలుగు ఎందుకో eతెలుగు గురించి పేజీలో చదవవచ్చు. మీ భావజాలంతో ఏకీభవించే వ్యక్తులని చేరడానికి మరియు మీ ఇతర విషయాలపై భావ ప్రకటనకి మీరు స్వంతంగా ఓ బ్లాగుని ప్రారంభించవచ్చు. బ్లాగుని ప్రారంభించడం కష్టమైన పనేమీ కాదు. మరిన్ని వివరాలకు ఈ టపా చూడండి. మరిన్ని సందేహాలుంటే తెలుగు బ్లాగు గుంపుని అడగండి.

-వీ