ఇది ఆపిల్ సఫారీ వెబ్ బ్రౌజరుకు సంబంధించినది.
నేను క్రొత్తగాఆపిల్ సఫారీ వెబ్ బ్రౌజరు ను ఉపయోగిద్దామని ప్రయత్నిస్తున్నాను. ఇది నామట్టుకు వేగవంతంగా పనిచేస్తుందనిపిస్తున్నాది . మొదట మన తెలుగు పేజీలు సరిగా రాలేదు. దాని జావా ప్లగ్ ఇన్ వాడేక తెలుగు సైట్లు అన్నీ బాగానే కనిపుస్తున్నాయి. అయితే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లాగ బరాహ, లేఖిని మొదలైన పరికరాలను వాడి తెలుగు టైప్ చెయ్యబడటం లేదు. ఎవరైన సహాయ పడగలరా?
దూర్వాసుల పద్మనాభం
ఇటీవలి వ్యాఖ్యలు
2 గంటలు 43 నిమిషాలు క్రితం
2 గంటలు 45 నిమిషాలు క్రితం
6 గంటలు 28 నిమిషాలు క్రితం
4 వారాలు 5 రోజులు క్రితం
5 వారాలు 35 నిమిషాలు క్రితం
5 వారాలు 16 గంటలు క్రితం
7 వారాలు 6 రోజులు క్రితం
9 వారాలు 6 రోజులు క్రితం
9 వారాలు 6 రోజులు క్రితం
11 వారాలు 2 రోజులు క్రితం