vujjogam purusha lakshanam......?
dhana moolam idham jagath....?
tallithadrula sevani mimchina punyam ledu....?
Neti samajamlo vujjogam losam desalu thirugutunna mana vallu deenilo ye danini adarsamga teesukonnaru?
Dayachesi aalochimchandi......
MANA DESAM....MANA TALLITHANDRULU...MANA BANDUVULU...MANA SAMPADA...MANA SAMSKRUTHI..... VADILESI AKKADA SUKAMGA BATHAKAGALAMAA?
అయ్యా /
అయ్యా / అమ్మా "తెలుగు సమంపద" గారు,
మీ భాధ నాకు సగం అర్దం అయ్యి .. సగం అవ్వనట్టు .. ఉన్నదండీ.. ఎందుకైనా మంచిది.. తమరు తెలుగు లో తెలియజేయడానికి ప్రయత్నించగలరు..
తప్పుగా అనిపిస్తే .. ముందస్తుగా .. మన్నించగలరు..
ఇట్లు,
భవదీయుడు,
చక్రవర్తి
PS: ఇది తెలుగు వెలుగులు జిమ్మే ఒక సభాసంఘం.. మేము ఆంగ్లమునకు వ్యతిరేకులము కాదు కానీ.. స్వభాష పై మమకారం కూతంత ఎక్కువ కలిగినవాళ్ళం .. అన్యధా అపార్దం చెసుకోరని మనవి
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి