himachal pradesh andalu

himachal pradesh lo chuda valisins pradeshalu anno vunnai. Shima, Kullu, Manali,Dharmasala,Kangara,Kasouli and Mechlad ganj.

అయ్యా

అయ్యా ప్రకాష్ గారు,

అంతా బాగానే ఉంది కానీ తమరు ఆంగ్లంలో type చెయ్యడమే బాగుగాలేదు.. వీలైతే తెలుగులో type చెయ్యడానికి ప్రయత్నించగలరు.
తప్పుగా అనిపిస్తే .. ముందస్తుగా .. మన్నించగలరు..

ఇట్లు,
భవదీయుడు,
చక్రవర్తి
PS: ఇది తెలుగు వెలుగులు జిమ్మే ఒక సభాసంఘం.. మేము ఆంగ్లమునకు వ్యతిరేకులము కాదు కానీ.. స్వభాష పై మమకారం కూతంత ఎక్కువ కలిగినవాళ్ళం .. అన్యధా అపార్దం చెసుకోరని మనవి
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి