పరిచయం

ఎందరో మహానుభావులు.....అందరికీ వందనాలు.........
నా పేరు గిరీష్, స్వస్థలం నాగలాపురం, చిత్తూరు జిల్లా. ప్రస్తుతం ఉద్యోగరీత్యా ఉండేది బెంగుళూరు. వృత్తి బ్యాంకింగ్ (క్షమించాలి తెలుగు ప్రత్యామ్నాయం తెలియలేదు..) ప్రవృత్తి తెలుగు సాహిత్యం. ఇదీ క్లుప్తంగా నా పరిచయం....

తెలుగు

తెలుగు భాషాభిమానులందరికి నా హ్తృదయపూర్వక అభినందనలు. నేను వుండేది హైదరాబాద్, ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్.
వ్తృత్తి జర్నలిస్త్
టివి5లో వెబ్ ఎడిటర్
నేను ఈమధ్యకాలంలో తెలుగు యునికోడ్ ఫాంట్స్ కోసం వెదుకుతున్న సందర్భంలో తెలుగు సైట్స్ చూడడం జరిగింది.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer