Hello Friends!

హెల్లో ప్రియమైన స్నెహితులార!
నా పేరు సుందర్ లాల్. మాది విజయవాడ.ఇంత గొప్ప వెబ్ సైట్ తెలుగులో ఉందని నాకు మొట్టమొదటిసారి తెలిసింది. చాలా సంతోషంగవుంది.మీ అందరిని ఇలా కలవటం చలా సంతోషంగ ఉంది.ముందు ముందు ఎక్కువగ మాట్లాడదాం.Good Night

హెల్లొ

హెల్లొ సుందర్లాల్ గారు ఈతెలుగు కి స్వాగతం

మీరాక మాకెంతొ సంతొషం. మీరు రోజు ఒక్కసారైన లాగిన్ అవ్వాలని మీ అభిప్రాయాలు మాతొ పంచుకొవాలని అనుకుంతున్నాను.

ఇత్లు
కరీం