hello

నమస్కారం

నమస్కారం నెను సుబ్రమన్యం మాది హిదరాబాదు.

నెను ఈ సంఘానికి కొత్తగ చెరాను. నాకు తెలుగు భష అంటె మక్కువ ఎక్కువ అల అని నెను పద్యాలు వగైర రయదం నాకు తెలిదు.

నెను మన సంఘం గురించి ఈనడు దిన పత్రిక లొ చదివి తెలుసుకున్నాను.

హిదెరబదులొ జరిగె సమవెషనికి హజరుకవలని చూస్థున్నను, ఎప్పుదు జరిగెది తెలియజెయండి.

అందరికి సెలవు
బాలసుబ్రమణ్యం

namaskaralu Nenu

namaskaralu
Nenu mottamodata ga andariki kshmapanalu korutunnanu endukante telugu charcha vedika lo nenu telugu padalanu english lo type chesi pampavalsi vastunnanduku. Ee roju koddi kshanala kritam nenu indulo sabyuduga cheranu. Na system lo telugu software inka load chesukoledu. Twaralo aa software load chesukoni mee andaritho kalustanani nammutunnanu. Nenu O blogger ni kavalani anukuntunnanu, Evaraina sahakaram andinchalani korutunnanu.
Marosari andariki namaskaralato

Mee
Srinivas