విధ్యార్థులు ఎలా ఉండాలి

నేను జనవరి ౨౬ న మా కాలేజిలో జరిగిన గణతంత్ర్యదినోత్సవ వేడుకలకు హారైనాను. నా సీనియర్ ఒకడు అల్లూరిగా ఏక పాత్రాభినయం చేసాడు,చివరన నేలకొరిగే సమయలో నా సహ విద్యార్థి ఒకడు ౧౦౮ ని పిలవండని హాస్యమాడాడు. హాస్యానికి అదేనా సమయం వాడి సహ విద్యార్థినైనందుకు నేను సిగ్గుపదుతున్నాను. ఈ తరం సినిమాలు మాతరన్ని బాగా చెడగొడుతున్నాయి. ఏదైన చేడు మంచి కంటే ఎక్కువగా ఆకర్శిస్తుంది. ఆ విషయం తేలిసికూడా సామాజిక సృహ ఉన్న సినీ దర్శకులు చేడునే ఎక్కువగా చూయిస్తున్నారు. దానితో వారు డబ్బు సంపాదిస్తున్నారే కాని యువత పై దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయం మరుస్తున్నారు. ఒక బలవంతమైన అస్త్రాన్ని చెడుకు ఉపయోగించడం సిగ్గుచేటు

మీ

మీ సహృదయానికి కృతఙ్ణతలు.

సినిమా ఒక్కటె విద్యార్థులను/సమాజాన్ని చెడ గొట్టదు.
తల్లిదండ్రుల శ్రద్ద ఎంతైనా అవసరం.
విద్యార్థుల స్వభావాన్ని ముందుగా గుర్తించేది ఉపాద్యాయులు మరియు తల్లిదండ్రులు. వీరు ఎప్పటికప్పుడు తప్పులను సరిచెయ్యాలి.
అప్పుడె మంచి సమాజం ఏర్పడుతుంది.

ఇట్లు
తలశిల హరి కిరణ్
హైదరాబాదు

తలశిల హరి

తలశిల హరి కిరణ్ గారి అలొచనతొ నెను ఏఖీభవిస్తున్నాను.