నాకు నచ్చిన కధ

నాకు అన్ని సాహిత్య ప్రక్రియల లో కి కధ అంటే ఇష్టం.నాకు బాగా నచ్చిన కధ మిధునం.శ్రీరమణ గారు చాలా బాగా రాశారు.ఆ కధ ఎన్నిసార్లు చదివిన , చదవాలనిపిస్తుంది.నేను చాలమందికి చెప్తె
వాళ్ళు కూడ చదివి బావుందన్నారు.
ఈ విషయాన్ని ఇక్కడ పంచుకొవటం నాకు
సంతోషం గ వుంది.