bhavishyattulo manaku elanti avasaralu avakashalu samasyalu yevindhanga untaay? five yearsku okasari vache electionsnu national festival ga yenducu jarupukovadem ledu?
మనకి ఉన్దె పనులు, వాటి వల్ల వచ్చె వథిడి వల్లనెమొ కాని మనకి ఐదు సమ్వత్సరాలొ వచ్చె ఎనికల గురించి అలొచించె వాల్లు తక్కువ ఐపొయరని నాకు అనిపిస్థొన్ధి. క్రొత్తగా ఓటు వెసెవాల్లకి కొన్చెమ్ అక్కువ ఎత్సహం, ఉత్సుకత ఉన్నట్టు అనిపిస్తొన్ది. కాని పాత ఒటరుకు మత్రమ్ ఇది మామూలు విశయము. అన్ని ఎలక్శన్లు చూడ లీదు మనం. ఎమి వఛ్ఛి వరిగిన్న్ది కొత్తగా?ఎవరు అమి హామిలు ఇచ్చరు, ఎన్ని ఇచ్చరు, వాటి గురిన్చి ఎమి చెసారు అని వాకబు చెస్థె తెలుసితున్ది ఎమి పురొగమిన్చె పనులు జరగ్ట్లెదని. దాని గురిన్చి మనము కొత్తగా ఆనంన్దిచల్సిన్దెమి లెదు. అందువలన అది పన్దగలాగ చెసుకొవటం కల్ల. (ఒక రొజు సెలవుదొరుకుతున్ది పని నున్చి అదె పంన్దగ) అన్నికలకు వెచ్చిన్చె డబ్బు తొ సామాన్య మానవుడికి చాల చెయొచ్చు.
ఆవసరాల గురించి వస్తె తిన్ది, గుడ్ద, నీరు, సెక్యురిటి ఇవె అవసరాలు అప్పుడు ఉన్టాయి. వచ్చె కాలంలొ కూడ అవె అవసరాలు. అవి మన "నీడ్స్", మనకు ఉన్దె "వాన్ట్స్" కి ఎప్పుడు, ఎప్పటికి అన్తులెదు, ఉన్డదు.
అవకాసల గురిన్చి వస్తె, మనము ఇప్పుడు పుట్టటం మనం చెసుకున్న పూర్వ జన్మ సుకురుతమ్. ఇప్పుడు ఉన్న అవకాసాలు తరువాత ఉన్డవు. మన తాతలు ముత్తతలు కొన్న ఆస్థులు చూడండి, అన్త మనం ఆర్జించగలమా? (ఈ రొజు చదివిన వార్త అమిటంటె ముంబాఇ లొ ఒక ఫ్లాట్ కరీదు ఆరవ్వి కొట్లు ట) ఇప్పుడు ఎవరు అక్కువ అబ్బద్దాలు చెప్పి పక్క వారిని బొల్తా కొట్టించగలరొ వారికె అక్కువ అవకాసాలు, అమంన్టారు?
మనకి ఉన్దె

సాయి ఆచంట.
మనవి: తెలుగులొ రాయటం కొత్త, తప్పులు మన్నించగలరు.