kotha cherika

నేను సుధ . నాకు ఈనాడు ఆదివారం పుస్తకంలో చదివాకే తెలిసింది తెలుగులో ఇంత అద్భుతమైన వెబ్సైట్ ఉందని..నేను ఈ రోజే ఇందులో సభ్యురాలిగా చేరాను..ఇందులో చేరమని మా వాళ్ళందరికీ కూడా చెప్తాను..ఇప్పటినించి నేను కూడా ఇందులో ఉత్సహమైన సభ్యురాలిగా కొనసాగాలని ఆశిస్తున్నాను..

నేను

నేను నిన్నటి ఈనాడు పేపర్ చదివి ఈ సైటె గురించి తెలుసుకున్నాను. నాకు నఛ్చింది.చేరాను.పేపర్ లొ ఇఛ్చిన సమాచారం తప్ప ఇంకేమీ తెలీదు.తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది.తెలియపరచగలరు

ఈనాడులో

ఈనాడులో చూసిన వెంటనే ఈతెలుగులో సభ్యత్వం తీసుకున్నను. నాకు చాలా నచ్చింది.
తెలుగు భాషను అభివృధి చేయటానికి ఇది ఒక గొప్ప అవకాశం.నేను నాకు తెలిసిన వాళ్ళకి తప్పక చెపుతాను.
మీ శ్రేయోభిలాషి,
సుష్మ

Eenadu aadivaaram nundi ee

Eenadu aadivaaram nundi ee website gurinchi telusukunnanu...... telugu website lanni inkka baaga abhivrudhi chendaalani korukuntoo.....

chaitanya నేను

chaitanya
నేను చైతన్య. ఈనాడు ఆదివారం పుస్తకం లో ఈ బ్లాగు గురించి చదివాను. మొదటగా ఆది బ్లాగరి చావా కిరణ్ గారికి ధన్యవాదాలు. ఆలాగే ఈ బ్లాగ్ కి కారకులైన అందరికి పెరుపేరున ధన్యవాదాలు.

nenu eenadu booklo choosi

nenu eenadu booklo choosi indulo join ayyanu.chaala bagundi ee site.inka ilantivi yemanna unte telugu basha gurinchi dayachesi teliyaparachagalaru.

sree

Nenu eenavu peper lo choosi

Nenu eenavu peper lo choosi kotha katha erpatu chesanu

సుధ,

సుధ, సుష్మ,హరిప్రసాద్, చైతన్య,శ్రీ, సునేలకు
మీ అందరికి ఈనాడు లోని తెలుగు బ్లాగులు మరియు తెలుగు వికీపీడియా గురించి అవగాహన కలిగినందుకు చాలా సంతోషం. తెలుగు బ్లాగర్ల ఈ-తెలుగు సమావేశం ప్రతీ నెల సాధారణంగా రెండవ శనివారం జరుగుతుంది. ఈ నెల 10వ తేదీన యూసఫ్ గుడా లోని క్రిష్నకాంత్ పార్క్ లో 3 గంటల నుండి జరుగుతుంది. తెలుగు భాషాభిమానులందరూ ఆహ్వానితులే. అనుబవజ్నులైన తెలుగు బ్లాగర్లు వస్తారు. మీరందరూ వచ్చి పాల్గొనమని మా కోరిక. ఏవైన వివరాలు ఇంకా కావాలంటే అడగండి
దూర్వాసుల పద్మనాభం
telugugreetings@gmail.com

priyamaina sodaralaku nenu

priyamaina sodaralaku nenu ee site lo kottaga cheri telugu patla naa kunna abhiprayaani meeku teliya jeyalanu kuntunnanu

కిరణ్

కిరణ్ గారూ
మీరు హైదరాబాదులో ఉన్నట్లయితే పైన ఉదహరించిన ఈ-తెలుగు సమావేశానికి తప్పక రండి.మీకు చాలా విషయాలపైన అవగాహన వస్తుంది
- దూర్వాసుల పద్మనాభం

eeroje ee adbutamina site

eeroje ee adbutamina site gurinchi paper lo chadivanu. Chala anandam ga undi mana telugulo internet lo rayatam. Telugu lipi lo rayalante ela rayalo teliyachyyandi

నేనుsarvani.

నేనుsarvani. నాకు ఈనాడు ఆదివారం పుస్తకంలో చదివాకే తెలిసింది తెలుగులో ఇంత అద్భుతమైన వెబ్సైట్ ఉందని..నేను ఈ రోజే ఇందులో సభ్యురాలిగా చేరాను..ఇందులో చేరమని మా వాళ్ళందరికీ కూడా చెప్తాను..ఇప్పటినించి నేను కూడా ఇందులో ఉత్సహమైన సభ్యురాలిగా కొనసాగాలని ఆశిస్తున్నాను..

Eeenadu Aadivaram pustakam

Eeenadu Aadivaram pustakam lo chadivi indulo cheranu. naaku telugu font lo vrayadamu elago teliyajeya galaru.
deenini prarambhimchina emdaro mahanubhavulu amdarikee namaskaramulu.

krishna kumar.

నమస్తే!నేన

నమస్తే!నేను అభిమాని, కొత్త సభ్యురాలిని.నేను ఈ మధ్య ఈనాడు లో చదివాను.sorry friends! konchem kastam ga vundi type cheyatam. ayna try chestanu.nannu kuda mee brundam lo cherchukoni aadaristarani aasistunnanu.

uhello to everybody. eenadu

uhello to everybody. eenadu paper lo chusi join ayyanu.ee site lo telugu lo type chesi post cheyyadaniki procedure home page lo pettandi.telugu wiki articles chudadaniki link dorakadam ledu . artarticles list ekkada undi . telugu language gurinchi link matrame vastondi. help cheyyaru.
avi anni chadavalani undi. articles raddamani utsaham . evarayina rasina vallu , email cheyyagalara procedure gurinchi.

nenu kuuda eenadu adivaram

nenu kuuda eenadu adivaram lo chadivi kothaga sabhudini ayya. ee pradesamu lo neruga telugulo type cheyyalante yemi cheyali.

నమస్కారం

నమస్కారం

నా పేరు రమ,నేను ఈనాడు లో తెలుగు వికి గురించి చదివి చాలా సంతోషించాను.నేను కూడా సభ్యురాలిని అయినందుకు చాలా ఆనందంగానున్నది.

nenu kolkata lo unnanu.

nenu kolkata lo unnanu. chalaa adbhuthamuga anipinchindi. telugulo teluguvaritho sambhashincha galugu thunnanduku. andariki vandanamulu. prasthuthaniki selavu.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer