తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం – ఆదివారం, డిసెంబర్ 14, 2014 సాయంత్రం

తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం – ఆదివారం, డిసెంబర్ 14, 2014 సాయంత్రంఈ నెల రెండవ ఆదివారం అనగా (డిసెంబర్ 9న) తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం, హైదరాబాదులో.  డిసెంబర్ రెండవ ఆదివారం 14 2014 —హైదరాబాదులో తెలుగు బ్లాగుల దినోత్సవం .  తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం మరియు తేనీటి విందుని తెలుగు వికీ పీడియా వారి సహకారం తో  e-తెలుగు ఏర్పాటు చేసింది. తెలుగు బ్లాగర్లందరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయమని ప్రార్థన. వివరాలు … తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు!వివరాలుప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్ అబిడ్స్, హైదరాబాద్తేదీ ,సమయం:  : ఆదివారం, డిసెంబర్ 14, 2014 సాయంత్రం  3 గంటల. నుండి 6 వరకూసంప్రదింపులు :    9396533666.తెలుగు భాషాభిమానులు బ్లాగర్లందరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయమని ప్రార్థన. వచ్చే ఏడాదికి తెలుగు బ్లాగులు “లక్ష బ్లాగులూ కోటి సందర్శకులు”గా ఎదగాలని ఆశిస్తూ…ఇప్పటివరకూ బ్లాగ్ముఖంగా, అంతర్జాలం లో మాత్రమే పరిచయమున్న మిత్రులను కలిసే సదవకాశమిది. మీకున్న సాంకేతిక సమస్యలను నలుగురితో చర్చించి వాటికి పరిష్కారమూ పొందవచ్చు. పాల్గొన్నవారందరికీ ఈ సమావేశం నూతనోత్సాహాలను కలగజేస్తుందని ఆశిస్తున్నాం. తెలుగు బ్లాగుల వాడకాన్ని ప్రోత్సహించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము.ఇదే మా ఆహ్వానం! .

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer