నా పేరు శ్రీధర్. నేను ఈనాడు పత్రిక లో వ్యాసం చదివి చాలా ఆకర్షితుడినయ్యాను. ఈ రోజే సభ్యుడిగా చేరాను.
అంతర్జాలంలో ఇటువంటి ప్రయత్నం అద్భుతం.నాకు ఆలస్యంగా తెలిసినందుకు ఇప్పుడు బాధగా ఉంది. ఇప్పటికైనా తెలిసినందుకు ఎంతో సంతోషంగా కూడా ఉంది. ఇప్పటి నుంచి దీనిలో నేను కూడా ఉత్సాహమైన సభ్యుడిగా కొనసాగగలనని తలుస్తాను. అందరికీ నమస్కారము. నవ్వుతూ, నవ్విస్తూ ఉండండి.
శ్రీధర్ మాడభూషి
అందరికి
అందరికి నమస్కారం,
ఈనాదు లో వ్యాసం చదివిన తారువాత నాకు చాలా అనందం వెసింది. తెలుగు ఇంటర్నెట్ లో ఇంత బాగా అబివ్రుద్ది చెందటానికి, దాన్ని మన తెలుగు వారికి అందుబాటులోకి తీసుకురావటానికి క్రుషి చేసిన వాల్లని అభినందించకుంటే నేను తెలుగు వాదిని కాదు. ఆ జట్టు అందరికి నా హ్రుదయపూర్వక క్రుతజ్ఞతలు మరియు అభినందనలు.నా వంతు సహకారన్ని ఎలాగైనా అందించాలని నిష్చయించుకుంటిని . మరొక్కసారి అందరికి నా శుభాభినందనలు.
ఇట్లు,
మీ రవి.
this is satish babu from
this is satish babu from kurnool (d),chagala marri (m),chintala cheruvu(v).
నా పేరు
నా పేరు శ్రీనివాసరావు,మాఊరు
గుమ్మడిదుర్రు,పెనుగంచిప్రోలు మండలము,క్రిష్ణా జిల్లా
నేను సిమెంటు కంపెనిలో పని చేస్తున్నాను(అల్ట్రాటెక్ సిమెంటు,తాడిపత్రి,అనంతపురం జిల్లా)
నేను ఈనాడు ఆదివారం లో చూచిఈ-తెలుగులో సభ్యుడుని అయ్యాను.
ఇట్లు
ధన్యవాదములుతో
శ్రీనివాసరావు.జి
Andariki Namaskaram, Na peru
Andariki Namaskaram,
Na peru Sivaramakrishna Reddy. Nenu prastutam Israel lo unnanu.
Nenu kuda EEnadu(Online edition) patrika chadivina taruvatha sabhyuniga cheranu. Ippatiki nenu inka telugu lo type cheyatam nerchukoledu. Kalakramena, nerchukuntanu. Ila angla bhasahalo type chestunnanduku nannu kshaminchagalaru.
Marinni vishayalu kotha vyakhyalo.
Itlu
CVA
balayya pattapu
balayya pattapu andariki namaskaramulu, nenu erose indulo join ayyanu . nenu inka telugulo type cheyadam nerchukoledu. tvaralo nerchukuntanu. nenu kuda eenadu booklo chadivi induloniki vachhanu. evidamga telugu variki oka web undatam naku chala anamdamgaundi. nenu A.U. lo mba chaduvutunnanu.
నా పేరు
నా పేరు మధు బాబు ...
ప్రస్తుతానికి చెప్పుకో దగ్గవి యెమీ లేవు , అందుకనే ముగిస్తున్నాను.
ఇట్లు
మధు