KAVITHA(TIRIGIVACHINA PUSTAKAM

kavitha

TIRIGIVACHINA PUSTAKAM

NEE ANDAMINA PUSTHAKA RUPAM
ARUVISTHE RUPE KURUPAM!
KAVALA ANDUKU SAKSHYAM !?
AANAMDINCHU YEDO OKA RUPAM LO
TIRIGI NEE MUNDAINANDUKU PRTHYAKSHAM !!

BY
M.V.APPA RAO
(SUREKHA)

mee kavitha bagundi. telugu

mee kavitha bagundi. telugu font use cheste inka bagundedani na abhiprayam. meeku kavithalu vrayadam habby na. news paperki pampinchara? -jahnavi

మీరు కవితలు తెలుగులో (అంటే

మీరు కవితలు తెలుగులో (అంటే తెలుగు లిపి) వ్రాస్తే చాలా బాగుంటుంది. నా సహాయం ఏదైనా కావాలంటే నేను సిద్ధం.

భమిడిపాటి ఫణిబాబు

రాజమండ్రి

chala baaga raasaru

chala baaga raasaru konasaaginchandi maanoddu

వనిత, విత్తం, పుత్తం పరహస్థం

వనిత, విత్తం, పుత్తం పరహస్థం గతం గతః
- నాటినుడి/నానుడి
వనిత విత్తం కాలానికి వదిలెస్తే కాళ్ళున్నవి కనుక.
కానీ పుత్తం "బ్లాగు-గాగ్ర" వెసుకుంటే
పరహస్తమైనా-పదిమందికి పంపకమైనా
పసందు,నిగారింపు; పసిమికి పుటంలా తేలుతుంది
సింగారింపు పెరుగుతుంది
- నేటి మాట/నా మాట

-సాగర్ జీ (భాగమతి నగరం)

నిజమే మరి మీరు బ్లాగు

నిజమే
మరి మీరు బ్లాగు ప్రారంభించారా?
- పద్మనాభం

ఈ వేదిక మీరు మీ కవితలను

ఈ వేదిక మీరు మీ కవితలను ప్రదర్శించటానికి కాదని గమనించగలరు. దీనికి సరైయైన వేదిక మీ స్వంత బ్లాగు. అక్కడ వ్రాస్తే చాలామంది చూసి, ఆనోదించి తమ అభిప్రాయాలను వ్యక్త పరచగలరు.
- దూర్వాసుల పద్మనాభం

జీ సాగర్ గారికి వనిత ,

జీ సాగర్ గారికి వనిత , విత్తం, తరువాత పొత్తం పుత్తం కాదు. వనిత, విత్తం పొత్తం పరహస్తం గతమ్ గతః

Naa kotta pustakaalu evvariki

Naa kotta pustakaalu evvariki evvanu.Avi ippudu meeku pustakala shopullo dorukutayi kabattii!

Naa patha pustakalu evvariki evvanu! Avi eppudu naaku ekkada dorakavu kabatti!

M.V.Appa Rao (Surekha)
Cartoonist,Convenor HASAM CLUB,
S1,DWARAKAMAI,Kamakshi Residency,Sriramnagar,RAJAHMUNDRY-533105

అప్పారావు (సురేఖ) గారూ, నేను

అప్పారావు (సురేఖ) గారూ,

నేను కూడా రాజమండ్రి లోనే ఉంటున్నాను.మీలాగే నాకు కూడా ఈ జాడ్యం ఉంది !! అన్ని పుస్తకాలూ, పత్రికలు కొనే చదువుతాను. మిమ్మల్ని కలుసుకోవాలని ఉంది. నాలాంటి వాళ్ళు ఉన్నారంటే చాలా ఆనందం గా ఉంది.

భమిడిపాటి ఫణిబాబు

శంకరం ఎన్క్లేవ్

టి.నగర్

IMKA MIGILUMDI MINGEMDUKU!!

IMKA MIGILUMDI MINGEMDUKU!!

BHU KABJALU PURTHYYAYI!
INA VALLAKI PUNCHESAMU!!
IMKEMI MIGILUMDANI BENGA EMDUKU?!
BHU(PAA)TALAM NUMCHI TEESINA OILUMDIGA MINGEMDUKU!!

M.V.APPA RAO (SREKHA)

TAYATTU! GAMMATTU!!

TAYATTU! GAMMATTU!!

NUVVU KATTUKUMTE OO TAYATTU;
ROGALU POYI BHOGALU VASTAYATA! EMITO EE GAMMATTU!
OO TAYATTU KATTUKONI EKA DOCTARLU,ACTORLU,PRATI OKKARU
BHOGALU ANUBHAVISTU IMTLO KURCHO VATCHU!
EMDUKU VAALLAKEE ANAVASARAPU KASARATTU?!
KATTALISIMDI TAAYATTU KAADU NEDU KATTUKOVALI KAMKANAM!
IKA CHEYALANI KOMDARI BURRALAKU MARAMMATTU!! : M.V.APPA RAO (SUREKHA)

JABULE JABULU!!

JABULE JABULU!!

GELISTE IKA PRATHI OKKARIKEE JABULE JABULU*!
EKA IMTIKE AMDUTAYATATA AA SUBHAVAARTHA MOSUKOCHE JABULU**!!
EKA NIMDIPOTHAYATA PRATHIVAADI JEBULU!!
NAMMAKAMDI EVI MAATRAM JANALAKU 'PUNCH' ICCHE ENNIKALALAMANIFESTO KITABULU!!
NETALA ENNIKALA MAATALA MUTALU MATRAM OTTI DABULU!!!
*VUDYOGALU **VUTTARALU
-----M.V.APPA RAO (SUREKHA)

TODU DOMGALU Otaruu!

TODU DOMGALU

Otaruu! Listulo nee peru kottesaaru!
Adda daari amdalam ekkadaaniki nee otu
Rajakeeya chorulu kottesaaru!
Eka otarlu otlammukoni dabbu kottesaaru!!
Eddaru elaa todu domgalithe
Eee Desanni eka evaru kaapaadestaru?

M.V.Appa Rao (Surekha) surekhacartoon @yahoomail.co.in

TELIVI JANULU!!

TELIVI JANULU!!

Tamdremo BJP!
Talli maatram TDP!!
Koduku party congresu!!
Kaarya sidhiki edee manchi daari!!
Vinukovoyi baasu!!
:M.V.Appa Rao (Sureka)

SUM GEETAM Paata

SUM GEETAM

Paata paatalu emtho madhuram!!
Manchi paata ee nati telugu teraku duram!!
Eppudo ekkado manchi paatala samgeetam!!
Eppudu vinipinchedi maatram "SUM" GEETAM!!!

**M.V.Appa Rao(Surekha)

అప్పారావుగారూ పాతతెలుగు పాటలు

అప్పారావుగారూ
పాతతెలుగు పాటలు ఎంత మధురమో, తెలుగు భాషకూడా అంత తియ్యనిది.
ఇలా తెలుగుని ఆంగ్లంలో వ్రాయటం భావ్యమా
వెంటనే పైనున్న "సహాయకేంద్రం" నుండి తెలుగు వ్రాయటానికి కావాల్సిన సహాయం పొందండి.
ఇంకా సమస్య ఉంటే ఇక్కడ చెప్పండి. మేమంతా ఉన్నాం, సహాయం అందించటానికి.
శుభాకాంక్షలతో,
దూర్వాసుల పద్మనాభం

Durvaasula Padmanabham

Durvaasula Padmanabham garu,
Namaskaramulu.Naaku Telugu Bhasha amte emtho premabhimaanalu. Lekhini abhyasam chestunnanu kaani amdulo wrasimdi ee putalloki ela tevalo, ade PASTE cheyadam lantidi nerchu kovali. Mee vilasam teliyajeste naa SUREKHA CARTOONS pustakam amdajestanu.
Selavu,
Mee,
Mattegunta Venkata Appa Rao (Surekha)
Retd Dy Manager,SBI.,Cartoonist,Convenor,HASAM CLUB.
surekhacartoon@yahoo.co.in

నేను ఇవ్వాళే ఈ కొత్త తెలుగు

నేను ఇవ్వాళే ఈ కొత్త తెలుగు సైటులోకి సభ్యుణ్ణయ్యాను. చాలా బాగున్నది. అందరూ తెలుగులోనే వ్రాస్తే ఇంకా బాగుంటుంది. తెలుగులో వికీపీడియా ఉన్నది. ఆ చక్కటి వెబ్ సైటుగురుంచి నలుగురికీ తెలిస్తే ఇంకా బాగుంటుంది. అక్కడ చక్కటి తెలుగువ్యాసాలు వ్రాయబడుతున్నాయి.

శివరామప్రసాదు కప్పగంతు

సురేఖ అప్పారావుగారి గురించి

సురేఖ అప్పారావుగారి గురించి నేను వికీపీడియాలో వ్రాసిన వ్యాసం ఈ లింక్ ద్వారా చూసి చదవవచ్చును.

http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%B0%E0%B1%87%E0%B0%96

శివరామప్రసాదు కప్పగంతు

రమణీయ మైన అర్థాలను

రమణీయ మైన అర్థాలను ప్రతిపాదించే శబ్దాల కూర్పునే కవిత అంటారు. ఏ కవితైనా ఇలాగే ఉండాలి. ఉదా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా! దేవులపల్లి వారి ఈ కవిత్వంలో కవికి అదవి అంటే ఇష్టం. ఆ విషయాన్ని నేరుగా చెప్పకుండా అడవితో తాదాత్మ్యాన్ని సూచించే పదాలను ఎన్నుకొని తాను మమేకమైన తీరును ఎల వర్ణించాదో చూశారా? ఇలాంటి కవితలను వ్రాయ ప్రార్థన.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer