సమిష్టి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. ఒకే కుటుంబంలోని వారు కూడా శుభ కార్యాలకు కూడా కుటుంబసమేతంగా హజరు అవ్వటానికి కూడా పిల్లల చదువులు అడ్డం వస్తున్నాయి. పిల్లలకు తుమ చిన్నాన్న మరియు పెద్ద నాన్నలు వారి పిల్లల మధ్య స్నెహపూరిత వాతావరణం అనుభంధాలు ఎర్పడడం లేదు. ఈతరం వారికి తమ వంశవ్రుక్షం తెలియల్సిన అవసరం ఎంతో ఉంది. నా అభిప్రాయంలో ప్రతి కుటుంబం స్వంత బ్లాగులు ఏర్పరుచుకొని వాతిలో ఇవి పొందుపరిస్తే విదేశాలలొ స్థిరపడిన వారి పిల్లలకు వారి భవిష్యత్ తరాలకు ఉపయొగంగా ఉంటుంది.
ఉమా
ఉమా మహేశ్వరరావు గారు..
మీతో నేను ఏకీభవిస్తాను.. కానీ ఎంత మంది కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి.. విదేశాలలో స్తిరపడిన వాళ్ళలో (నాకు తెలిసినంతవరకు) ఎక్కువ మంది యువకులు / వివాహం కాని వాళ్ళు .. అక్కడి సంసృతికి అలవాటు పడి, మన సాంప్రదాయాన్ని ఒక పాత చింతకాయ పచ్చడిగా తీసి పారేస్తున్నారనేది నా అభిప్రాయం.
కుటుంబం గురుంచి ఆలోచించేవాళ్ళకు, ఏ మాత్రం .. మనం చెప్పాల్సిన అవసరంలేదనేది నా అభిప్రాయం.. ఇక పోతే.. రాబోయె తరాలవారికి మనం ఒక తీపి గుర్తు గా మిగిలి పోతే అంతె చాలు .. ఏమంటారు?
తప్పుగా అనిపిస్తే .. ముందస్తుగా .. మన్నించగలరు..
ఇట్లు,
భవదీయుడు,
చక్రవర్తి
PS: అన్యధా అపార్దం చెసుకోరని మనవి
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
@Uma Maheswara Rao: ఒక
@Uma Maheswara Rao: ఒక బ్లాగులో వంశ వృక్షాన్ని ఎలా వెల్లడి చేయగలరో వివరించగలరు. నేను ప్రయత్నించి ఓడిపోయా!
మురళీకృష్
మురళీకృష్ణగారు,
మీరు నన్ను అడగక పోయినా, స్పందింస్తున్నందులకు మన్నించగలరు. మొదట మీరు చెయ్యవలసిన పని ఒక పెద్ద తెల్లకాగితం తీసుకోండి.. తరువాత, మీకు నచ్చినట్లుగా.. పైనుంచి క్రిందికి లేదా కుడి నుంచి ఎడుమకు.. మీకు ఆద్యులయిన వారి వివరాలు తయారు చేసుకున్న తరువాత, ఒక మాంచి బ్లాగు తొలు (స్కిన్ Blog Skin)ని సేకరించి, మీ బ్లాగు కి తగిలించేయ్యండి.
అంతేసంగతులు.. చెప్పడానికేం చాలా సిమ్‍పుల్.. చేస్తేకానీ దాని లోని లోటు పాటులు తెలియవు.
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి