ఈ ఆదివారం ( అనగా 3వ తేదీ) ఈనాడు అనుబంధ పుస్తకంలో తెలుగు వికీ మరియూ తెలుగు బ్లాగులపై వచ్చిన వ్యాసం చాలా బాగుంది. తెలుగు బ్లాగుల పుట్టుపూర్వోపరాలు, తెలుగు బ్లాగర్ల కృషి విశదీకరించారు. బహుశ పత్రికలలో ఈ అంశములపై ఇంత చక్కని వ్యాసం ఇంతవరకూ ఇదేనేమో!
ఈనాడు దిన పత్రికలోని ప్రత్యేక అనుబంద పుస్తకములొ ప్రచురణ అయిన తెలుగు వికీపీడియా గురించిన వ్యాసము చాలా ఆసక్తి కరముగా ఉంది. తెలుగు వికీపీడియా చరిత్ర, బ్లాగు అభివృద్ధి చేసిన సభ్యుల వివరములు, కంఫ్యూటర్ లొ తెలుగు రాయటానికి అవసరం అయిన పరికరముల వివరములు మరియు తెలుగు బ్లాగుల చిరునామాలు గురించి ఎంతో చక్కగా విశదీకరించారు. నేను తెలుగు వికీపీడియా పాఠకుడిని అయనప్పటికి నాకు తెలవని చాల విషయాలు ఈ వ్యాసము ద్వారా తెలుసుకోగలిగాను. ఈనాడు దిన పత్రిక వారికి మరియు వికీపీడియా సభ్యులకు ధన్యవాధములు.
అందరికీ నమస్కారం,
నా పేరు రాగం. రవి కుమార్. నేను హైదరాబాదు (భాగ్యనగర)కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ (భాషాశాస్ర్తం), ఎం.ఫిల్ (అనువాదం)(అంశం: కంప్యూటర్ పరిభాష: ప్రాంతీయకరణ)చేసి ఈమధ్యనే పి.హెచ్.డి (అనువర్తిత భాషాశాస్త్రం) లో ప్రవేశించాను.నాకు మాతృభాషంటే చాలా మమకారం. అందుకే నాకు కూడా ఇటువంటి చర్చలలో పాల్గొని, మన భాషాభివృద్ధికీ, పరిరక్షణకీ తోడ్పడాలనుకుంటున్నాను.ఇటువంటి మహత్తరమైన కార్యాన్ని తలపెట్టిన వారికీ, దానిని నిరంతరం అభివృద్ధి పథంలో కొనసాగిస్తున్నవారికీ నా పాదాభివందనాలు.
రవికుమార్ గారూ
ఈ నెల 21న అనగా రేపు ఆదివారం ఈ-తెలుగు సమావేశం జరుగుతుంది. మీరు పల్గొంటే చాలా విషయాలు తెలుస్తాయి.
వివరాలు ఇక్కడ చూడండి: http://etelugu.org/node/127
ఈనాడు దిన
ఈనాడు దిన పత్రికలోని ప్రత్యేక అనుబంద పుస్తకములొ ప్రచురణ అయిన తెలుగు వికీపీడియా గురించిన వ్యాసము చాలా ఆసక్తి కరముగా ఉంది. తెలుగు వికీపీడియా చరిత్ర, బ్లాగు అభివృద్ధి చేసిన సభ్యుల వివరములు, కంఫ్యూటర్ లొ తెలుగు రాయటానికి అవసరం అయిన పరికరముల వివరములు మరియు తెలుగు బ్లాగుల చిరునామాలు గురించి ఎంతో చక్కగా విశదీకరించారు. నేను తెలుగు వికీపీడియా పాఠకుడిని అయనప్పటికి నాకు తెలవని చాల విషయాలు ఈ వ్యాసము ద్వారా తెలుసుకోగలిగాను. ఈనాడు దిన పత్రిక వారికి మరియు వికీపీడియా సభ్యులకు ధన్యవాధములు.
Ch.Ganeswar Rao I am very
Ch.Ganeswar Rao I am very much interested in telugu language and telugu people/ and culture one of lthe best culture what I know in the world
నాకు చాలా
నాకు చాలా సంతొషంగా ఉంది. అందరికి శుభాకాంక్షలు.
i am very happy
i am very happy
అందరికీ నమస్కారం, నా పేరు
అందరికీ నమస్కారం,
నా పేరు రాగం. రవి కుమార్. నేను హైదరాబాదు (భాగ్యనగర)కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ (భాషాశాస్ర్తం), ఎం.ఫిల్ (అనువాదం)(అంశం: కంప్యూటర్ పరిభాష: ప్రాంతీయకరణ)చేసి ఈమధ్యనే పి.హెచ్.డి (అనువర్తిత భాషాశాస్త్రం) లో ప్రవేశించాను.నాకు మాతృభాషంటే చాలా మమకారం. అందుకే నాకు కూడా ఇటువంటి చర్చలలో పాల్గొని, మన భాషాభివృద్ధికీ, పరిరక్షణకీ తోడ్పడాలనుకుంటున్నాను.ఇటువంటి మహత్తరమైన కార్యాన్ని తలపెట్టిన వారికీ, దానిని నిరంతరం అభివృద్ధి పథంలో కొనసాగిస్తున్నవారికీ నా పాదాభివందనాలు.
విధేయుడు,
రాగం.రవి కుమార్
రవికుమార్ గారూ ఈ నెల 21న అనగా
రవికుమార్ గారూ
ఈ నెల 21న అనగా రేపు ఆదివారం ఈ-తెలుగు సమావేశం జరుగుతుంది. మీరు పల్గొంటే చాలా విషయాలు తెలుస్తాయి.
వివరాలు ఇక్కడ చూడండి:
http://etelugu.org/node/127
- దూర్వాసుల పద్మనాభం
telugugreetings@gmail.com