ఫిబ్రవరి 2008 హైదరాబాదు సమావేశం

సమయం: ఆదివారం, ఫిబ్రవరి 10, 2008 మధ్యాహ్నం 3 గంటలనుండి సాయంత్రం 5 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవరం, యూసఫ్ గూడ దగ్గర, హైదరాబాద్.

హైదరాబాదులో ఉన్న వారందరూ వస్తారని ఆశిస్తున్నాం. చర్చాంశాలు, సంప్రదింపుల వివరాలు క్రింద.

చర్చాంశాలు: (ఇంకా వ్యాఖ్యలలో రాయండి.)

  1. ఈనాడు ఆదివారం అనుబంధంలో వ్యాసం
  2. బీటావికీలో అనువాద స్థితి, మరియు ఇతర అనువాదాలు
  3. తెలుగు బ్లాగుల పుస్తకం
  4. మరేవైనా...

సంప్రదింపులు: 98664 95967 (వీవెన్), మరెవరైనా...