Adroid లో తెలుగులో వ్రాయడం కష్తంగా ఉంది.
Submitted by gpvprasad on శని, 05/05/2012 - 17:03
నేను Micromax funbook ఉపయొగిస్తున్నాను అందులో తెలుగు వ్రాయడం కుదరట్లేదు సహాయం చెయ్యగలరు.అక్షరాలు వ్రాయగలుగుతున్నాను కానీ ఒత్తులు పొల్లులు విడిపొతున్నాయి. సహాయం చెయ్యగలరు.