మార్గదర్శకం

లినక్సుని రెండు విధములుగా స్థానీకరించవచ్చు 1. ఆన్లైనులో 2. ఆఫ్‌లైనులో.                                                                  ఆన్‌లైన్: ఆన్‌లైన్ అనువాదానికై లాంచ్పాడ్ మరియు ట్రాన్సిఫెక్స్ వంటి సైట్లలో ప్రవేశించి, ఖాతా రూపొందించుకుని, స్థానీకరణ జట్టులో చేరి నేరుగా అనువదించవచ్చు.                                                                                                                                                                                ఆఫ్‌లైను:మూల దస్త్రాలు .pot పొడిగింతతోను, అనువదించాల్సిన దస్త్రాలు .po పొడిగింతతో ఉంటాయి. ఈ దస్త్రాలను క్రింద పేర్కొన్న స్థానీకరణ అనువర్తనాలు ద్వారా అనువదించవచ్చు.

ముందుగా మూల దస్త్రాన్ని .po పొడిగింతతో భద్రపరచి, ప్రాథమిక వివరాలను జతచేసిన తరువాత అనువదించవచ్చు.లినక్సులో అనేక రకాలైన పంపిణీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి డెబియన్, ఉబుంటు, లినక్స్ మింట్, ఫెడోరా.

  1. డెబియన్ స్థానీకరణ(http://www.debian.org/international/l10n/po/te)
  2. ఉబుంటు (https://translations.launchpad.net/ubuntu/)
  3. లినక్స్ మింట్ (https://translations.launchpad.net/linuxmint)
  4. ఫెడోరా (https://fedora.transifex.net/projects/p/fedora/language/te/)

లినక్స్ నందు నాలుగు డెస్కుటాప్ పర్యావరణాలు ఉన్నాయి.

  1. గ్నోమ్ (http://l10n.gnome.org/teams/te)
  2. కెడియి (http://l10n.kde.org/stats/gui/trunk-kde4/team/te/)
  3. ఎక్స్ఎఫ్‌సియి (https://translations.xfce.org/projects/p/xfce/r/master/l/te/)
  4. ఎల్ఎక్స్ డియి (http://pootle.lxde.bsnet.se/te/lxde/)

దాదాపు అన్ని లినక్స్ పంపకాలు పైన పేర్కొన్న ఏదో ఒక పర్యావరణాన్ని అప్రమేయ వాడుకరి అంతరవర్తిగా వాడుకుంటున్నాయి.ఇవికాక లినక్స్ అనువర్తనాల స్థానీకరణ స్థలములు

 

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer