జనవరి 2008 హైదరాబాదు సమావేశం
సమయం: జనవరి 6, 2008 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి 5 వరకు.
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ దగ్గర
చర్చాంశాలు:
- పరిచయాలు
- స్థానికీకరణ స్థితి పై తాజా సమాచారం
- కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయపు లైవ్ ఛాట్ (అందులో తెలుగుకై వారు అందిస్తున్న సహాయం)
- వికీ ప్రాజెక్టులు - ప్రగతి
- ఇతరత్రా
సంప్రదింపులు:
- వీవెన్ (98664 95967)
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

శ్రీనివాస
శ్రీనివాసరాజు దాట్ల (99082 18201)
చదువరి
చదువరి మరియు కృష్ణమోహన్ మీ ఇద్దరూ కెమారా తెస్తున్నారా?
hai!na peeru jaswanth.neenu
hai!na peeru jaswanth.neenu deenilo kotta kata ga perukunnanu.