e-telugu అనేది అంతర్జాలంలో తెలుగు పెంపొంచడానికి జరిపే ఒక ప్రయత్నం. ఇది బహుముఖాలుగా ఉంటుంది. కొన్ని ముఖాలు ఇక్కడ. అందుకు కావల్సిన collaborative environment ని ఈ సైటు కల్పిస్తుంది. ఇంకో విధంగా, ఈ సైటు మనకి ఒక గుర్తింపు (identity) కూడా.
ఇక్కడ ఏమిచేస్తామంటే,
కంప్యూటర్లలో తెలుగు వాడకానికి సంబంధించి ప్రచారం చేయడానికి ప్రణాళికలు
మరింత సరళమైన పరికరాలు, పద్ధతుల గురించి చర్చలు
ఇంకేమిటి?
ఈ సైటుని ఎవరైనా చూడవచ్చు. చర్చల్లో పాల్గొనాలంటే లేదా మరేవిధంగానైనా తోడ్పడాలంటే, సైటులో సభ్యత్వం తీసుకోవాలి. (ఈ-తెలుగు సంఘ సభ్యత్వం వేరే.)
తెలుగుబ్లాగు గుంపులో బ్లాగులకి సంబంధించిన చర్చలు జరుగుతాయి. ఈ సైటు వల్ల అక్కడ రద్దీ తగ్గే అవకాశాలున్నాయి.
ఇక్కడి చర్చలు ఈ-మెయిలుకి వచ్చే సదుపాయం లేదు. (ఈ-మెయిలుకి వస్తే చాలా సౌఖ్యంగా ఉంటుంది.)
నెట్లో తెలుక్కు ఇది కేంద్రం కావాలి. తెలుగు సైట్లకు సైటు - మహాసైటు ఇది.
ఓ సమన్వయ కేంద్రం, తెలుక్కు సంబంధించిన వార్తల సంగ్రహం
ఇదో డైరెక్టరీ. కేంద్రకం.
ఇదో తెలుగు సహాయకేంద్రం.
సమన్వయ కేంద్రం:
-తెలుగు నేర్చుకోవాలా, తెలుగు నేర్పాలా, ఫలానా విషయం ఎక్కడ ఉందో తెలుసుకోవాలా, బ్లాగెలా రాయాలో తెలుసుకోవాలా, తెలుగు భాష విషయంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలా.. అయితే చూడండి.. ఈతెలుగు!
-తెలుగు సంఘాలేం చేస్తున్నాయి, ప్రభుత్వమేం చేస్తోంది
-ఉమ్మడిగా, మూకుమ్మడిగా చేసే పనుల నియంత్రణా స్థలం.
-తెలుగు సాఫ్టువేరు అభివృద్ధి కోసం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి. ఇవి చర్చించడమే కాదు, వాటి అమలుకు సభ్యులతో తగు కార్యక్రమాలు చేపట్టాలి.
డైరెక్టరీ:
-నెట్లో ఎక్కడెక్కడి తెలుగుకూ ఇక్కడ అడ్రసు దొరకాలి.
-ఎక్కడెక్కడి తెలుగు వాళ్ళూ ఇక్కడ చేరాలి.
-ఇక్కడికొస్తే ఏ తెలుగు సైటుకైనా వెళ్ళగలగాలి.
-తెలుగు సాఫ్టువేర్లు ఏమేం ఉన్నాయి, ఎక్కడ దొరుకుతాయి
తెలుగు సహాయ కేంద్రం:
-మీ సైటును తెలుగుకు సమర్థకంగా చెయ్యాలా?
-ఫలానా సైటును తెలుగులోకి మార్చేందుకు సలహాలు కావాలా
-అందరికీ పనికొచ్చే ఫలానా సైటును తెలుగులోకి అనువదించాలా?
1) బ్లాగరులకు ఇది ఒక సహాయ వేదికగా ఉండి,వారి సాంకేతిక,కాపీరైట్ సమస్యలకు తగిన సలహాలు,సూచనలు ఇవ్వాలి.
2) ఈ వెబ్ సైట్ కు అనుబంధంగా తెలుగుబ్లాగ్ గూగుల్ గుంపు పనిచెయ్యాలి.దానిని, ఎప్పటివలె చురుకుగా వుంచాలి.
3) e.తెలుగు సంఘ ప్రకటనలకై, ఒక Bulletin Board ఏర్పరిస్తే బాగుంటుంది. Home Page Menu లో ఒక కొత్త లింక్, ప్రకటనల పలక కు, ఇస్తే బాగు. ఉదాహరణకు, ఇందులో, నెలసరి సభ్యుల సమావేశ తేదీల ప్రకటనలు ఉండవచ్చు.
4) ఈ సైట్ లోకి ఎవరైనా రావచ్చు.వ్యాఖ్యానాలు అన్నీ, చదవ వచ్చు;కాని, వ్యాఖ్యానించటానికి, లాగిన్ కావాలి.Anonymous logins అనుమతించబడవు. కలం పేరుతో, సభ్యులుగా చేర వచ్చు.
4) ఈ వెబ్ సైట్ యాజమాన్య బాధ్యతలను,e.తెలుగు సంఘం నిర్వహించాలి.
చదువరి గారు చెప్పింది బాగుంది.
ఈ-తెలుగు నేను ఇంతకు ముందు చెప్పినట్టు one stop shop గా తయారవాలి. తెలుగు కి సంబంధించిన లంకెల నుండి, కావలసిన సమాచారం, పనిముట్లు, సహాయం అన్నీను.
కానీ దీనికో స్పష్టమయిన అజెండా అవసరం. ఎవరెవరు ఎలా సహాయం చెయ్యగలరో, వారందరినీ ఎలా సమన్వయపరచాలో, అందరినీ పాల్గొనేలా ఎలా చైతన్యపరచాలో కూడా ఆలోచించాలి.
అదే కాక ఆసక్తి ఉన్నవారందరినీ కలుపుకుని ఒక టీం లాగా పని చెయ్యాలి. వారికి కొన్ని మార్గదర్శకాలుంటే బాగుంటుంది. భాష ని ప్రజల దగ్గరకు ఎలా తీసుకువెళ్ళాలో కూడా ఆలోచించాలి.
e-telugu అనేది
e-telugu అనేది అంతర్జాలంలో తెలుగు పెంపొంచడానికి జరిపే ఒక ప్రయత్నం. ఇది బహుముఖాలుగా ఉంటుంది. కొన్ని ముఖాలు ఇక్కడ. అందుకు కావల్సిన collaborative environment ని ఈ సైటు కల్పిస్తుంది. ఇంకో విధంగా, ఈ సైటు మనకి ఒక గుర్తింపు (identity) కూడా.
ఇక్కడ ఏమిచేస్తామంటే,
ఈ సైటుని ఎవరైనా చూడవచ్చు. చర్చల్లో పాల్గొనాలంటే లేదా మరేవిధంగానైనా తోడ్పడాలంటే, సైటులో సభ్యత్వం తీసుకోవాలి. (ఈ-తెలుగు సంఘ సభ్యత్వం వేరే.)
తెలుగుబ్లాగు గుంపులో బ్లాగులకి సంబంధించిన చర్చలు జరుగుతాయి. ఈ సైటు వల్ల అక్కడ రద్దీ తగ్గే అవకాశాలున్నాయి.
ఇక్కడి చర్చలు ఈ-మెయిలుకి వచ్చే సదుపాయం లేదు. (ఈ-మెయిలుకి వస్తే చాలా సౌఖ్యంగా ఉంటుంది.)
నెట్లో
నెట్లో తెలుక్కు ఇది కేంద్రం కావాలి. తెలుగు సైట్లకు సైటు - మహాసైటు ఇది.
ఓ సమన్వయ కేంద్రం, తెలుక్కు సంబంధించిన వార్తల సంగ్రహం
ఇదో డైరెక్టరీ. కేంద్రకం.
ఇదో తెలుగు సహాయకేంద్రం.
సమన్వయ కేంద్రం:
-తెలుగు నేర్చుకోవాలా, తెలుగు నేర్పాలా, ఫలానా విషయం ఎక్కడ ఉందో తెలుసుకోవాలా, బ్లాగెలా రాయాలో తెలుసుకోవాలా, తెలుగు భాష విషయంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలా.. అయితే చూడండి.. ఈతెలుగు!
-తెలుగు సంఘాలేం చేస్తున్నాయి, ప్రభుత్వమేం చేస్తోంది
-ఉమ్మడిగా, మూకుమ్మడిగా చేసే పనుల నియంత్రణా స్థలం.
-తెలుగు సాఫ్టువేరు అభివృద్ధి కోసం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి. ఇవి చర్చించడమే కాదు, వాటి అమలుకు సభ్యులతో తగు కార్యక్రమాలు చేపట్టాలి.
డైరెక్టరీ:
-నెట్లో ఎక్కడెక్కడి తెలుగుకూ ఇక్కడ అడ్రసు దొరకాలి.
-ఎక్కడెక్కడి తెలుగు వాళ్ళూ ఇక్కడ చేరాలి.
-ఇక్కడికొస్తే ఏ తెలుగు సైటుకైనా వెళ్ళగలగాలి.
-తెలుగు సాఫ్టువేర్లు ఏమేం ఉన్నాయి, ఎక్కడ దొరుకుతాయి
తెలుగు సహాయ కేంద్రం:
-మీ సైటును తెలుగుకు సమర్థకంగా చెయ్యాలా?
-ఫలానా సైటును తెలుగులోకి మార్చేందుకు సలహాలు కావాలా
-అందరికీ పనికొచ్చే ఫలానా సైటును తెలుగులోకి అనువదించాలా?
1)
1) బ్లాగరులకు ఇది ఒక సహాయ వేదికగా ఉండి,వారి సాంకేతిక,కాపీరైట్ సమస్యలకు తగిన సలహాలు,సూచనలు ఇవ్వాలి.
2) ఈ వెబ్ సైట్ కు అనుబంధంగా తెలుగుబ్లాగ్ గూగుల్ గుంపు పనిచెయ్యాలి.దానిని, ఎప్పటివలె చురుకుగా వుంచాలి.
3) e.తెలుగు సంఘ ప్రకటనలకై, ఒక Bulletin Board ఏర్పరిస్తే బాగుంటుంది. Home Page Menu లో ఒక కొత్త లింక్, ప్రకటనల పలక కు, ఇస్తే బాగు. ఉదాహరణకు, ఇందులో, నెలసరి సభ్యుల సమావేశ తేదీల ప్రకటనలు ఉండవచ్చు.
4) ఈ సైట్ లోకి ఎవరైనా రావచ్చు.వ్యాఖ్యానాలు అన్నీ, చదవ వచ్చు;కాని, వ్యాఖ్యానించటానికి, లాగిన్ కావాలి.Anonymous logins అనుమతించబడవు. కలం పేరుతో, సభ్యులుగా చేర వచ్చు.
4) ఈ వెబ్ సైట్ యాజమాన్య బాధ్యతలను,e.తెలుగు సంఘం నిర్వహించాలి.
చదువరి
చదువరి గారు చెప్పింది బాగుంది.
ఈ-తెలుగు నేను ఇంతకు ముందు చెప్పినట్టు one stop shop గా తయారవాలి. తెలుగు కి సంబంధించిన లంకెల నుండి, కావలసిన సమాచారం, పనిముట్లు, సహాయం అన్నీను.
కానీ దీనికో స్పష్టమయిన అజెండా అవసరం. ఎవరెవరు ఎలా సహాయం చెయ్యగలరో, వారందరినీ ఎలా సమన్వయపరచాలో, అందరినీ పాల్గొనేలా ఎలా చైతన్యపరచాలో కూడా ఆలోచించాలి.
అదే కాక ఆసక్తి ఉన్నవారందరినీ కలుపుకుని ఒక టీం లాగా పని చెయ్యాలి. వారికి కొన్ని మార్గదర్శకాలుంటే బాగుంటుంది. భాష ని ప్రజల దగ్గరకు ఎలా తీసుకువెళ్ళాలో కూడా ఆలోచించాలి.
- ప్రవీణ్ గార్లపాటి
నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com