తెలుగు ఫాంట్లు

ఒక తెలుగు అక్షరం చేసుకుంటున్న విన్నపం -దయ చేసి రకరకాలైన తెలుగు ఫాంట్లు దొరికేలింక్ అడ్రెస్స్ తెలియ చేసే మహానుభావులకు మహాదండం!ప్రస్తుతానికి నా కంప్యూటర్ అక్షరమాల తో అలరారుతోంది.కాని వెరీ లిమిటెడ్ స్టైల్లోనె వ్రాయాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని మెరుగు పరుచుకునేఅవకాశం కోసం చేస్తున్న ఈ రిక్యెస్ట్ నిఅర్ఠం చేసుకుని ఆదరిస్తారని ఆశిస్తూ ..... మీ తెలుగబ్బాయ్ . 

http://ildc.in/Telugu/TLindex

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer