సోక్కంపూస సూక్తులు: దారవాహికం: ఆగష్టు 1 నుండి

సోక్కంపూస సూక్తి: మనిషికి గుచ్చితే ముల్లు! మనసుకు గుచ్చితే ఘొల్లు!!మబ్బు కురిస్తే జడివాన! మనసు కురిస్తే కన్నీటిధార!!జాలి లేదు నీకు జ్నాపకం వుంది నాకు! నీ చిత్తం ఒక చిత్రం!కాలంతో ఇంకేతదూరం వుంటావు... ఓ సోక్కంపూస??

'ఈ అభిమానాలు.. ఈ ద్వేషాలు

'ఈ అభిమానాలు.. ఈ ద్వేషాలు క్షణికమాత్రాలు' అన్పిస్తుంది మనుషుల ప్రవర్తనాసరలిని నిర్లిప్తముగా గమనిస్తున్నప్పుడు! ఒకరు పోగడుతారు.. మరొకరు తిడుతుంటారు.. ఇంకొకరు జన్మజన్మల శత్రుత్వం ఏదో మిగిలి ఉన్నట్లు ఆకారణముగా ద్వేషిస్తుంటారు.. ప్రతీ స్పందనని మనసుకి తీసుకుంటే తుపానులో చిక్కుకున్న నావలా ఊగిసలాడటం తప్ప ప్రశాంతత ఎక్కడుంటుంది? మనం ఎవరికో ఏ కోణంలోనో నచ్చుతాం, అలాగే ఎవరికో ఎందుకూ అసలు నచ్చము. ఈ రెండు తూకలనూ సమానంగా భరించాల్సింది పోయి మరోవైపు మనమేమో అందరికి నచ్చేలా వుండాలని విశ్వప్రయత్నం చేయడం మొదలు పెడతాం. క్షణకాలంలో ఓకే మనిషి మనల్ని అభిమానిస్తున్నారు, ద్వేషిస్తున్నారు అంటే ఆ క్షణం వారున్న పరిస్థితులు, ఆ క్షణపు వారి మానసిక స్థితి, మన ప్రవర్తనలో వ్యక్తమయ్యే లక్షణాలు... ఇలా ఎన్నో అంశాల ఆధారంగా ఓ అభిప్రాయం నిర్మితమవుతుంది. ఇలా ఎన్నో అంశాలతో కూడిన ఇంత క్లిష్టమైన ప్రక్రియను మనకు అనుకూలముగా మరల్చుకోవాలని తాపత్రయపడుతున్నమూ అంటే మనలోనే ఏదో పెద్ద లోపం ఉన్నట్లు! మనదైన శైలిలో మనం బ్రతకడం తప్ప ఈ ప్రపంచంలో ఎవరినో సంతృప్తిపరుద్దామని అందరి అభిమానాన్ని పొందుదామని ప్రయాసపడితే అది వ్యర్థ ప్రయత్నమే అవుతుంది. క్షణం క్రితం వరకు అభిమానిస్తున్న ఆత్మీయులు సైతం మరుక్షణంలో ఎడమొహమై పోతారు. కారణం చిన్నదే.. వాళ్ళు మనల్ని పలాన విధంగా వుండాలని కోరుకుంటున్నారు.. మనమేమో ఏదో సందర్బంలో మరోలా ప్రవర్తిస్తాం. చిన్న మానసిక సర్దుబాటు జరిగిపోతుంది. ఎకమవ్వడానికి! ఈ చిత్హపు చిత్రాలు చూస్తుంటే అనిపిస్తుంది.. ఈ ప్రపంచంలో మనం ఏ మానసిక అలంబనకు బందీ అవకుండా మిగిలిపోవడానికి మించిన సుఖం లేదు. అభిమానమైనా, ద్వేషమైనా, మరేదైనా నిర్లిప్తముగా సాగిపోనివ్వడమే.. మన మనఃసాక్షి చాలు మనల్ని సరి చెయ్యడానికి! ఒక మనిషిని ఆమూలాగ్రం అభిమానించిన వ్యక్తి ఆ మనిషిలో చిన్న మార్పుని జీర్ణించుకోలేక దూరమవుతున్నరంటే... ప్చ్.. ఎంత బలంగా ఉన్నాయో కదా మన అభిమానాలు! వీటికోసమా మనం పరితపించవల్సింది? వీటి వలలో కూరుకుపోయి ఎన్నాళ్లని చిక్కుముల్లని విడదీసుకుంటూ, భావోద్వేగాలలో బందీలుగా మిగిలిపోవడం? పోతే పోనిద్దాం..... ఎవరెలా ముద్రలు గుద్దితే మనకేమి..... మన గమ్యాన్ని, లక్ష్యాన్ని మరిచి మనషుల చిత్రమైన చిత్తాలను ఎంత కాలమని సంతృప్తిపర్చగలం? అభిమానం మొదట్లో ఉత్సాహపరుస్తుంది, అదే అభిమానం మనం దానికి దాసోహం అయితే తనకోసం వెంపర్లాడేలా చేస్తుంది. ఆ దుస్థితికి దూరంగా ఆగిపోవల్సిన విజ్ఞత మనదే. అన్నింటికన్నా ముఖ్యంగా గమనించాల్సింది అభిమానం అయినా, ద్వేషమైనా, మనల్ని మనం కాకుండా భ్రమింపజేసే ప్రలోభాలన్నది. ఈ ఒక్క విషయం అర్థమైన రోజు సమాజంలో మనుషుల చుట్టూ మనం పెనవేసుకున్న బంధాల్లో స్పష్టత వస్తుంది. ఎన్నో గందరగోళాలు దూదిపింజల్లా తేలిపోతాయి. బుర్రలో పేరుకుపోయిన వ్యర్థం తోలిగిపోతే ఇక మిగిలేది వజ్రం కాక మరేముంటుంది? దాన్ని మరింత పరిపక్వతతో సానబెట్టుకుంటే చాలు........ జీవితం ధన్యమే!!'''సింపతి తో కొట్టినా ఇంకా నేను నీకు పడిపోను లైట్ తీసుకో బై'''...'    వందోస్తాయనుకుంటె వాడికి బర్త్ డే గ్రీట్ చెప్పుతావ్! వెయ్యికి స్కెచ్ వేసుకుంటే Take Care అని సోన్నాయి పాడుతావు! ఏదో ఒక మిష పెట్టి అవసరం చూసుకుంటావ్ ఆనక సోక్కంపూస అవతారం ఎత్తుతావ్! ప్రేమ పిచ్చిదో! గుడ్డిదో నాకు తెలియదు-అది ఒక బాషనా లేక హృదయ ఘోషణా తెలియదు! కానీ నీకు గాడిద గుడ్డు! గానుగాకు కట్టిన ఎద్దు! నీ ప్రేమ ఆత్మలను చంపే ఫ్రే(త) మ(తం) నీ దేవుడు తనకు ప్రేమ ఇమ్మన్నాడు! మరి మన బాద ఎవరికి ఇవ్వాలి! నీ స్వార్థం ఎలా పోవాలి!

ప్రశాంతత నీలో ఆవరిస్తే

ప్రశాంతత నీలో ఆవరిస్తే నిశబ్దం నీకుఊపిరి అవుతుంది. మనసు నిన్ను మబ్యపెట్టినప్పుడు ఆత్మ క్షోబిస్తుంది-మనసులను-మనుషులను​ నమ్మవా!మరిచిపోకు అవసరం నీకేది తప్పనిపించదు. అవకాశవాదం మనిషికి ఒప్పని-మమకారం మనిషికి తప్పని తేల్సే-ఎందుకింకా ఒకరికై తపించడం-ఆదిమానవా నీవలానే ఎందుకుండలేదు రంగులెందుకు మార్చవ్?మనిషినేందుకు మసిబార్చావ్!ఇది మనుసులు మసిలే కాలం మనిషికి మనీ-తోనే పనిMyke TysonఐనMykhail Jacksonఐన నిత్యానందస్వాములే!కదా ఓ మనీ-షీ!!

అనగనగా ఓ మంచిబుద్దని

అనగనగా ఓ మంచిబుద్దని పెరున్నోడు ప్రేమతోకూడాDeals-Dealinsgచెయ్య​ొచని తెలుసుకుని-దానికి మసాలామాటలు-కలేజా మెస్సెజులు-ఒకటే కాల్స్-పవిత్రప్రేమ తమదని తలపైనీళ్ళుచల్లుకుని దేవుణ్ణి మచ్చికచేసుకుని,ఎవడేదిస్తే వాడికి ప్రేమచూపి,top to bottomకొ రేట్ పెట్టాడు-ఎవరన్నా-ఎలాగైనా ప్రేమించచ్చు,ఆగండి,ఈప్రేమలో కొంచంకూడా మోసం-వంచన వుండదూఈమంచిబుద్దిప్రేమ కొనాలనుకునేవారు గుండె-రాయి చేసుకుంటేచాలు ఎందుకంటే ఈ ప్రేమకుడికి నిలువెల్లా ముల్లున్నాయి!

కోటి పిటిషన్ లు రాయగలను,

కోటి పిటిషన్ లు రాయగలను, ఉన్నవి లేనివి పుట్టించగలను, రవి-కాం(చ)త ని పెట్టినా మరో పేరు పెట్టినా నీవు ఎవ్వడో నాకు తెలుసు, నీ పిటీ - షన్ పెట్టింది తెలుసు! నీవు బంగారు గొలుసులు ఎత్తుకొచ్చినట్లు కాదు, లైఫ్ తో చెలగాటం ఆడకు! already చెడిపోయావ్!

మరొకని జీవితంలో పొగ పెడితే

మరొకని జీవితంలో పొగ పెడితే నేను పగ పడుత! అనుకున్నట్లే నిన్ను ఎవరు అర్థం చేసుకోరు! నీవు మనిషిగా అందరివాడివి! మనసుకు మాత్రం ఒంటరివాడివి!

ప్రేమా ప్రేమాని ప్రేమదేశం

ప్రేమా ప్రేమాని ప్రేమదేశం పాటపాడినా!దేవా దేవాని యేసుదాసు కీర్తనపాడినా!ప్రేమ కాముకతతో కమీనేగాఅయ్యావ్!నీవంచన-మోసం ఎప్పటికి నీవు కొత్తగా నమ్మిన దేవునిప్రేమను పొందవు-నీ పేదహృదయ ప్రేమ-పీడ దేవునికెందుకు అంటగడుతావు-అలాంటి ప్రేమతో నీవు దేవుణ్ణి చేరగలవోకానీangelనిJoyని పొందలేవు!ఒకవేల కాపటోపాయముతో పొందచూసిన నీది-మగధీర సినేమానే-అవుతుంది-షేర్-ఖాన్-గా​ నేనుమళ్ళీపుడుతా!నీకుSOULలేదు అదంతాHOLE వాడ్కదొబ్బడం! అబ్బో నీ(B)ASSపవిత్రమైనది!

నిన్ను జెన్నీ

నిన్ను జెన్నీ అనిపిలుస్తాన్నవ్! నీలా నాకు ఎవరు హెల్ప్ చెయ్యరన్నవ్, నమ్మించావ్-వంచించావ్!ఎవడు బాగుపడలే సుమో ప్రమాదములో నన్ను టెస్ట్ చేసినవాళ్ళు అంతకంత అనుభవించారు!బొక్కబోర్లాపడ్డారు​ ఒక్కడు ఒడిసాడు!ఒకడు కేసుకెల్లాడు!ని-ల్ దేవరాజ్ ఐనా వాడి చెమ్చాయినా వాళ్ళ జీవితంవాళ్ళది!మరొకని జీవితంలో పొగ పెడితే నేను పగ పడుత! ఇప్పుడు నీకు ప్రశాంతంగా వుందన్నావ్ కానీ అది నీకెప్పటికుండదు!నీ జిత్తులు నడవవు!నీవుచేసిన వంచనకు-నీకుతప్పదు దండన!

  వెయ్యి ఎలుకల తిన్న పిల్లి

 

 1. వెయ్యి ఎలుకల తిన్న పిల్లి సన్యాసం పుచ్చుకుందట-బురదలో దిగబడిన పులి-బంగారుకడియం ఆశ చూపి రక్షించినోన్నే బక్షించిందట-తలపై ఇన్ని నీళ్ళుచల్లుకుని-కోనేటిలో మునిగి నాకోటి పాపాలు పోయినట్లెన్నాడో సోక్కంపూస-మంచిగుండి-ఇంక మోసంచెయ్యడట-faithfully 4everఅట-షార్ట్ టెంపర్అన్నవ్!వంచించడానికొ మతం రంగేసుకున్నావ్-Leftist ఐన-Baptistఐనా నీకోసం తపిస్తే- కరుణించమన్నారు-నీవుమారవు ఎందుకంటే అల్లామోహర్బానీ చేసిన-గాడిద-గుర్రంకాదు! నీకా సీన్లేదు!
 2. గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాడ-ఇచ్చుంటాడు-మొసలికన్నీరు​ కార్చాడ-కార్చుంటాడు-I Miss Uఅన్నడా-అనుంటాడు-I Will be Same/Forever/Share/Live wit Uఅనీఅంటాడు-గంటకో-ఫోన్-నిమిషాని​కో మెసేజ్ చేశాడా-చేస్తాడు-ఒకే కంచం-మంచం మనదంటాడే-నీవే నేనని-నేనే నీవని-ఆపై DEAL అనంటూ నిన్నుDELETEచేస్తాడు-అయ్యో నాపిచ్చి-జో-లాలి! నీవూ అంతేనే-వాడు గుండెలు తీసిన బంటు-ఆ ప్రే(మనీ)కోసం-మనసుకైకాదు-వాడు మనిషికాదు-మని(షి)-తెలుస్కో-బదు​లా తీస్కో-Love Hand Fit అంటాడే!
 3. ఫ్యామిలి ఫోటోలు పోయాయి-విత్తు1అయితే చెట్టు1అవుద్దా, జగన్నాటకములో కాకిపిల్ల కాకికి ముద్దు, అవసరానికి కా--బేరం అవసరం తర్వాత కూని రాగం-ఇంకా డ్రామా మానుకో-నల్లచొక్కా వచ్చిందికదా! ఏదో1ప్రేమగిఫ్ట్ అదిచాలు! అమ్మో అమ్మోరు నిన్నుమించిన డ్రామా ఎవరాడలేరు! నాకింకా డయలాగులు రావడంలేదు ఎందుకంటే ఇదొ ఫ్యామిలిడ్రామా భలే రక్తి కట్టిస్తున్నవ్! అబ్బో ఇది దేవుడి ఫ్యామిలి! ఇందులో స్వకార్యము-స్వాహాకార్ర్యము మాత్రమే వుంటాయి-బలే ఫ్యామిలి ఫో!
 4. 4గురిలో కలువలేని నీవుinferiorityతో ఇంట్లోనుండి బయటకుకూడా రాలేకపోతున్నావ్! ప్రేమ మైకంతోsuperiority ఫీలవుతున్నాననుకుంటున్నావ్-అవసర​ంపడుతారని20మందికి40మెసేజ్ లు చేసి నీమిత్రులనింకా మోసంచెయ్యలేవు-ఇంట్లో ఊహాలోకంకడుతున్నావ్!తడిబట్టతో నిన్నునమ్మినవారి గొంతుకోసేనీకు-ఫీలయ్యే నీప్రేమమోహం చురకత్తిలా నీకు రక్తం-నీళ్ళనింపుతుంది,ఎన్నాళ్ళ​ు ఇంటిచుట్టూ తిరుగుతూ ఇంటి గొంగళిపురుగువవుతావు! బాహ్య ప్రపంచం చూడు! లోగుట్టు ప్రేమ చెలగాటంమాను!
 5. నేను బ్యాడ్అని నన్ను అవాయిడ్ చేశావుకదా!మరినీవు?U Knwనేను ఎంతబ్యాడో!నువ్వు సోన్నాయిపూసవా!అవసరానికి వాడుకుంటావ్!ఎవడేదో ఆంటే డ్రామామొదలెట్టావ్!ఆ(వా)డుకోడం-​ఆనక మొఖంచాటేయ్యడం అలవాటేమీకు!టాప్ టూ బాటమ్ అని-ఐ వాంట్ సంథింగ్ అనిdeals-dealingsనీలానాకురావు!​నేను మంచోన్నికాదు అదితెలిసేSame Wit Uఅని వచ్చావ్!ఇక నేను డ్రామాచేస్తా!నేను బ్యాడే!కానీ మీఫ్యామిలి?అంతకాదు-తల్లీ!నీకొడ​ుకే సోక్కంపూసమ్మా!ఫ్యామిలి ఫోటోకు మూడు దణ్ణాలు పెట్టు!

బావిలో కప్పలా ఇంట్లో నుండి

 1. బావిలో కప్పలా ఇంట్లో నుండి నీవు కదలకుండా మనుసును మనిషిని మోసం చేయడం నేర్చుకున్నావ్! అవసరం పడితే అందరికీ మెసేజ్! చేస్తుంటావ్! గొలుసుకు కట్టిన కుక్కకు విశ్వాశం వుంటది కానీ అవసరానికి వాడుకునే నీకు-కుక్క కూడా లోకువే! పాపం ఒక మనిషిని మోసం చెయ్యడానికి ప్రేమనే ముసుగు అవసరము లేదు, దేవుడి పేరుతో నాటకం అవసరం లేదు! నిన్ను నీవు ఆలోచించుకో-ఇంకా ఎన్నిరోజులు ఇంట్లో దాగుంటావ్! ప్రేమను మోసం చేయకు! స్నేహాన్ని మోసం చెయ్యడం నీకు అలవాటే!
 2. అయ్యో! అప్పుడేfaithfullyపోయిందా, ఫోటోస్ పోయాయిమరి? పాపం నీవెన్ని ఆశలు పెట్టుకున్నావో, ఎన్నివూహాలు కంటున్నావో, నీ జోయ్ కి హద్దులు లేవనుకుంటా! జాగ్రతమ్మా! ఇది మొదలుకాదు అంతమూకాదు, నీవు కన్నీళ్లు వర్షంలా కుమ్మరించినా కరగడు, ముల్లు అరిటాకు సామెత తెలుసుకు మసలు, ఇప్పటినుండే నీ మనసు గుండ్రాయిచేసుకొ, నిజం తట్టుకోలేవు-వాడు వజ్రంకాదు రాతిని కోసే రంపం! చెప్పానా-2012 ఇయర్ ఒఫ్ దగా అని, నాకు నీపై జాలేస్తుంది! పాప-మోసం తప్పదు నీకు!
 3. ఫోన్ నంబర్ మార్చినంత ఈజీగా ప్రేమను మార్చలేవు,faithfuly-trust-true​ అనిచెప్పడం తేలికేకానీ గుర్తుకుండవు-నిన్ను అభిమానించే వాళ్ళను దూరం చేసుకుంటే ఇది Hutch కాదు వెంటరావడానికి,airtelకాదు బంధాలను నిలపడానికి, మనసనేnetworkకి కావాల్సింది బాలన్స్ కాదు, అభిమానం-అదిపోయిననాడు, ఎన్నిringsఅయినా మళ్ళీ కనెక్ట్ కాదు.మనిషిగా-మనసుతో నడువు-అప్పుడు ఏ కనెక్షన్ కట్ కాదు! నీహృదయమనేinboxనిండా మెసేజ్ లుంటాయి! నీను చేంజ్ కాను-నేను ఐడియానుకాను!
 4. అవును చాలా బాదగా వుంది నిన్ను దూరం చేసుకున్నందుకు, నీకు value too much గా ఇచ్చినందుకు, ఎవరికోసమో నిన్ను నీవు మోసం చేసుకోకు, ఓ దేవుడు నిన్ను తనలో కలుపుకున్నప్పుడు కొంచం ఆలోచించు, నీవు చేసినపని కరెక్టా అని నీవు ritual washing చేసుకున్నప్పుడు నిన్నునీవు salvation చేసుకో! baptism by blood-but not by water ఇది తెలుసుకో, నీ మోసానికి దేవుణ్ణి బలి చేయకు! కామప్రేమకోసం దేవుడు కాదు-పేదకోసం-బాధకోసం దేవుడు! ఇది నిజం! కాదా దేముడా!
 5. నీకోసం కన్నీళ్లు వర్షించినప్పుడు నీవు నా ఆత్మీయుడవు అనుకున్నా-కానీ నీవే nuclear fission అయి గుండెలో మంటలు పుట్టిస్తావనుకోలే, ఐ హర్ట్ యు అని 4give greeting ఇచ్చినప్పుడు నవలోకంలోనూ నావెంటే వుంటావనుకున్న కాని నీవే Absolute Zero అయి నా మనసుని గడ్డ కట్టిస్తావనుకోలే, I Miss U అన్నా! అన్నప్పుడు నీలో వున్న మిస్టరీ అర్థం చేసుకోలే! నమ్మకాన్ని వమ్ము చేసి-మనది Deal అన్నావ్! మతం మత్తుమందు అన్నాడు మార్క్స్- కానీ నీమనసంతా విషమయమే!

    

నీరక్తంలో leukocytes గా

 1. నీరక్తంలో leukocytes గా అనుక్షణం కాపాడుకుంటానన్నMedulla Oblongata గా నిన్నుసంరక్షితానన్నాAdrenalinగ​ా మారి నీలో స్పూర్ఠినిరగిలిస్తానన్న, కానీ నీవునాలో Protozoaగా మారినావ్-పరాన్నబుక్కుగా తయారయ్యావ్! నీవో Nepenthes, నీవు మనిషిని-మనసును పీక్కుతినే వైరస్ వి! అన్నీరోజులు నీవికాదు,ఏదోఒకరోజు ప్రేమ-దోమ నిన్నుకాటేస్తుంది! Multy Organ Failure ఎదురుకుంటావ్! దేవుడు నిన్నుకాపాడడప్పుడు-పరలోకానికి తీసుకెళ్తాడు-ప్రాయక్షితంలేదు నీకు!
 2. నిన్ను మర్చిపోదామని పట్టబిరామ్ పుస్తకాలు చదివా, జేసుదాసు పాటలువిన్న,tab-topలు వాడిన journy-Faithfulyకై UTube&Googleబ్రౌసింగ్ చేశా, ఊపిరి బిగబట్టి ప్రాణాయామంచేశా, మందిర్, మజీద్, చర్చులు తిరిగిన, సోషల్ నెట్-వర్క్ లో చాటింగ్ చేసిన, SMS-MMS అంటూ స్ట్రేంజర్స్ తో మీట్ అయ్యినా, పాతకొత్త freinds తో closeగా Moveఅయ్యినా, ఏడ్చిన-నవ్వినా, పిచ్చి-మంచి వాడిలా చేసినా! ఇదంతా ఎందుకు? నీవు రాకాసి ప్రేమ కోరల్లో!-నేను నీ అభిమానం అలల్లో!
 3. హిట్లర్-మాజిని పోయారు,సద్దాం-లాడెన్లు చంపబడ్డారు నమ్మిన సిద్దాంతంకై విలన్లయినా చరిత్ర మలుపుతిప్పారు,బుద్దుడు-మహావీరు​డూ నిష్క్రమించారు,గాందీ-వివేకానంద​లులేరు, ప్రేమపింజారివై వాటర్-మత సంకెళ్లతో ప్రేమదేశం నిర్మిస్తున్ననీపతనం కూడాతప్పదు, నీవుకంటున్న కలల-కల్లలు కాకతప్పవు, ఒకమనిషి ఆక్రోశం, ఓ దేవుడిశాపం, నీకు చరిత్రకెక్కేScene లేదు,Holy-Ghostక్కూడా అనర్హుడివి, చీటర్ కు చేటు తప్పదు, కపటికి చావు-బ్రతుకు వుండవు, నీవు జీవచ్చవమే!
 4. నువ్ మారిపోతున్నావని సై.చంద్ నీకై కన్నీరెట్టినప్పుడు నీలోని గోముఖవ్రాగ్యం గుట్టుగానవ్వింది! I'l frvr wit U అనినమ్మబలికినప్పుడు వాడెవ్వడో నిన్ను ఫోన్లో నీ సోల్ ప్రేమ నాయూసర్ అని చీవాట్లెట్టినప్పుడు నీవేళ్ళు నాపైచూపావ్? నిన్నునీవే మోసంచేసుకున్నావ్! ప్రొఫైల్ ప్రైవసీసెట్టింగు మార్చి వెబ్ డిసేబుల్ చేసినప్పుడు నీనైజమ్ 4గురికి తెలుస్తుందని నాటకంమొదలెట్టావ్! నీబుట్టలోపడింది మేడిపండు,అది వాడిపడేసినపువ్వు! వాడేవాడో నీకుతెలుసు!
 5. నిమిషం మెసేజ్ లేకుండా బ్రతకలేను, గంట కాల్లేకుండా మనలేను, నేను ఫోన్-నెంబర్మార్చినా, మతంమార్చినా, మనిషినిమారినా, see How You are నీవంకరబుద్ధి మాత్రంమారదు,బండభూతులు తిట్టినప్పుడు నీవు నాప్రాణం అనుకున్నా అది నాప్రాణం అది నా సర్వస్వం అన్నా నేనునీకు సపోర్ట్ అన్నా,పుట్టించిన వాడిని గిట్టించే god ఎందుకు మనిషికి ఈఅభిమానాలు-అసూయలు ద్వేషాలు-మొహాలు, వ్యామోహాలు, నేను సోక్కంపూసగా అడగడంలేదు చెప్పు మంచిబుద్దంటే దేవుడేకదా నీ పేరదేనా!

ఒకరి గురించి.... మంచి మందిలో

 1. ఒకరి గురించి.... మంచి మందిలో చెప్పు... చెడు చెవిలో చెప్పు....
 2. జోయ్-జాయ్ లు కూడా ఏదో ఒకరోజు వ్యధ చెందే వారే అది commited కావచ్చు, హోల్ అండ్ సోల్ కావచ్చు, కానీ నీ నయవంచన ముందు ఏదైనా ఒక్కటే, నేను వినర వేమ, వినర సుమతీ పద్యాలు చెప్పడం లేదు! ఓ గర్ల్ యు స్టాండ్ విత్ మీ అయం ఫర్ ఎవర్ విత్ యు, faithfully అని డ్రామా పాటలు పాడటం లేదు, మా ఫ్యామిలి అని సర్కస్ చూపడం లేదు, దయ్యాల కొంపలో అన్నీ నల్ల కాకులే అది నీకు పుట్టిన రోజు కాదు పీక్కుతిన్నరోజు! కాపరి నావాన్ని కాపాడు! నాకేం నీ సింపతీ వద్దు!
 3. స్వార్థంనీలో బుసకొట్టినప్పుడు చౌదరికమ్యూనిటి జట్టుకడతావ్ అవసరానికి నీకు ఉపయోగపడుతాడంటీ సొకుమారో అంటావ్! దొంగ ఏడుపుఎడ్చి ఒడ్డుఎక్కాక ఓడ లింగన్న అంటావ్! నీకు వెన్నతో పెట్టిన విద్యలు ప్రేమనే ట్రాలీ మీద నడిపిస్తున్నావ్! ఇరుకున పడతావ్! ఇబ్బంది పడతావ్! అనుభవంతో చెప్పుతున్నామ్! ప్రేమసుఖాంతంవుండదు-ధుఖాంతలేఎక్​కువ! ఎప్పటికీ నీకు సపోర్ట్ చేసేది ఓడ లింగన్నలే! వైభావ్, కన్నా, సుమంత్ పేర్లు ఏవైనాకావచ్చు కానీ వారి ప్రేమ నీ క్షేమమే!
 4. నీ వ్యక్తిగతం నేను పట్టించుకోలే కానీ నీవు చేసిన బాసలను పట్టించుకుంటా? ఎన్ని ముసుగులు వేసుకున్న ఎన్ని పేర్లుపెట్టి అంతర్జాలంలో నీవు చాట్లు-చీట్లాడినా నిన్నువదలను ఎందుకంటే నేను చనిపోయిన దయ్యాన్ని కాదు బ్రతికున్న కాలయముణ్ణి క్షణక్షణం నీ వెన్నంటివుంటా నీలోనే నీ ప్రతి ఆలోచనలోవుంటా లబ్-డబ్ కాదు ఇంకా డబ్-డబ్ వినిపిస్తుంది నీకు. జోయ్ వుండదు నీకు జాలి వుండదు నాకు, మర్చిపోకూ నా వల్ల నీకు ఏలాంటి ట్రబుల్ వుండదు అది మా promise!
 5. ఇది నా మొదటి విజయం మోసంపైన మోసగాళ్ళపైన, దేవుడున్నాడు, యాకోబు చూస్తాడు, మథై సువార్తగా, శ్రీకృష్ణుని భగవద్గీతగా-సుబానల్లా పవిత్ర సూక్తిగా-నీవునిజాయితీ గలవాడివి అయితే నిజమైన దేవుడి/ప్రేమికుడవు అయితే అక్కౌంట్ గల్లంతు చేసుకోవు, అందుకే దేవుడిపేరు చెప్పి కొన్నాళ్లు కాలం గడుపుతౌ కానీ విధినుండి తప్పించుకోలేవు, తప్పించుకోవాలనిచూస్తే దేన్ని గెల్చుకోలేవు, నీ ప్రేమ కూడా అంతే, నన్నునమ్ము ఇప్పటికీ నీకోసం కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి.
 6. I Will be same with u అని నమ్మకంలేని దేవునిపై ఒట్టేసినప్పుడు నా హృదయసముద్రాన్ని కల్లోలంగా మార్చి లైలాతుఫాన్ చేస్తావనుకోలే, చివరికి నేస్థానికే మసిపెట్టిన నీవు ప్రేమకుకూడా ఉరి పెట్టడానికి ఇప్పుడు దేవుణ్ణి అడ్డుపెట్టుకున్నావ్? కపటమోసంసాగదుకనుకే2012ఇయర్ ఒఫ్ ఇన్స్టంట్ దగా అది దేవుడికా commited love కా కాలమే చెప్పుతుంది కాలసర్పమై నిన్ను కాటేస్తుంది అది దేవుడి మెసేజ్ సామెతల నీతి, ప్రోవెర్బ్స్ల పంచ్ ఇది విరాటపర్వం-విర్రవీగకు

స్వార్థంతో నీవు కురిపించిన

 1. స్వార్థంతో నీవు కురిపించిన కపటం కటొరమైనది, నీఅవసరానికి ఉపయోగపడనివాన్ని కుళ్ళుబుద్ధి నెపంతో దూరం పెట్టినప్పుడు, కన్నవారూ నీకు చిన్నవారే, సోక్కంపూసకు చక్కని నిర్వచనంచెప్పిన నీవు టాప్ టూ బాటమ్Betrayచేస్తావని ఊహించలే ఇంకా నాకళ్ళు వర్షిస్తున్నయి నీవు దూరమైనావని కాదు నేను దూరంచేసుకున్నాఅని ఇప్పుడు దేవుడడ్డురావచ్చు కానీ నాకు పంచతంత్రకథలు చదివిన అనుబవం అక్కరకు రాకుండాపోయింది, మిత్రలాభం మిత్రభేదం ఇప్పుడు నాకు ఖేదం మిగిలించాయి
 2. అవునుgod strengthen usమనల్ని నమ్మకద్రోహంతో గ్రీటింగ్ పోటు పొడిచి మోసంతో వాడుకున్నోన్ని దేవుడెలా బలవంతున్నిచేస్తాడు. మన దొంగబుద్ధిని dismay కానివ్వడు. నీకుafrayనా? అవసరానికి దేవున్నే మార్చేనీకు జీవితమే ఓ మోసం. నాప్రేమ heart-soul అన్నావే సమయం దేవుడిపేరుతో గడపకు నిన్నునీవు మోసంచేసుకుంటూ నిన్నుప్రేమించే వార్ని మోసంచేయకు అయితే నాక్కూడా శిలువవెయ్యి మళ్ళీపుట్టి దేవున్నైపీడిస్తా ఇంకా Dismayed ఏంటినీకు అన్నింటికీ బరితెగించావ్!
 3. మనసులో ఎవరు కన్నీళ్లు పుట్టిస్తారో ఆ కన్నేటి కొలనులో దేవుడుంటాడు. ఆ కన్నీళ్ళకు విలువ ఇవ్వని వారికీ జన్మ-పునర్జన్మలుండవు. దేవుడికి పగ వుండదు కానీ కన్నీటికి పగ వుంటుంది దాన్ని ఏ దేవుడు ఆదుకోడు. అది దేవుడి కన్నా గొప్పది దేవున్ని కూడా కరిగించేది దానికి మించింది ప్రపంచంలో ఏదిలేదు. నిజం చెప్పండి కన్నీటికి మించి ఏదివుంది ఈప్రపంచంలో అది ప్లాటినంకన్నా విలువైంది. దేవుడికి అర్పించే అభిషేకమది, మనిషికిస్తే అంతకన్నా బలం ఇంకేముంది!
 4. దేవుడిని అడ్డం పెట్టుకొని ద్రోహి బలవంతుడుకాడు, మోసంతో నమ్మకద్రోహం చేసేవాడిని దేవుడు విశ్వశించడు. దేవుడు చంపించకుంటే మహాభారతమే లేదు, దేవుడు చంపకుంటే రామాయణం లేదు, దేవుడు చావకుంటే Jesus లేడు. దేవుడు మన పాపాలను పట్టించుకోడు కానీ మోసాలను పట్టించుకుంటాడు, అప్పుటికి దేవుడి పేరుతో మోసం చేస్తే బాప్టిసమ్ అయిన బాపణిసమ్ అయిన, సూఫీఇజం అయినా మనిషి మనసుకు సాటిరావు, అది పొందిన వాళ్ళు-ఇచ్చిన వాళ్ళు దేవుడికి ప్రీతిప్రాత్రులు!
 5. GOD నాకు మెసేజ్ పంపాడు. చీకటి అలుముకున్నా, కష్టనష్టాలెదురైనా, అధఃపాతాళానికి దిగజారినా, అంతిమగడియ సమీపించినా మరవకు నమ్మినవారిని నమ్మిన సత్యమార్గాన్ని, అప్పుడే నీ సమాదిపై పూలు కురుస్తాయి అని. విశ్వాశ్వాని కలిగివుండమని చెప్పాడు-విషాన్ని చిమ్మమని చెప్పలే. నేను విధిని-మనిషిని మార్చలేను, మనసును మార్చగలను. నేను దేవుణ్ణికాదు మార్గాన్ని. మంచి మార్గం మోసాన్ని జయించడం-నమ్మించి వంచించడం కాదు. దేవుడా నా మెసేజ్ అర్థంచేసుకో ప్లీజ్!

నీకు నీవులా

 1. నీకు నీవులా వుండాలనుకున్నప్పుడు, నిన్ను ఇతరులు ఇలా-అలా వుండాలని ఎందుకు చెప్పుతున్నారు. అలా చెప్పే.. ప్లేటో,సోక్రటీస్,అరిస్టాటిల్లమ​ా, Sad but True కావచ్చు కానీ నీవు వూసరవెల్లి రంగులు మర్చినప్పుడు. తాత్వికుడివై.. మనసు-మనిషిని మర్చిపోయినప్పుడు అలెక్సాండర్ కి మోకరిల్లిన తక్షశిల అంబిని కాదు. హైడాస్పస్ లో పోరాడిన పోరస్ ని. నిజం నిప్పు కాదు, నిజాయితి నిప్పు లాంటిది అది ఒప్పుకుంటే గొప్పవాడివి లేకుంటే గొర్రెల కాపరిడివి!!
 2. మనసు తోడితే కన్నీరు, మమత తోడితే మున్నీరు, దేనికైనా బాదపడేది హృదయం, నేను కోరుకునేది నీ పదిలం!!
 3. చరిత్ర పునరావృతం కావాలంటే ఫ్రెంచి విప్లవం రానక్కర లేదు, పానిపట్టు యుద్దాలు జరగక్కర లేదు, రోమియొ జూలియస్ కానక్కర లేదు, ముస్తాఫ్ఫా పాట పాడక్కర లేదు, మరో రక్త చరిత్ర తీయక్కర లేదు... ఇది మనసు యుద్దం, మనిషి పై యుద్దం కాదు... ఇది అవకాశవాద చరిత్ర దీనికి నిర్వచనాలు వుండవు, పునరావృత్తము వుండదు..!
 4. ఇప్పుడు మీరు బంగారు పంజరంలో వున్నారు.. ఆరు విషయాలు కాదు అరవైయారు విషయాలు చెప్పినా మీకు తలకు ఎక్కవు. మనిషికి మనసుకి తేడా తెలియదు మీకు నచ్చితే సంబాదాలు కుదురుతాయి నచ్చకుంటే కుదరవు అప్పుడు ఆరు పాయింట్స్ కాదు కదా ఆరు వేల పాయింట్స్ చెప్పిన వినము. మీరు అంతే?? అంతా తొందరగా దేవుడు మర్చిపోతడెమో కానీ నేను మరచి పోను.!
 5. మనిషి జీవిత కాలం అరవై సంవత్సరాలు. ఆరు పాయింట్స్ కాదు ఇంకా అరవై పాయింట్స్ వున్నాయి రిలేషన్స్ బలపడటానికి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగే రిలేషన్స్ కూడా. ప్రేమ వేరు ఫ్రెండ్షిప్ వేరు.!!
 6. ఏదో ఒక రోజు మీకు ఈ రెండింటి తేడా తెలుసుతుంది. నీవు అవసరానికి దేన్నైనా మార్చుతావు. కన్నీళ్ళకు విలువ ఇవ్వని నీకు దేవుడికి ఎలా ఇస్తావు ప్రేమకి ఎలా ఇస్తావు. నేను కరెక్ట్ కాదు నేను చేసింది కరెక్ట్ కాదు కానీ నీకోసం మాత్రం నేను ఎప్పటికీ కరెక్ట్. నీవు అన్నవే Divine Love అని అది నాది.!!

   

 'ఈ అభిమానాలు.. ఈ ద్వేషాలు

 'ఈ అభిమానాలు.. ఈ ద్వేషాలు క్షణికమాత్రాలు' అన్పిస్తుంది మనుషుల ప్రవర్తనాసరలిని నిర్లిప్తముగా గమనిస్తున్నప్పుడు! ఒకరు పోగడుతారు.. మరొకరు తిడుతుంటారు.. ఇంకొకరు జన్మజన్మల శత్రుత్వం ఏదో మిగిలి ఉన్నట్లు ఆకారణముగా ద్వేషిస్తుంటారు.. ప్రతీ స్పందనని మనసుకి తీసుకుంటే తుపానులో చిక్కుకున్న నావలా ఊగిసలాడటం తప్ప ప్రశాంతత ఎక్కడుంటుంది? మనం ఎవరికో ఏ కోణంలోనో నచ్చుతాం, అలాగే ఎవరికో ఎందుకూ అసలు నచ్చము. ఈ రెండు తూకలనూ సమానంగా భరించాల్సింది పోయి మరోవైపు మనమేమో అందరికి నచ్చేలా వుండాలని విశ్వప్రయత్నం చేయడం మొదలు పెడతాం. క్షణకాలంలో ఓకే మనిషి మనల్ని అభిమానిస్తున్నారు, ద్వేషిస్తున్నారు అంటే ఆ క్షణం వారున్న పరిస్థితులు, ఆ క్షణపు వారి మానసిక స్థితి, మన ప్రవర్తనలో వ్యక్తమయ్యే లక్షణాలు... ఇలా ఎన్నో అంశాల ఆధారంగా ఓ అభిప్రాయం నిర్మితమవుతుంది. ఇలా ఎన్నో అంశాలతో కూడిన ఇంత క్లిష్టమైన ప్రక్రియను మనకు అనుకూలముగా మరల్చుకోవాలని తాపత్రయపడుతున్నమూ అంటే మనలోనే ఏదో పెద్ద లోపం ఉన్నట్లు! మనదైన శైలిలో మనం బ్రతకడం తప్ప ఈ ప్రపంచంలో ఎవరినో సంతృప్తిపరుద్దామని అందరి అభిమానాన్ని పొందుదామని ప్రయాసపడితే అది వ్యర్థ ప్రయత్నమే అవుతుంది. క్షణం క్రితం వరకు అభిమానిస్తున్న ఆత్మీయులు సైతం మరుక్షణంలో ఎడమొహమై పోతారు. కారణం చిన్నదే.. వాళ్ళు మనల్ని పలాన విధంగా వుండాలని కోరుకుంటున్నారు.. మనమేమో ఏదో సందర్బంలో మరోలా ప్రవర్తిస్తాం. చిన్న మానసిక సర్దుబాటు జరిగిపోతుంది. ఎకమవ్వడానికి! ఈ చిత్హపు చిత్రాలు చూస్తుంటే అనిపిస్తుంది.. ఈ ప్రపంచంలో మనం ఏ మానసిక అలంబనకు బందీ అవకుండా మిగిలిపోవడానికి మించిన సుఖం లేదు. అభిమానమైనా, ద్వేషమైనా, మరేదైనా నిర్లిప్తముగా సాగిపోనివ్వడమే.. మన మనఃసాక్షి చాలు మనల్ని సరి చెయ్యడానికి! ఒక మనిషిని ఆమూలాగ్రం అభిమానించిన వ్యక్తి ఆ మనిషిలో చిన్న మార్పుని జీర్ణించుకోలేక దూరమవుతున్నరంటే... ప్చ్.. ఎంత బలంగా ఉన్నాయో కదా మన అభిమానాలు! వీటికోసమా మనం పరితపించవల్సింది? వీటి వలలో కూరుకుపోయి ఎన్నాళ్లని చిక్కుముల్లని విడదీసుకుంటూ, భావోద్వేగాలలో బందీలుగా మిగిలిపోవడం? పోతే పోనిద్దాం..... ఎవరెలా ముద్రలు గుద్దితే మనకేమి..... మన గమ్యాన్ని, లక్ష్యాన్ని మరిచి మనషుల చిత్రమైన చిత్తాలను ఎంత కాలమని సంతృప్తిపర్చగలం? అభిమానం మొదట్లో ఉత్సాహపరుస్తుంది, అదే అభిమానం మనం దానికి దాసోహం అయితే తనకోసం వెంపర్లాడేలా చేస్తుంది. ఆ దుస్థితికి దూరంగా ఆగిపోవల్సిన విజ్ఞత మనదే. అన్నింటికన్నా ముఖ్యంగా గమనించాల్సింది అభిమానం అయినా, ద్వేషమైనా, మనల్ని మనం కాకుండా భ్రమింపజేసే ప్రలోభాలన్నది. ఈ ఒక్క విషయం అర్థమైన రోజు సమాజంలో మనుషుల చుట్టూ మనం పెనవేసుకున్న బంధాల్లో స్పష్టత వస్తుంది. ఎన్నో గందరగోళాలు దూదిపింజల్లా తేలిపోతాయి. బుర్రలో పేరుకుపోయిన వ్యర్థం తోలిగిపోతే ఇక మిగిలేది వజ్రం కాక మరేముంటుంది? దాన్ని మరింత పరిపక్వతతో సానబెట్టుకుంటే చాలు........ జీవితం ధన్యమే!!'''సింపతి తో కొట్టినా ఇంకా నేను నీకు పడిపోను లైట్ తీసుకో బై'''...'    

బ్రోమాన్స్(Bromance)ని ఒక

బ్రోమాన్స్(Bromance)ని ఒక చెడ్డ రొమాన్స్ గా చూపిస్తూ కలాన్ని గునపంలామార్చి గుండెలపై గుఛ్హెలా ఆకాశరామన్నపేరుతో అబాసు చేయచూసినప్పుడు-ప్రేమక్కూడా దోమకాటు తప్పదని తెలుసుకున్నా-వ్యక్తిగత విషయాలను వ్యక్తిగత అస్థిగాచూపి కోట్లకొద్ది విద్వేషం కక్కినప్పుడు-మనిషికే కానీ మరణం-మనసుకులేదు-నేను పరువును చూడను పనితనాన్ని చూస్తా-మనిషిని చూడను-మనుసును చూస్తా. ఇది మను చరిత్రలు చదివే కాలంకాదు-మనిషి చిత్రాలు చూసే కాలం. ప్రాణం-మానం కన్నా మంచితనమే గొప్ప అని నా వెన్నంటినిలచిన నా అదృశ్యశక్తులకు మరో పాతికేళ్లు ఋణపడి వుంటా

అవసరం మనిషికి కొన్ని

అవసరం మనిషికి కొన్ని నేర్పిస్తుందిఅహం మనిషికి కొన్ని దూరం చేస్తుందితన స్వంతం కావాలనుకునే వారికి కూడా అవసరం-అహం వుంటాయికానీ స్వార్థం మనిషిని వెలుగు చూడనివ్వడుఅప్పుడు వారికి అందరూ Mad గానే కనిపిస్తారు

ఒకరికోసం నేను చెప్పడం లేదు,

ఒకరికోసం నేను చెప్పడం లేదు, ఎవరి పర్సనల్ వారిది.. ఇది నా పర్సనల్, నేను హిట్లర్ కాదు డిక్టేటర్ కాదు.. నా గురించి నేను చెప్పుకున్నా.. నేను ఏంజెల్ కాదు ఘోస్ట్ అనీ కాదు.. మనసుకు తగిలే ముల్లుల గురించి నేను చెప్పుకున్నా.. ఒకరిని నొప్పివ్వడం కాదు నన్ను నేను ఒప్పిప్పివ్వడానికి.. సరిగా చదివితే సరిగా తెలుసుతుంది.. మతం-ప్రేమ ముసుగేసుకుని చదివితే నీలో వున్న స్వార్థం నా ఇస్టాన్ని తప్పు పడుతుంది.. సరిగా చూడు..చదువు..ఇది నా మనసు బైబిల్.. నీవేవరు వక్ర బాష్యం చెప్పడానికి.

అవసరం మనిషికి కొన్ని

అవసరం మనిషికి కొన్ని నేర్పిస్తుందిఅహం మనిషికి కొన్ని దూరం చేస్తుందితన స్వంతం కావాలనుకునే వారికి కూడా అవసరం-అహం వుంటాయికానీ స్వార్థం మనిషిని వెలుగు చూడనివ్వడుఅప్పుడు వారికి అందరూ Mad గానే కనిపిస్తారు

ఒకరికోసం నేను చెప్పడం లేదు,

ఒకరికోసం నేను చెప్పడం లేదు, ఎవరి పర్సనల్ వారిది.. ఇది నా పర్సనల్, నేను హిట్లర్ కాదు డిక్టేటర్ కాదు.. నా గురించి నేను చెప్పుకున్నా.. నేను ఏంజెల్ కాదు ఘోస్ట్ అనీ కాదు.. మనసుకు తగిలే ముల్లుల గురించి నేను చెప్పుకున్నా.. ఒకరిని నొప్పివ్వడం కాదు నన్ను నేను ఒప్పిప్పివ్వడానికి.. సరిగా చదివితే సరిగా తెలుసుతుంది.. మతం-ప్రేమ ముసుగేసుకుని చదివితే నీలో వున్న స్వార్థం నా ఇస్టాన్ని తప్పు పడుతుంది.. సరిగా చూడు..చదువు..ఇది నా మనసు బైబిల్.. నీవేవరు వక్ర బాష్యం చెప్పడానికి.  

నేను మహమ్మద్ గజిని కాదు,

నేను మహమ్మద్ గజిని కాదు, సూర్య గజినిని, మళ్ళీ మోసం చేస్తే take revenge అని నీవు బాసలాడినప్పుడు, నథింగ్ ఐ నీడ్ ఫ్రమ్ యు అని, ఐ విల్ బీ సేమ్ విత్ యు అని వారానికి ఒక డీల్ చేసుకున్నప్పుడు, నేను చేసింది తప్పు, నేను చేసేది నీకు టార్చర్, తడిబట్టతో గొంతు కోసే నీకు జీవితమే ఒక డీల్.. కొంగ జపం-దొంగ మతం నాది కాదు. నేను ఏ జోయ్ కి అడ్డంకి కాను. నేను నన్ను వంచించిన వాళ్ళకు గజినిని. మోసంచేసిన వాళ్ళకు మోసగాళ్లకు మోసగాన్ని.. నీవు నాలా మోసపోకూ.నేను అలా చెయ్యను లే! నా దండయాత్ర మోసగాళ్ళపైన మాత్రమే!!

ఇది నా రెండో విజయం మోసంపైన

ఇది నా రెండో విజయం మోసంపైన మోసగాళ్ళపైన, దేవుడున్నాడు, యాకోబు చూస్తాడు, మథై సువార్తగా, శ్రీకృష్ణుని భగవద్గీతగా-సుబానల్లా పవిత్ర సూక్తిగా-నీవునిజాయితీ గలవాడివి అయితే నిజమైన దేవుడి/ప్రేమికుడవు అయితే అక్కౌంట్ గల్లంతు చేసుకోవు, అందుకే దేవుడిపేరు చెప్పి కొన్నాళ్లు కాలం గడుపుతౌ కానీ విధినుండి తప్పించుకోలేవు, తప్పించుకోవాలనిచూస్తే దేన్ని గెల్చుకోలేవు, నీవు అవసరానికి ఏదైనా చేస్తావ్! నీవు సైకో కాదు-నీవు మెంటల్ కూడా కాదు.. నమ్మక ధ్రోహికి అవి సరిపోవు. నీవు పుచ్చువి!

విశ్వాశానికి కుక్కని

విశ్వాశానికి కుక్కని చెప్పుకుంటామ్-అదిలేనప్పుడు విశ్వాశంలేని కుక్కా అంటాం-నీవు కడు హీనం-ఈరోజువరకు నీవంటే గౌరవం-ఇప్పుడు నీలోని నక్కబుద్ది-కుక్కబుద్ది చూపించావ్,నీవు నన్ను నింధించే అర్హతలేదు,నీవు కుక్కవో-చెక్కవో చెప్పను కాలేమేనీకు తగినబుద్ది చెపుతుంది-తగినశాస్త్రి జరుగుతుంది-ఒకప్పుడు-నాస్తికుడిని ఇప్పుడు orthodoxని-ఇప్పుడు దేవుడిని నమ్ముతున్నా- నన్ను ఇప్పుడు దేవుడు నమ్ముతాడో లేదో-నీలాంటి గుంటనక్కలకు బుద్ది చెప్పేది దేవుడుకాదు-సరైన సమయంలో నీకు తగినశాస్త్రి తప్పక జరుగుతుంది-డోంట్ వర్రీ వంకరబుద్ది!

కంటికి పెట్టుకున్న అద్దం

కంటికి పెట్టుకున్న అద్దం నుండి కాలికి వేసుకున్న బూటు వరకు, చేతికి పెట్టుకున్న సమయం నుండి చర్మాన్ని దాసే చొక్కావరకు-టాప్ టూ బాటమ్-నీవు సోక్కంపూస వస్తువులు వాడుతున్నప్పుడు నీవు మ్యాడ్ మనిషివి-నీకు మనుషులతో ఎలా డీల్ చెయ్యాలో తెలియదు. అది తెలిసిన వగలాడి నిన్ను వంకరబుద్దిగా మార్చినప్పుడు-గొర్రె కసాయిని కాక మరెవరిని నమ్ముతుంది. ఫ్రెండ్షిప్ కి పంగనామాలు పెట్టె నీకు శటగోపం పెట్టె రోజు వస్తుంది-ఆరోజు నీవు మనిషిగా మారా అన్నా ఎవరు నమ్మరు,ఎందుకంటే నీవు మనిషిరూప మారీచుడివి-కొంగజపమ్ చేసే మందబుద్దివి! కబోధివి!

వ్యామోహంతో నీమిత్రులందరిని

వ్యామోహంతో నీమిత్రులందరిని మరచి-ఏదో తెలియనిJoyకై నీవు పక్కదారి పడుతున్నావని బాదపడ్డామ్-తప్పు చేయనోడు మనిషికాదు-కానీ తప్పుడు మార్గంలో వెళ్ళేవాడు మనిషేకాదు, నీ వన్నెలాడి ఆల్బం నిండా కుక్కబొమ్మలే-నీలాంటి వాన్ని-ఉజ్జూ-అని ఊరిస్తాయి-నీమేలు కోరినవారంతా నీకిప్పుడు శత్రువులే-అదిప్పుడు నీకు ఏంజెల్ కావచ్చు కానీ ఓరోజు నీపాలిటి డేంజర్ ఆవుతుంది-అప్పుడు అడుసుతొక్కనేల కాలు కడుగనేల అనుకోవచ్చు!ఇప్పటికైనా జస్ట్ థింక్ నీకోసంకాదు మాకోసం-నీ శ్రేయోభిలాషులం-నీవు మాట్లాడకుంటే మాకేమ్ పోదు కానీ నీవేపోతుంటే చూస్తూ ఊరుకోం!

మొన్నటివరకు సైచంద్రుడు నీకు

మొన్నటివరకు సైచంద్రుడు నీకు ప్రాణం ఫ్రెండ్-ఇప్పుడు నాగ-సూర్యుడు నీకు తోకఫ్రెండ్లు, దిస్పోజబుల్ నీడీల్స్ కాదు ఫ్రెండ్స్ అంటే..! ప్రాణం పోయినా తోక కొంచం ఆడుతుంది కారణం తెలుసా?? నీ లైఫ్ నీది అనవసరంగా దూదిలో పింజలు ఏరుతున్నాము!!! మాది అసూయ కాదు-prejudice కాదు... వేము పాలు పోసి ప్రేమతో పెంచినా చేదు విరిగి తీపి చెందబోదు-ఓగునోగే గాక యుఛితజ్నుడు ఎట్లగును-నీళ్ళలోన మీను నేరమాంస మాశించి గాలమందు జీక్కుకరణి భువిని-ఆశ దగిలి నరుడు అలాగే చెడిపోవు- విశ్వదాభిరామ వినర చొక్కంపూస!! టేక్ హీడ్ ఒఫ్ ఎ గుడ్ అడ్వైస్!!

సి‌ఎస్ రెడ్డి కాంప్లెక్స్

సి‌ఎస్ రెడ్డి కాంప్లెక్స్ బేకరీ-ఐ విల్ బి సేమ్ విత్ యు-అని చెప్పినప్పుడు-1వఅంతస్తులో తాగిన సిగార్ పొగతో చెప్పా-మళ్ళీ నీటింకర-వంకరబుద్దికి రివేంజుంటదని-సింపతితో కొట్టినా నేను నీకు పడిపోను లైట్ తీసుకో బై అనిచెప్పిన నీవు-నాగుర్తులెలా మర్చిపోతావు-డ్రామాతో నీవు చెప్పిన 6-సూత్రాలు నీలో దాగున్న నిజం అయితే-గ్రీటింగ్కార్డుతో కార్చిన కన్నీళ్ళేంటివి?మోసమా!జన్న(త్) కు విడిచిన రా-చెలి నాకు నీతులుచెప్పి-దమ్ములేక అన్ఫ్రేండ్ చేసుకుంది-గుర్తుచేసుకొ మనంతిన్నది ఐస్క్రెమే ఐనా అదిప్పుడు బడబాగ్నిగా దహించివేస్తుంది!

దాన వీర శూర కర్ణుని చావుకి

 1. దాన వీర శూర కర్ణుని చావుకి వంద కారణాలు-హీరోగా చూడవచ్చు, విలనుగా చూడవచ్చు, ఒకటి అవసరానికి వాడుకునేది, ఒకటి అవసరం తీరాక వదులుకునేది, మనుసులో దురుద్దేశం లేనప్పుడు-నీవు చెప్పింది నిజం కానీ నీ నైజం బయటపడ్డప్పుడు నీవు చూపింది స్వార్థం, పంచతంత్రం మనిషికి మంచిని చెప్పే క్రమంలో చెప్పే కాకమ్మ కథలు కాదు అందుకే మహా బారతమ్ మన బారతమ్ అయ్యింది ! కర్ణుడి-దుర్యోధనుడి స్నేహం కడవరకు నిలిచింది చస్తామని తెలిసి యుద్దం చేశారు కానీ నీలా వెన్ను చూపి పారిపోలేదు! నీకు మహా ప్రస్థానం వుంటుందేమో కానీ నా మనసులో ఇంకా మంచి స్థానం వుండదు. నేను కర్ణున్ని కాదు కంసుడిని కాదు, నీ కోసం ఆలోచించేవాడిని!!

తప్పు చేసినోన్ని

 • తప్పు చేసినోన్ని క్షమించు-కానీ మోసం చేసినోన్ని క్షమించకు.... ఇది దూకుడు డైలాగు!!! కానీ నీ దూకుడికి పంచ్ పడే రోజు త్వరలోనే??? మనసులో ఫిక్స్ అయితే మంటల్లో అయినా దూకేస్తా ఇది సోక్కంపూస డైలాగు!! నీ స్వార్థనికి స్వస్తి పడే రోజు షార్ట్ లోనే!! ఇది రియాలిటీ షో కాదు-రివేంజి షో! ఇక్కడ టైప్ ఒన్ టైప్ టు లు వుండవు!! ఇంకా అంతా రివర్స్ లోనే... ఇవి ఆనంద బాష్పాలు కాదు అగ్ని బాష్యాలు.. నీవు నటిస్తావు కానీ నేను జీవిస్తా!! ఇంకా ఏమంటావు శాస్త్రీ.. ఇంకా అంతా దూకుడు దూకుడేనా.. కూల్ కూల్ మద్యలో మోనికా.. ఓ మై డార్లింగ్.. సాంగు వుందిలే!! నీకు ప్రైజ్ మనీ వుంటది SMS కి రేకువెస్ట్ చెయ్యి...!!!

సుద్దపూస అవతారంతో నీవు

 1. సుద్దపూస అవతారంతో నీవు పిల్లి-గడ్డం పెట్టినప్పుడు ప్రేమకు సున్నం కూడా పెడుతావని తెలుసు, పాపం పిచ్చి జో-రీగ నిన్ను నమ్ముకుంది, ఆడ-దానముతో అప్పనముగా టూర్ కొట్టిన నీవు రెండు గిప్తూలు కొట్టి జోలాలి పాట పాడుతూ జోడుగుర్రాలమీద స్వారీచేస్తున్నావ్, మనుషులను ఏమార్చడం తెలిసిన నీకు మనసులను బోల్తా కొట్టించడం పెద్ద కస్టం కాదు! మాయల పకీర్గాడిలా నీవు దంకీ ఇస్తే పడిపోవడానికి నేను తూతుంబర్గాన్ని కాదు! నీబల్బులు-ఫీజులు అన్నీ ఎగిరిపోతాయి! నోరు జాగ్రత! ఇంకా నిన్ను నమ్మడానికి నేను జో-క(ర్) కాదు-నీకు కొ-చెప్తా, నేను Monsterని, నీకు జోయ్ కాదు దక్కేది జోల మాత్రమే! అప్పుడు మొదటి లవర్గాడు చెప్పింది నిజం! దేవుడా పాప-ము క్షమించబడు గాక! మరి పాపి-ని క్షమిస్తావా? అదంత ఈజీనా!!!

సుబుద్ధిగా నీవు మారక ముందు

సుబుద్ధిగా నీవు మారక ముందు మనిషిగా నిన్ను చూస్తారు.... అవసరం పరస్పరం ఏర్పడినప్పుడు నిన్ను వీడని నేస్తం నేనే అంటావు... నీలో కాపటోపాయం కలిగినప్పుడు నీలా నాకు ఎవరు హెల్ప్ చేయలేదు అంటావ్... ప్రేమ మార్చిన మనసు కాదు అది రేటు మార్చిన డిలింగ్ కి జోయ్ కూడా అంతె... నిజమే నీవు మారావు మాసకబారిన అభిమానం వెనక నీ మాసిబారిన మనసు మరో  మనసును గాయపరిచి ప్రేమకు కూడా వంచన తప్పదని మరోమారు మార్మోగే ఘడియ రానే వచ్చింది....

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer