లీప్ ఆఫీస్ ఫైల్ ను యునికోడ్ లోకి మార్చడం ఎలా?

నా పేరు సతీష్. నా బ్లాగు పేరు www.24gantalu.co.cc  నేను లీప్ ఆఫీస్ ను ఎక్కువగా వాడుతుంటాను. లీప్ ఆఫీసులో టైప్ చేసుకున్న స్ర్కిప్ట్స్ చాలా ఉన్నాయి. వాటిని వెబ్ సైట్ లో పొందు పరిచి, అందరికీ అందుబాటులోకి తేవాలనుకుంటున్నాను. కానీ, TL-TT Hemalatha లో ఉన్న స్క్రిప్ట్ ను యునికోడ్ లోకి మార్చడం ఎలానో అర్థం కావడం లేదు. కొన్ని వెబ్ సైట్స్లో ఉన్న యుటిలిటీస్ ను వాడి చూశాను, ఫలితం రాలేదు. ఈనాడు, పత్రిక ఫాంట్స్ కన్వర్ట్ అవుతున్నాయి కాని, లీప్ ఆఫీస్ టెక్ట్స్ మాత్రం సరిగ్గా కన్వర్ట్ కావడం లేదు.ఎవరైనా ఈ సమస్యకు పరిష్కారం చూపగలరా..?

మేధస్ వారి యూనికోడ్

మేధస్ వారి యూనికోడ్ కన్వర్టరుని ప్రయత్నించి చూసారా. అంతకు మించి ఇతర పరికారాలు ఏమీ నాకు తెలియవు మరి.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer