e-తెలుగు నెలవారీ సమావేశం, హైదరాబాద్ — ఆదివారం, మే 8 2011
Submitted by వీవెన్ on శని, 05/07/2011 - 17:29
సమయం: ఆదివారం, మే 8, 2011 సాయంత్రం 5 గంటల నుండి 7 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)
చర్చాంశాలు:
- స్థానికీకరణ ప్రగతి, తెలుగు ఉబుంటు
- విజయవాడలో అవగాహనా సదస్సు
- ఇతరత్రా
సంప్రదింపులు: 99630 29061, 94930 35658
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

తెలుగు బ్లాగర్ల సంఘము ....
తెలుగు బ్లాగర్ల సంఘము .... సమావేశము ఉన్నాయని ఈ రోజే చూసాను . అనుకోకుండా గూగిల్ చర్చ్ లో తెలుగు అని టైప్ చేస్తే ఈ సైట్ దొరికినది . . . చాలా సంతోషము . వెంటనే మెంబర్ గా చేరాను . సభ్యులందరికీ ధన్యవాదములు .ఇట్లు : డా.శేషగిరిరావు యం.బి.బి.యస్ . (శ్రీకాకుళం )