ద్రూపల్ నుండి వార్డ్ప్రెస్ కు

నేను ఒక ద్రూపల్ నిపుణుడిని. ద్రూపల్ కస్టమైజేషన్ చాలా సులువు ఈ పోస్టు రాయటానికి నాకు పెద్ద కస్టం అవ్వలేదు, అయితే ఇక్కడ స్థాపించి ఉన్న టైనీఎంసీఈ ఎడిటర్ కొంచెం పాత బడింది, కొత్తది కలదు, నాకు అడ్మిన్ అకౌంట్ ఇస్తే అది సరిదిద్ద గలను, లేదా సైటు అడ్మిన్, ఆ పని కానివ్వాలి, అలానే మరికొన్ని చిన్న మార్పులతో చాలా మెరుగుచేయవచ్చు!మీకున్న సమస్యలు కూడా తెలుపగలరు. నెనరులురహ్మానుద్దీన్ షేక్॥సత్కృతాయాస్తు మంగళం॥ 

Rehman garu,I am also a

Rehman garu,I am also a Drupal professional. I want to know if it is possible to add telugu keyboard to TINYMCE? Or Can I directly type in Telugu in TINYMCE editor? Any possible way? Kindly suggest.Thanks,Chandra

మీరు TINYMCE

మీరు TINYMCE ని http://drupal.org/project/googleLanguageApi వంటి మోడ్యూల్స్ వాడి అప్రమేయంగా తెలుగు ట్రాన్స్లిటరేషన్ వచ్చేలా చెయ్యవచ్చు. కానీ నా సూచన్ అఏమిటంటే, సాంకేతిక అభివృద్ధి జరిగే కొద్దీ తెలుగులోనే కీబోర్డులు అందుబాటులో వచ్చే సౌల్భ్యం ఉంది. అందుకని నేరుగా టైపు చేసే విధంగా ఆయా ఎడిటర్లను సాదాగా వదిలేయటం మేలు. 

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer