తెలుగు బ్లాగుల దినోత్సవం 2010

 

మిత్రులారా!

 

ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల రెండో ఆదివారం తెలుగు బ్లాగుల దినోత్సవం గా జరుపుకుంటున్న సంగతి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది.

ఈ సంవత్సరం కూడా  ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయండి.

మీరు చేయదగ్గ పనులు

  • ఒక వేళ మీరు హైదరాబాదులో ఉంటే యూసుఫ్ గూడ, కృష్ణకాంత్ పార్క్ లో సాయంత్రం 3:30 గంటలకు మాతో కలవచ్చు.
  • మీరు ఇంకేదైనా ఊర్లో ఉంటే అక్కడ తెలుగు బ్లాగర్లను కూడగట్టి సమావేశాన్ని నిర్వహించవచ్చు.
  • కంప్యూటర్లలో తెలుగు గురించి, బ్లాగుల గురించి, తెలుగు వికీపీడియా గురించి పదిమందికి పరిచయం చేయవచ్చు.

మరిన్ని వివరాలకు ఈ లంకె చూడండి.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer