సెప్టెంబర్ నెల సమావేశం - 12th Sep 2010
Submitted by చక్రవర్తి on మంగళ, 09/07/2010 - 09:06
సెప్టెంబర్ నెల సమావేశం యధావిధిగా రెండవ ఆది వారం నాడు యూసఫ్ గుడా లోని కృష్ణ కాంత్ పార్క్ యందు మధ్యాహ్నాం మూడు గంటలకు జరుగుతుంది. ఒక వేళ వరుణుడు అడ్డు పడితే ఎక్కడ జరగాలన్న విషయానికై మాలోని ఎవ్వరినైనా సంప్రదించండి.
చర్చాంశాలుః
- తెలుగు బాట - స్వీయావలోకనం
- ఇతరత్రా..
భవదీయుడు,
చక్రవర్తి
944 14 18 139
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

చక్రవర్తి గారు. సమావేశం
చక్రవర్తి గారు. సమావేశం జరిగినది 12న కదా.
ప్రవీణ్ శర్మ గారు,పొరపాటుని
ప్రవీణ్ శర్మ గారు,పొరపాటుని గమనించారు, ధన్యవాదములు. సరిదిద్దాను. మన్నించండి.