I want to know about e-telugu programs
Submitted by vamsigk on ఆది, 08/29/2010 - 15:25
naaku e site chala nachimdi.
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

వంశి గారు,మా విషయాలు
వంశి గారు,మా విషయాలు తెలుసుకోవాలన్న మీ కుతూహలానికి ధన్యవాదములు. ప్రతీ రెండవ ఆది వారం నాడు మేమందరమూ యుసఫ్ గుడ యందున్న కృష్ణకాంత్ పార్క్ లో కలుసుకుంటాము, వీలైతే వచ్చి ప్రత్యక్షంగా తెలుసుకోగలరు.