తెలుగు సమాచారం గురించి ...

నా కంప్యుటర్ లో తెలుగు ఇన్ స్క్రిప్ట్ రావడం లేదు. విండోస్ ఎక్స్ పి సర్విస్ ప్యాక్ 2 వాడుతున్నాను.లాంగ్వెజ్ మెను బార్ అప్షన్ లో "తెలుగు " అప్షన్ లేదు.ఈ-తెలుగు సిట్ లింక్ ద్వారా ఆపిల్ యూనికోడ్ ని ఇన్ స్టాల్ చేసాను , దాన్ని ఎక్కడ , ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు , చివరికి భరహా ను ఇన్ స్టాల్ చేసాను , అందులో తెలుగు టైప్ చేసాక  ఇంగ్లీష్ అక్షరాలు కాపి అవుతున్నాయి కాని తెలుగు  అక్షరాలు కాపి  కావడం లేదు.అసలు నా  కంప్యుటర్ లో తెలుగు వస్తుందా ? దయచేసి  నా కంప్యుటర్ లో తెలుగు వచ్చే సలహా చెప్పండి? 

మీకు ఆపిల్ కీబోర్డు లెయవుట్

మీకు ఆపిల్ కీబోర్డు లెయవుట్ తెలిస్తే, ఆపిల్ యూనికోడ్ ద్వారా మీరు టైపుచెయ్యవచ్చు. మీ కంప్యూటర్లో తెలుగు తెప్పించే పూచీ నాది. :) ఆపిల్ యూనికోడ్ కీబోర్డు లేయవుటుని స్థాపించుకు న్నారు కదా. ఇప్పడు, Notepadని తెరవండి. రెండు మూడు అక్షరాలు టైపు చేసి చూడండి. (ఇంగ్లీషులో వస్తాయి.) ఆ తర్వాత, ఎడమవైపు Alt + Shift మీటలను నొక్కి చూడండి. ఎడమవైపు ఆల్ట్ మీటని నొక్కి పట్టుకుని షిఫ్ట్ మీటని నొక్కండి. (షిఫ్ట్ మీట ఎటువైవుదైనా పర్వాలేదు.) ఇప్పుడు టైపు చేస్తే, మీకు తెలుగు అక్షరాలు రావాలి. ప్రయత్నించి ఏం జరిగుతూందో తెలియజేయండి. ఇంగ్లీషు అక్షరాలే టైపు అవుతున్నాయా? లేక టైపవుతున్న అక్షరాలు డబ్బాలుగా గానీ లేదా ప్రశ్నార్థకాలుగా గానీ కనిపిస్తున్నాయా?

I saw in a web site. They

I saw in a web site. They provided transliteration facility for comments. It will be good if it can be done in this site also. They said it was with courtesy  Ee Mata.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer