ఆగస్టు నెల హైదరాబాద్ సమావేశం (8వ తేదీన)

సమయం: ఆదివారం, ఆగస్టు 8, 2010 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

చర్చాంశాలు:

  • ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన కార్యక్రమం గురించి చర్చ
  • ఇతరత్రా

సంప్రదింపులు: 99630 29061

సెప్టెంబర్ 12న కృష్ణకాంత్

సెప్టెంబర్ 12న కృష్ణకాంత్ ఉద్యానవనానికి మీరు రాలేదు. మీరు నిజామాబాద్ వెళ్లారని అనుకున్నాం. కశ్యప్ గారు మీటింగ్ నిర్వహించారు. ఆ రోజు కొత్తవాళ్లు వచ్చారు. చందానగర్ లో ఉంటున్న మా బాబాయి సోమశేఖర్ గారిని అక్కడికి తీసుకువచ్చాను. ఆయన కూడా బ్లాగరే. ఈ-తెలుగు గురించి పేపర్లో చదివారు.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer