జులై 2010 నెల ఈ తెలుగు/బ్లాగర్ల సమావేశం

సమయం: జులై 11, 2010 ఆదివారం సాయంత్రం 3:00 గంటలకు వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం) ఈ నెల 11వ తేదీ ఆదివారం సాయంత్రం 3:00 గంటలకు యూసుఫ్‌గూడ యందలి కృష్ణకాంత్ ఉద్యానవనమందు e-తెలుగు/తెలుగు బ్లాగర్ల సమావేశం జరుగుతుంది. సమావేశ సమయంలో సగ భాగం e-తెలుగు సమావేశానికీ, సగ భాగం బ్లాగర్ల సమావేశానికీ కేటాయించబడుతుంది. e-తెలుగు కార్యక్రమాల గురించి తెలుసు కోవడానికి, బ్లాగుల్లో ఏదైనా సందేహాలున్నా, ఇతర బ్లాగర్లతో సంభాషించాలన్నా ఈ సమావేశానికి హాజరు కావచ్చు.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer