జూన్ 2010, e-తెలుగు/బ్లాగర్ల సమావేశం
Submitted by రవిచంద్ర on గురు, 06/10/2010 - 05:40
సమయం: ఆదివారం, జూన్ 13, 2010 సాయంత్రం 4:30 గంటలకు వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం) ఈ నెల 13వ తేదీ ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు యూసుఫ్‌గూడ యందలి కృష్ణకాంత్ ఉద్యానవనమందు e-తెలుగు/తెలుగు బ్లాగర్ల సమావేశం జరుగుతుంది. సమావేశ సమయంలో సగ భాగం e-తెలుగు సమావేశానికీ, సగ భాగం బ్లాగర్ల సమావేశానికీ కేటాయించబడుతుంది. e-తెలుగు కార్యక్రమాల గురించి తెలుసు కోవడానికి, బ్లాగుల్లో ఏదైనా సందేహాలున్నా, ఇతర బ్లాగర్లతో సంభాషించాలన్నా ఈ సమావేశానికి హాజరు కావచ్చు. ఆసక్తి కలవారు తప్పక హాజరు కావలసిందిగా కోరుతున్నాము.
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి
