2010 మే నెల తెలుగు బ్లాగర్ల /e-తెలుగు సమావేశం, హైదరాబాద్

సమయం: ఆదివారం, మే 9, 2010 సాయంత్రం 4:30 గంటలకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

ఈ నెల 9 తేదీ ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు యూసుఫ్‌గూడ యందలి కృష్ణకాంత్ ఉద్యానవనమందు e-తెలుగు/తెలుగు బ్లాగర్ల సమావేశం జరుగుతుంది. సమావేశ సమయంలో సగ భాగం e-తెలుగు సమావేశానికీ, సగ భాగం బ్లాగర్ల సమావేశానికీ కేటాయించబడుతుంది.

e-తెలుగు కార్యక్రమాల గురించి తెలుసు కోవడానికి, బ్లాగుల్లో ఏదైనా సందేహాలున్నా, ఇతర బ్లాగర్లతో సంభాషించాలన్నా ఈ సమావేశానికి హాజరు కావచ్చు.

ఆసక్తి కలవారు తప్పక హాజరు కావలసిందిగా కోరుతున్నాము.

missed this time, inform me

missed this time, inform me next time

మధు మోహన్ గారు, వచ్చే నెల

మధు మోహన్ గారు, వచ్చే నెల కూడా రెండవ ఆదివారం ఇదే సమయానికి అదే స్థలంలో సమావేశం జరుగుతుంది. హాజరు కావడానికి ప్రయత్నించండి. అప్పుడు కూడా ఇదే విధంగా ప్రకటన ఇస్తాము.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer