సెంటాస్ లినక్స్ లో itrans కీ బోర్డ్ ద్వారా తెలుగు టైపింగ్
Submitted by praveensarma on ఆది, 04/18/2010 - 05:47
సెంటాస్ లినక్స్ ఆపరెఅటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇన్స్టాలేషన్ మోడ్ లో తెలుగు సెలెక్ట్ చెయ్యండి. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు itrans కీ బోర్డ్ ఇన్స్టాల్ అవుతుంది. ఓపెన్ ఆఫేస్, ఫైర్ ఫాక్స్ ఇతర అప్లికేషన్లు ఓపెన్ చేసినప్పుడు CTRL+Space Bar నొక్కితే itrans కీ బోర్డ్ మోడ్ ఆన్ అవుతుంది. అప్పుడు మీరు తెలుగులో టైప్ చేసుకోవచ్చు. ఇంగ్లిష్ మోడ్ లోకి తిరిగి రావాలంటే CRTL+Space Bar మళ్లీ నొక్కాలి. ఈ స్క్రీన్ షాట్ చూడండి.

- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి
