తెలుగు వెబ్ సైట్ ను క్రియేట్ చేయడం ఎలా?

లేఖిని ఫాంట్స్ ఉపయోగించి వెబ్ సైట్ చేయడం కుదరడం లేదు. నా వెబ్ సైట్ లో అక్షరాలు కనిపించడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడం ఎలా?. ఈ ఫాంట్స్ తో వెబ్ డిజైనింగ్ చేయడం ఎలా?, దయచేసి తెలుపగలరు

ఈ లింకులో చెప్పినట్టు

ఈ లింకులో చెప్పినట్టు ప్రయత్నించి చూడండి.

chaalaa baagundi saaru inka

chaalaa baagundi saaru
inka chaala pracharam cheste baguntundi
kruthagnathalatho...
ramchander nooguri
journalist

నేను లినక్స్ టెక్స్ట్ ఎడిటర్

నేను లినక్స్ టెక్స్ట్ ఎడిటర్ లో తెలుగు వెబ్ పేజెస్ చేస్తుంటాను. Centos లినక్స్ లో itrans ఇన్ పుట్ మెథడ్ ద్వారా తెలుగు టైపింగ్ చేస్తుంటాను.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer