పుస్తక ఆవిష్కరణ

మడత పేజీ పాఠకులకు ,మిత్రులకు ..నమస్కారం.
ఈ /నా కొత్త పుస్తకం లో "జంకాయ " శీర్షిక నుంచి కొన్ని టపాలను జతపరచడమైనది.
ఈ రూపేణా మీరంతా ఒక భాగం. వీలు చేసుకొని తప్పక రాగలరు.
ధన్యవాదాలు.
చంద్ర లత
*
పుస్తక ఆవిష్కరణ
పుస్తకం :వచ్చే దారెటు
రచన: చంద్ర లత
ప్రచురణ : ప్రభవ, నెల్లూరు
తేదీ: ఈ నెల 29, శుక్రవారం సమయం : సాయంత్రం 6 గంటలకు స్థలం : సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్.,బాగ్ లింగం పల్లి ,హైదరా బాద్
ఆవిష్కర్త మరియు ముఖ్య వక్త :డా.పి.ఎం .భార్గవ
"డా భార్గవ గారు Center for Cellular and Molecular Biology ,CCMB ,Hydrabad వ్యవస్థాపకులు , పూర్వ అధ్యక్షులు .బిటి వంకాయ విషయంపై GESE పై
ప్రత్యేక నిపుణ పర్యవేక్షకులుగా సుప్రీంకోర్టు చేత నియమించ బడిన వారు."
సభాధ్యక్షులు : డా.కె.శివారెడ్డి ,ప్రఖ్యాత కవి,
కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత.
పుస్తక సమీక్ష: వోల్గా , ప్రముఖ రచయిత్రి.
విషయ సమీక్ష: తెలకపల్లి రవి,జర్నలిస్ట్,ప్రజాశక్తి .
కార్యక్రమ నిర్వహణ : వాసిరెడ్డి నవీన్,ఎడిటర్, కథాసాహితి.
*
వంగతోట కాడ, అన్నీ ప్రశ్నార్ధకమే!
ఆ వివరాలేమిటో ఆ వివాదాలేమిటో స్వయంగా వచ్చి తెలుసుకోండి.
"ప్రభవ " మిమ్మల్ని సాదరం గా ఆహ్వానిస్తున్నది.
మీ అభిప్రాయాలను సూచనలను సందేహాలను ... మీ వెంట తీసుకొని రండి.
మనం కాసేపు మాట్లాడుకొందాం.
*

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer