నేడు స్వామి వివేకానందజీ జన్మ దినం
Submitted by Kaleswara Rao on మంగళ, 01/12/2010 - 04:59
స్వామి వివేకానందజీ జన్మ దినం పురస్తరించుకొని, యువత అనుసరిస్తున్న మార్గం, అనుసరించవలసిన మార్గాల గూర్చి చర్చించాలనే ఆలోచతన కలిగింది.
యువత అందరికీ మార్గదర్సకంకావాలంటే ఖచ్చితంగా వివేకానందుని జీవిత చరిత్ర చదవవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రస్తుత యువత ఎలా ఉంది, ఏ మార్గంలో పయనిస్తోంది అనే విషయంపై ఈ తెలుగు మిత్రుల నుండి సలహాను ఆశిస్తూ
మీ
కాళేశ్వర రావన
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి
