మానవ సంభందా లకు మానవత్వానికి గల సంభందాలు

మనిషికి కా నలసినది మానవ సంభందాలా , లేకా మానవత్వమా అనే విషయం పై నాకు కెన్ని అనుమానాలు ఉన్నాయి. వాటిని నివ్ృత్తి చేయండి

manavasambadalu annevi

manavasambadalu annevi manvathamniki bahyarupalu. endukante manavatham anedi root ante mulam. idivaka sampurna gunam deeninuchi avirbhamchendvi bahya pravarhthnalo kanapadevi. andharu manavatham vishayamlo samaname ayina manavasambadalu vyavastha meeda adharapadathai. Idi na abiprayam

ప్రియశ్రీకాళేశ్వరరావుగారికి,

ప్రియశ్రీకాళేశ్వరరావుగారికి,

నమస్కారములు. మనిషికి మానవసంబంధాలు లేకుండా మానవత్వము ఊహించలేముగదా! మనిషి ముఖ్యముగా సంఘజీవి. సంఘములో తనపాత్ర ఏమిటో తెలుసుకుని తద్వారా సంబంధాలు ఏర్పర్చుకుంటాడు. ఉదాహరణకు ఒక కళాకారుడు తన కళద్వారా తన సంబంధాలు ఎర్పర్చుకుని, సంఘములో ఎదుగుతాదు. ఆ సంబధాలద్వారా మరికొన్ని ఎర్పరడతాయి. ఇలా మానవసంబధాలద్వారా తనవృత్తి, ప్రవృత్తి నిర్వహించుకుంటూ, మానవుడిగా సంఘములో ఒక ఉన్నత స్ఠానానికి ఎదుగుతాడు. ఈ మార్పు సహజముగా జరిగి ఉన్నత మానవ సంబంధాలు ఏర్పడతాయి. కొండకచో, ఈ సంబంధాలు వికృతరూపు సంతరించుకుని, మానవుడు దానవుడవుతున్నాడు. ఇదే ప్రస్తుతము సమాజాన్ని వేధిస్తున్న సమస్య. మానవుడిగా సభ్యసమాజము హర్షించేవిధంగా వర్తించేలాగున జీవించడము నేర్పే గురువులు నేడు కరువయ్యారు. ఈ సమస్య ఉత్తమ గురువులు తీర్చగలరు. ఉత్తమ మానవసంబంధాలు ఉత్తమ మానవత్వమునకు దారితీస్తాయికదా!

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer