chala santhosham ga vundhi telugu lo oka website chusthunte !!!
Ea prayatnam chesthunna varu ... Deeniki sreekarm chuttina varandaru abhinandaneeyul...........
Aa mahanubhavulandariki vadanalu......
Mana telugu ni kapadukundam............telugu basha theeyadananni prapanchaniki chatudham malli malli............
మరు ఆలస్యం ఎందుకు రవిగారూ
మీరు తెలుగులో వ్రాయడం ప్రారంభించండి
అవసరమైన సహాయం కోసం ఈ పేజీ పైనున్న ’సహాయ కేంద్రం’ లింకు చూడండి
అప్పటికీ సమస్య ఉంటే ఇక్కడకు వచ్చి మీ సమస్య చెప్పండి. మేమున్నాం
అందరికి నమస్కారములు. ఈ వెబ్ సైటు ద్వారా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఇంగ్లీషులో టైపు చేసి దాన్ని తెలుగులో కి తర్జుమా చేయటం చాలా తేలిక. నా సాధ్యమయినంత వరకు నా తెలుగు స్నేహితులు అందరికి ఈ వెబ్ సైటు గురించి చెబుతాను.
ప్రియమైన తెలుగు సోదరులకు,సోదరి మణులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
తేనె లోలుకు తెలుగు పలు కు లోన అనే విధంగా మన తెలుగు భాష అమృత సమానమైనది. అటువంటి భాష ఈరోజు ప్ప్రపంచం లో
ఎక్కడి నుండి అయినా చూసె అవకాశాాన్ని కల్పించిన ప్రతీ వారికి నా హృదయ పూర్వక వందనాలు.
ఈ ఇ-తెలుగు ద్వారా "తెలుగు భాష లమ్దు తెలుగు లెస్స "కాకుండా "ప్రపంచ భాష లందు తెలుగు లెస్స"అనే విధం గా మనం అందరం కల సి ఆలోచిద్దాం మరియు పనిచేద్దాం

అందరికి నమస్కారం
అంతర్జాలం లొ ఈ పేజీని చూడడం చాలా ఆనందంగా ఉంది.
మన తెలుగు కి మరింత వన్నె తీసుకువద్దాం.మన ఈ ప్రయత్నం విజయం కావాలని ఆకాంక్షిద్దాము.
ఉంటాను.
మీకు ఈతెలుగుకు స్వాగతం. ఇంటర్నెట్ అనే పదాన్ని అంతర్జాలంగా అనువదించి ప్రచారానికి పూనుకోవడం చాలా ముదావహం. ఇలాగే హాయిగా తెలుగులో కొట్టుకుందాం (టైపు). తరచూ కలుస్తూ ఉందాం. సెలవు.
నమస్కారం.
నేను నరేష్ నందం, పాత్రికేయుడిని &సాంకేతిక సహాయకుడిని.
ఈ-తెలుగు గురించి ఇంతకు ముందే తెలిసున్నా, మన మితృల సమావేశాలను గురించి తరచుగా చదువుతూనే ఉన్నా, అందరినీ చేరటానికి ఇప్పటికి కుదిరింది.
సభ్య మిత్రులారా! లేఖిని వాడడం ద్వారా ఈ విషయాలన్నీ తెలుగులోనే వ్రాసుకుంటే ఇంకా బావుంటుంది కదా. నాకు అంత కష్టం గా అనిపించడం లేదు. అందరూ ఇలా వ్యావహారిక భాష లోనే మాట్లాడుకొనే ప్రయత్నం చేద్దాం. శుభాభినందనలు.
hai na peru raja naku e website choostunte adho theliyani anandhanga undi ippudu andharu antha english english antunnaru e proyogam chala bagudi chala anandhanga undi
నా పేరు గోపీనాథ్ శిరిగినీడి. నేను ఇంగ్లాండ్ లో పి.హెచ్.డి చేస్తున్నాను.
నాకు తెలుగు అంటె చాలా అభిమానం. మిమ్మల్ని అందరిని కలుసుకొవటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు బాష కొసం కృషి చెస్తున్న ఇ-తెలుగు వారికి నా ధన్యవాదాలు.
అయ్యా పద్మనభం గారు నా పేరు సుసర్ల మహదేవ శాస్త్రి ..... తెలుగు వారితో పరిచయం పంచుకోవటం చలా సంతోషంగ ఉంది... నేను తెలుగులో చిన్నపాటి కవితలు రాయగలనన్న నమ్మకం. నాకు blog ఎలా open చెయ్యాలొ సూచించ గలరు ... ధన్యవాదములు.
మహదేవ శాస్ట్రి గారూ
బ్లాగు Open చెయ్యటం చాలా సులభం.
జీ మెయిలు చిరునామా ఉంటే మీరు blogger లో బ్లాగు చెయ్యండి
క్రింద ఇచ్చిన లింకులో
జీ మెయిలు అక్కౌంటు సృష్టించడం, మరియు బ్లాగరులో బ్లాగు తయారు చేసుకోవటం విసదీకరించ బడింది.
ప్రయత్నించండి. ఎైనా సమస్యలు ఉంటే అడగండి. http://teluguguruvu.blogspot.com/2007/08/gmail-account.html
పరిచయ0 నా పేరు కే పార్ధ సారధి గుంటూరు ఇ తెలుగు లో చేరినందుకు చాల సంతోషంగా వుంది .కొన్ని పదాలు ఎలా రాయాలో తెలియటం లేదు వత్తులు రాయటం కష్టంగవుంది
ఎ సమాచారం ఎక్కడ రాయాలో తెలియదు.
చక్రవర్తి గారు మీ సలహా చాల బాగుంది మీకు నా ధన్యవాదములు . దేశేభాషలందు తెలుగులెస్స ఎందుకు అంటే సమయం సందర్భం బట్టి వ్యాకరణ చట్రం లో బందిచి మాట్లాడలేము.నేను మాట్లాడగలది రాసాను మీరు వ్రాసింది మాట్లాడటం కష్టంగా వుంటుంది అని నా అబిప్రాయం.రాత, చేత ఒకటిగావుంటే చాలు ఇక వాతలు వద్దు.
nenu kuda kothha kabbati
nenu kuda kothha kabbati mmeru kuda naku sahaya pada galaru
chala santhosham ga vundhi
chala santhosham ga vundhi telugu lo oka website chusthunte !!!
Ea prayatnam chesthunna varu ... Deeniki sreekarm chuttina varandaru abhinandaneeyul...........
Aa mahanubhavulandariki vadanalu......
Mana telugu ni kapadukundam............telugu basha theeyadananni prapanchaniki chatudham malli malli............
మరి మీరు కూడా తెలుగులో వ్రాసే
మరి మీరు కూడా తెలుగులో వ్రాసే ప్రయత్నమ్ చెయ్యండి. అప్పుడు మీ ఆనందం ద్విగుణీకృతమవుతుంది
నడుస్తున్న జమాన శబ్ధ ప్రయోగాల
నడుస్తున్న జమాన
శబ్ధ ప్రయోగాల నమూన
స్వరపుష్పాల ఖజాన
నీ ఖ్యాతి తాకె గగనాన
ఆస్కార్ రసఙ్యుల నజరాన
నీవందుకున్న క్షణాన
విశ్వం నర్తించె తందాన తాన
ఏ ఆర్ రెహ్మాన్ కి శుభాకాంక్షలతో ....MAHADEVA SAS3
మరు ఆలస్యం ఎందుకు
మరు ఆలస్యం ఎందుకు రవిగారూ
మీరు తెలుగులో వ్రాయడం ప్రారంభించండి
అవసరమైన సహాయం కోసం ఈ పేజీ పైనున్న ’సహాయ కేంద్రం’ లింకు చూడండి
అప్పటికీ సమస్య ఉంటే ఇక్కడకు వచ్చి మీ సమస్య చెప్పండి. మేమున్నాం
nenu mba complete chesanu
nenu mba complete chesanu
deni gurinci purthi ga naku
deni gurinci purthi ga naku teliyadu
hi nenu kuda kothaga join
hi nenu kuda kothaga join ayyanu naku chala anandanga undhi mana teluguki inka vanne theddam prapancha vyaptham cheddam. tene loluku telugu kalakalam vardhillalani aashisthuuuuuuu samikya andhra kavalni korukuntu shravankumar karimangar 9347527967
హయ్ నాకు చాలా అనందంగా ఉంది ఈ
హయ్ నాకు చాలా అనందంగా ఉంది ఈ తెలుగు లొ చెరినందుకు ఇక నుంచి నెను రేపటి నుండి భ్లాగులు రాస్తాను
హలో, అందరికి నమస్కారములు. ఈ
హలో,
అందరికి నమస్కారములు. ఈ వెబ్ సైటు ద్వారా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఇంగ్లీషులో టైపు చేసి దాన్ని తెలుగులో కి తర్జుమా చేయటం చాలా తేలిక. నా సాధ్యమయినంత వరకు నా తెలుగు స్నేహితులు అందరికి ఈ వెబ్ సైటు గురించి చెబుతాను.
అభినందనలతో
సుబ్బారావు
eenadu lo ee website gurunchi
eenadu lo ee website gurunchi rasaru kani
http://etelugu.org/help_center
the above link is not working
ఆ
ఆ లింకు
http://etelugu.org/helpcenter అని ఉండాలి.
ఇది etelugu.org పేజీలో పైన ఉన్న "సహాయకేంద్రం" అన్నదే
గౌరవ ఇ తెలుగు నిర్వహకులకు
గౌరవ ఇ తెలుగు నిర్వహకులకు మరియు సబ్యులకు నా నమస్కారములు మరియు ఆబినందనాలు . మీ ఇ సంకల్పం అభినందనియం....
hiiiiiiiiiiii...neu kooda ee
hiiiiiiiiiiii...neu kooda ee roje cheraanu........................magic_goal123@yahoo.in 23/m nenu kooda veelainatha try chesthanu
idi oka shubha
idi oka shubha parinaamam.
andariki vandanamulu. nirvaahakulaku krutaGNatalu.
telugu vaaLLu aNdaru chEri, telugu BhaSha unnatiki krushi cheyyalani manavi.
itlu
subramanyam
ఇలా తెలుగు వారందరూ
ఇలా తెలుగు వారందరూ అంతర్జాలంలో కలవటం చాలా ఆనందంగా ఉంది. దీనిని అభివ్రుద్ది చేయటానికి నావంతు క్రుషి చేస్తాను.
EE ROJU NAA JEEVITAMLO OKA
EE ROJU NAA JEEVITAMLO OKA ADBHUTAMAINA ROJU.ENDUKAMTE NEENU PRASTUAM DUBAI LO VUMTUNNANU. EE TELUGU ETELUGU EEROJE PARICHAYAM AYYIMDI KANUKA.
ప్రియమైన తెలుగు
ప్రియమైన తెలుగు సోదరులకు,సోదరి మణులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
తేనె లోలుకు తెలుగు పలు కు లోన అనే విధంగా మన తెలుగు భాష అమృత సమానమైనది. అటువంటి భాష ఈరోజు ప్ప్రపంచం లో
ఎక్కడి నుండి అయినా చూసె అవకాశాాన్ని కల్పించిన ప్రతీ వారికి నా హృదయ పూర్వక వందనాలు.
ఈ ఇ-తెలుగు ద్వారా "తెలుగు భాష లమ్దు తెలుగు లెస్స "కాకుండా "ప్రపంచ భాష లందు తెలుగు లెస్స"అనే విధం గా మనం అందరం కల సి ఆలోచిద్దాం మరియు పనిచేద్దాం
హలో, అందరికి నమస్కారములు. ఈ
హలో,
అందరికి నమస్కారములు. ఈ వెబ్ సైటు ద్వారా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఇంగ్లీషులో టైపు చేసి దాన్ని తెలుగులో కి తర్జుమా చేయటం చాలా తేలిక. నా సాధ్యమయినంత వరకు నా తెలుగు స్నేహితులు అందరికి ఈ వెబ్ సైటు గురించి చెబుతాను.
అభినందనలతో
బాలకృష్ణ
AVUNANDI. IDHI NIJAMGA CHALA
AVUNANDI. IDHI NIJAMGA CHALA SHUBHAPARINAAMAM. ENDHUKU SREEKARAM CHUTTINA VARAANDHARIKI NAA KRUTHAGNATHULU MARIYU ABHINANDHANALU.
అందరికి నమస్కారం అంతర్జాలం లొ
అందరికి నమస్కారం
అంతర్జాలం లొ ఈ పేజీని చూడడం చాలా ఆనందంగా ఉంది.
మన తెలుగు కి మరింత వన్నె తీసుకువద్దాం.మన ఈ ప్రయత్నం విజయం కావాలని ఆకాంక్షిద్దాము.
ఉంటాను.
మీకు ఈతెలుగుకు స్వాగతం.
మీకు ఈతెలుగుకు స్వాగతం. ఇంటర్నెట్ అనే పదాన్ని అంతర్జాలంగా అనువదించి ప్రచారానికి పూనుకోవడం చాలా ముదావహం. ఇలాగే హాయిగా తెలుగులో కొట్టుకుందాం (టైపు). తరచూ కలుస్తూ ఉందాం. సెలవు.
hai friends my name is kumara
hai friends my name is kumara swamy nenu ippudu multimedia chestunnanu nenu eteluguku kotta
హాయి నా పేరు కుమార స్వామి.
హాయి నా పేరు కుమార స్వామి. నేను ఈతెలుగుకు క్రొత్త
నమస్కారం. నేను నరేష్ నందం,
నమస్కారం.
నేను నరేష్ నందం, పాత్రికేయుడిని &సాంకేతిక సహాయకుడిని.
ఈ-తెలుగు గురించి ఇంతకు ముందే తెలిసున్నా, మన మితృల సమావేశాలను గురించి తరచుగా చదువుతూనే ఉన్నా, అందరినీ చేరటానికి ఇప్పటికి కుదిరింది.
సభ్య మిత్రులారా! లేఖిని వాడడం
సభ్య మిత్రులారా! లేఖిని వాడడం ద్వారా ఈ విషయాలన్నీ తెలుగులోనే వ్రాసుకుంటే ఇంకా బావుంటుంది కదా. నాకు అంత కష్టం గా అనిపించడం లేదు. అందరూ ఇలా వ్యావహారిక భాష లోనే మాట్లాడుకొనే ప్రయత్నం చేద్దాం. శుభాభినందనలు.
hai na peru raja naku e
hai na peru raja naku e website choostunte adho theliyani anandhanga undi ippudu andharu antha english english antunnaru e proyogam chala bagudi chala anandhanga undi
ఇ తెలుగు అంతా చాలా బాగుంధి
ఇ తెలుగు అంతా చాలా బాగుంధి నాకు చాల ఆనంధంగా ఉంధి
Nenu Eeroju E telugu open
Nenu Eeroju E telugu open chesi chusaanu, kaani telugulo type cheyyadaaniki maargam suchinchavalasindigaa koruchunnanu, dayachesi yelaaga telugulo pravesinchalo english key board dwaara teliyacheyalasindiga naa manavi.
Itlu
Krishnagopi
pedda kastham kaadu
pedda kastham kaadu lekhini.org ane website undi danni refer cheyyandi
సునీల్ గారూ మీరు మరి తెలుగులో
సునీల్ గారూ
మీరు మరి తెలుగులో ఇక్కడ వ్రాయరేమి?
ఏదైనా సమస్యా?
నా పేరు గోపీనాథ్ శిరిగినీడి.
నా పేరు గోపీనాథ్ శిరిగినీడి. నేను ఇంగ్లాండ్ లో పి.హెచ్.డి చేస్తున్నాను.
నాకు తెలుగు అంటె చాలా అభిమానం. మిమ్మల్ని అందరిని కలుసుకొవటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు బాష కొసం కృషి చెస్తున్న ఇ-తెలుగు వారికి నా ధన్యవాదాలు.
గోపీనాథ్ శిరిగినీడి
naa peru laxma reddy.
naa peru laxma reddy. andariki namaskaramulu. e vebsite naku estamu
లక్ష్మారెడ్డి గారూ మీకు ఈ
లక్ష్మారెడ్డి గారూ
మీకు ఈ వెబ్ సైటు నచ్చినందుకు సంతోషం.
మీరు కూడా అంతర్జాలంలో తెలుగులో వ్రాయడం నేర్చుకోండి
శుభాకాంక్షలతో
- దూర్వాసుల పద్మనాభం
అయ్యా పద్మనభం గారు నా పేరు
అయ్యా పద్మనభం గారు నా పేరు సుసర్ల మహదేవ శాస్త్రి ..... తెలుగు వారితో పరిచయం పంచుకోవటం చలా సంతోషంగ ఉంది... నేను తెలుగులో చిన్నపాటి కవితలు రాయగలనన్న నమ్మకం. నాకు blog ఎలా open చెయ్యాలొ సూచించ గలరు ... ధన్యవాదములు.
మహదేవ శాస్ట్రి గారూ బ్లాగు
మహదేవ శాస్ట్రి గారూ
బ్లాగు Open చెయ్యటం చాలా సులభం.
జీ మెయిలు చిరునామా ఉంటే మీరు blogger లో బ్లాగు చెయ్యండి
క్రింద ఇచ్చిన లింకులో
జీ మెయిలు అక్కౌంటు సృష్టించడం, మరియు బ్లాగరులో బ్లాగు తయారు చేసుకోవటం విసదీకరించ బడింది.
ప్రయత్నించండి. ఎైనా సమస్యలు ఉంటే అడగండి.
http://teluguguruvu.blogspot.com/2007/08/gmail-account.html
- పద్మనాభం
ఈ-తెలుగు లో చెరినందుకు
ఈ-తెలుగు లో చెరినందుకు నాకు చాలా అనందంగా ఉంది యంత అంటే
ఆవు పొదుగు లో పాలు తాగి చెంగున చెంగున ఎగరే కోడె దూడ ఆనందం లాగా.....
పార్ధసారధి గారు, చాలా సంతోషం.
పార్ధసారధి గారు,
చాలా సంతోషం. మీ పరిచయ వాక్యాలను పరిచయం అనే శీర్షికన తెలుపగలరు
క్షమించాలి. పరిచయ0 నా పేరు
క్షమించాలి.
పరిచయ0 నా పేరు కే పార్ధ సారధి గుంటూరు ఇ తెలుగు లో చేరినందుకు చాల సంతోషంగా వుంది .కొన్ని పదాలు ఎలా రాయాలో తెలియటం లేదు వత్తులు రాయటం కష్టంగవుంది
ఎ సమాచారం ఎక్కడ రాయాలో తెలియదు.
పార్ధ సారధి గారు, మీకు
పార్ధ సారధి గారు,
మీకు చెప్పెంతటి పెద్ద వాడిని కాను, కానీ చరిత్రలో ఓ మహాను భావుడు ఇలా అన్నాడు.
అనగ అనగ రాగ మదిశయిల్లు చుండు, తినగ తినగ వేము తియ్యనుండు..
సాధనమున పనులు సమకూరు ధరలోన.. విశ్వధా అభిరామ వినుర వేమ..
అన్నట్లు, మీ ఆరంభం చాలా బాగుంది. ఇలాగే మీరు ఇరగ దీశేయ్యండి. వ్రాయగా వ్రాయగా మీకే అలవటైపోతుంది. అంతే గానీ రాయకండి. అదేదో జోగి జోగి రాసుకున్నట్లుంది
చక్రవర్తి గారు, చక్రవర్తి
చక్రవర్తి గారు,
చక్రవర్తి గారు మీ సలహా చాల బాగుంది మీకు నా ధన్యవాదములు . దేశేభాషలందు తెలుగులెస్స ఎందుకు అంటే సమయం సందర్భం బట్టి వ్యాకరణ చట్రం లో బందిచి మాట్లాడలేము.నేను మాట్లాడగలది రాసాను మీరు వ్రాసింది మాట్లాడటం కష్టంగా వుంటుంది అని నా అబిప్రాయం.రాత, చేత ఒకటిగావుంటే చాలు ఇక వాతలు వద్దు.
Santhoshame Sagam Balam
Santhoshame Sagam Balam