Maaku oka yahoo group unnadi. kani deenilo memo english loone vavyaharalu anni jaruputunnamu. Kani maaku telugulo cheyyalani undi. Idi cheyyadam elago cheppagalarani pradhana. Namasummanjalulato, jajisarma
శ్రీచక్రవర్తి గారికి,
నమస్కారములు. నాపేరు జాజిశర్మ. మాకు "తెలుగుభక్తి" అనేపేరుతో ఒక యాహూ గ్రూపు ఉన్నది. కాని అన్ని వ్యవహారాలు ఆ గ్రూపులో ఇంగ్లీషులోనే జరుగుతున్నవి. మేము బరహా తో వాస్తే అవి ఎలా తెలుగులో సభ్యులకు వెడతాయో తెలియపరచగలరు. ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు మీరిచ్చిన చరవాణిలో సంప్రదించగలను.
ప్రియ చక్రవర్తిగార్కి,
జై శ్రీమన్నారాయణ.
యాహూ లో తెలుగుభక్తిపేజీలు అనే గ్రూపు లంకె ఇస్తున్నాను. దయచేసి ఈ గ్రూపులో తెలుగులో వ్యాఖ్యలు వ్రాయుట తెలియపరుచగలరు.
భవదీయుడు, జాజిశర్మ.
జై శర్మగారు, మీ ఉత్సాహానికి
జై శర్మగారు,
మీ ఉత్సాహానికి జేజేలు. ముందుగా మీరు మీ గుంపు విషయాన్ని తెలియజేయండి. యహూ లో చక్కగా తెలుగు కనబడుతుంది.
కొన్ని విషయాలు ఇక్కడ చర్చించడం కుదరకపోతే, నా చరవాణి యందు సంప్రదించండి, సహాయం చెయ్యగలవాడను.
చరవాణి సంఖ్య : ౯౪౪ ౧౪ ౧౮ ౧౩౯ ( తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి నాలుగు ఒకటి ఎనిమిది ఒకటి మూడు తొమ్మిది)
neenu prastutamu
neenu prastutamu teerthayatralo unnanu. Twaralo mimmalni sampradinchagalanu. Bhavadeeyudu. jajisarma. I am jajisarma, not jai sarma.
telugulomatladukovalaniunnadi
telugulomatladukovalaniunnadi
శ్రీచక్రవర్తి గారికి,
శ్రీచక్రవర్తి గారికి,
నమస్కారములు. నాపేరు జాజిశర్మ. మాకు "తెలుగుభక్తి" అనేపేరుతో ఒక యాహూ గ్రూపు ఉన్నది. కాని అన్ని వ్యవహారాలు ఆ గ్రూపులో ఇంగ్లీషులోనే జరుగుతున్నవి. మేము బరహా తో వాస్తే అవి ఎలా తెలుగులో సభ్యులకు వెడతాయో తెలియపరచగలరు. ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు మీరిచ్చిన చరవాణిలో సంప్రదించగలను.
జై శ్రీమన్నారాయణ. భవదీయుదు, జాజిశర్మ.
శ్రీ జాజి శర్మ గారు, ఆలశ్యంగా
శ్రీ జాజి శర్మ గారు,
ఆలశ్యంగా స్పందిస్తున్నందులకు మన్నించాలి. ఒక్క సారి మీరు సదురు తెలుగు భక్తి అనే గుంపు లంకె తెలియ జేయగలరు. మిగిలిన విషయాలు పరస్పరం చర్చించుకుందాం
అంతవరకూ సెలవు
ప్రియ చక్రవర్తిగార్కి,
ప్రియ చక్రవర్తిగార్కి,
జై శ్రీమన్నారాయణ.
యాహూ లో తెలుగుభక్తిపేజీలు అనే గ్రూపు లంకె ఇస్తున్నాను. దయచేసి ఈ గ్రూపులో తెలుగులో వ్యాఖ్యలు వ్రాయుట తెలియపరుచగలరు.
భవదీయుడు, జాజిశర్మ.
లంకె : http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/
శ్రీ జాజి శర్మ గారు, నేను ఆ
శ్రీ జాజి శర్మ గారు,
నేను ఆ గుంపులో చేరుటకు విన్నపమును సమర్పించుకున్నాను. అనుమతినివ్వగలరు
ప్రియచక్రవర్తిగారు, మీవిన్నపమ
ప్రియచక్రవర్తిగారు,
మీవిన్నపము మాకు చేరగానే అనుమతినివ్వటము జరుగగలదు. భవదీయుడు, జాజిశర్మ.
NENU RETIRE AYYANU- CENTRAL
NENU RETIRE AYYANU- CENTRAL GOVT LO UDYOGAM CHESI.
HYDERABAD LO UNTUNNANU..
TRLUGU CINEMALU -PATHAVI-, TELUGU MEDIA, RASTRA RAJAKEEYALU, NAVALAU ANTE ISTAM
CRICKET ANTE GUDA..
SARADAGA HASKU VEYATAM HOBBY