నవంబరు 8 (ఆదివారం) మద్యాహ్నం 2 గంటలకు శ్రీ సి బి రావు గారి ఇంట్లో
సమావేసమైన e-తెలుగు నూతన కార్యవర్గ సభ్యులు క్రింది వారిని పదాధికారులుగా
ఏకగ్రివంగా ఎన్నుకున్నారు.
1) దూర్వాసుల పద్మనాభం - అధ్యక్షులు
2) కత్తి మహేష్ కుమార్ - ఉపాధ్యక్షులు
3) కృపాల్ కశ్యప్ - కార్యదర్శి
4) డి.ఎస్.కె చక్రవర్తి - కోశాధికారి
క్రింది నలుగురు సభ్యులు కార్యవర్గ సభ్యులుగా ఉంటారు.
1) యనమండ్ర సతీష్ కుమార్
2) నామాల నాగమురళీధర్
3) వీరవెంకట చౌదరి ( వీవెన్)
4) సి.బి.రావు
తుమ్మల శిరీష్ కుమార్ గారు, ఉప్పల వెంకట రమణ గారు తమ తమ పదవీ భాధ్యతలను
కొత్త కార్యవర్గానికి అప్పగించారు.
నూతన కార్యవర్గం తమ భాధ్యతల నిర్వహించటంలో మీ అందరి సహాయ సహకారాలను
కోరుకుంటోంది.
- దుర్వాసుల పద్మనాభం
అధ్యక్షుడు, e-తెలుగు
ఇటీవలి వ్యాఖ్యలు
4 రోజులు 20 గంటలు క్రితం
5 రోజులు 20 గంటలు క్రితం
6 రోజులు 19 గంటలు క్రితం
1 వారం 2 రోజులు క్రితం
1 వారం 3 రోజులు క్రితం
2 వారాలు 23 గంటలు క్రితం
2 వారాలు 2 రోజులు క్రితం
2 వారాలు 3 రోజులు క్రితం
2 వారాలు 5 రోజులు క్రితం
5 వారాలు 5 రోజులు క్రితం