సహాయం కావాలి
Submitted by phani on శని, 11/07/2009 - 19:13
తెలుగులో లేదా సంస్కృతంలో ధీర్గాన్ని ‘2′ మాదిరిగా ఉండు చిహ్నాన్ని వాడుతారు నా కంప్యుటర్ నందు పోతన2000 ఫాంట్ ను ఉపయోగిస్తున్నను నేను ఏ కాంబినేషన్ కీ ను ఉపయోగించాలి తెలుపగలరు మరియు
fullstop నకు ‘.’కాక ఒక గీతను ఉపయోగిస్తారు దానికి ఏ కాంబినేషన్ కీ ని వాడాలి తెలుపగలరు.
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

అవగ్రహ అనబడే "ఽ" గుర్తేనా.
అవగ్రహ అనబడే "ఽ" గుర్తేనా. దాన్ని టైపు చేసే సదుపాయం ఉన్నట్టు లేదు. దీన్ని ఓ చోట పెట్టుకుని , కావాల్సినప్పుడు కాపీ చేసుకోవాల్సిందే.
ఫుల్‌స్టాపునకు బదులుగా "।" మరియు "॥" అక్షరాలని వాడండి. వీటిని టైపు చేసే విధానం ఉన్నట్టు తెలియదు. ప్రస్తుతానికి, కాపీ చేసుకుని వాడుకోవాల్సిందే.