Arial Unicode ఫాంటులో కూడా తెలుగు అక్షరాలు ఉన్నాయని మీకు తెలుసా? దాని నమూనా మీరిక్కడ చూడవచ్చు (ఆ PDF ఫైలులో చివరిపేజీలో అడుగున తెలుగు ఉంది). గౌతమి ఫాంటుకంటే అందంగా ఉంది. మీ కంప్యూటర్లో MS Office ఉంటే ఈ ఫాంటు ఉండేఉంటుంది.
Arial Unicodeలో అన్ని తెలుగు అక్షరాలు ఉన్నప్పటికీ తెలుగు అక్షరాలు విడివిడిగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం నాకేనా మీకు కూడానా? Arial Unicodeతో తెలుగు సరిగా కనపడదని చాలా రోజుల(సంవత్సరాలు?) క్రిందట ఏదో సైటులో చూసినట్లు గుర్తు.
వీవెన్, మీరు చెప్పిన CSS వాడుతున్న సైటేమైనా ఉంటే చెప్పండి నా కంప్యూటరులో ఎలా కనిపిస్తోందో చూస్తా.
@ వెంకట రమణ గారు,
నేను Windows XP పై OpenOffice 2.4, 3.0 మరియు Office XP Word లలో Arial Unicode MS Font ఉపయోగించి తెలుగులో టైపు చేయడానికి ప్రయత్నించాను. అక్షరాలు గుణింతాలు, వత్తులు విడివిడిగా వస్తున్నాయి.
Notepad మరియుWordpad లలో నేను Arial Unicode MS select చేసినప్పటికీ అక్షరాలన్నీ గౌతమి font లోనే display అవుతున్నాయి,
నేను "అక్షరమాల 2007" RTS to Unicode కి ఉపయోగిస్తున్నాను.
నాకు ఈ టైపిన్గ్ కొత్త, ఇప్పుడు ప్రస్తుతం భరాహ వాడుతున్నా. మరి కంప్యుట్ ర్ లొ లొపమొ లెక మరెమొ కాని వర్డ్ డొకుమెంటు లొ టైప్ చెయ్య లెక పొతున్నా. నాకు అన్త టెర్మినొలజి తెలీదు (CSS అంటె ఎమిటి?) నెను ariel unicode లొ టైప్ చెయ్యలంటె ఎమి చెయ్యలి? ప్రస్తుతం ఆన్గ్లం లొటైపె చెయ్యలి అనటె మల్లి బరాహ నుంచి బయటకి రావల్సి వస్తొన్ది. can you suggest me a solution.
Thanks
బరహాలో F11 మీట నొక్కడం ద్వారా భాషల (తెలుగు మరియు ఇంగ్లీషుల) మధ్య మారవచ్చు.
CSS అంటే వెబ్ పేజీలకు శైలిని నిర్వచించే ఓ భాష. మరిన్ని వివరాలకై CSS గురించి వికీపీడియా పేజీ చూడండి.
సా యి గారు, మీరు విండోస్ ఎక్స్ పీ ఆపరేటింగ్ సిస్టం ను వుపయోగిస్తున్నట్లయితే రీజనల్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ లొ తెలుగును ఇన్స్టాల్ చేసిన తరువాత, Telugu_IME అనే సాఫ్ట్ వేర్ ను వుపయోగించి ఆంగ్లం, తెలుగు భాష లలో సులభంగా టైప్ చేయ గలరు.
1.తెలుగు వికీపీడియాలో టైపు చెయ్యడం సులభంగా వుంది.నెట్లోకి వెళ్ళకుండానే ఎమ్.ఎస్.వర్డ్ లో ఇలా టైపు చెయ్యడం కుదురుతుందా?
2.పి.డి.యఫ్.ఫైళ్ళలోని తెలుగు టెక్స్ట్ ను ఎమ్.ఎస్.వర్డ్ ఫైలులోకి పేస్టు చేసుకో గలమా?
3.సాక్షి,సూరి,అనూ ఫాంట్లలో ఉన్న పాఠ్యాన్ని (text) యూనికోడ్లోకి మార్చే ట్రాన్స్ ఫార్మర్ ఉందా?
తెలుపగలరు.
అంటే <font
అంటే <font name="Arial">బాగుంది</font> అని రాస్తే Arial Unicode ఫాంటులో తెలుగు అక్షరాలు చూపించబడతాయా?
font ట్యాగు
font ట్యాగు వాడకూడదు.
font-family:Arial Unicode MS,sans-serif;అనే CSS వాడుకోవచ్చు.-వీ
Arial Unicodeలో
Arial Unicodeలో అన్ని తెలుగు అక్షరాలు ఉన్నప్పటికీ తెలుగు అక్షరాలు విడివిడిగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం నాకేనా మీకు కూడానా? Arial Unicodeతో తెలుగు సరిగా కనపడదని చాలా రోజుల(సంవత్సరాలు?) క్రిందట ఏదో సైటులో చూసినట్లు గుర్తు.
వీవెన్, మీరు చెప్పిన CSS వాడుతున్న సైటేమైనా ఉంటే చెప్పండి నా కంప్యూటరులో ఎలా కనిపిస్తోందో చూస్తా.
--
వెంకట రమణ
http://uvramana.wordpress.com
కేవలం
కేవలం వర్డులోనే అలా ముక్కలుగా కనిపిస్తున్నట్లున్నాయి. notepad, wordpad లలో బాగానే కనిపిస్తోంది ఈఫాంటు.
--
వెంకట రమణ
http://uvramana.wordpress.com
@ వెంకట రమణ గారు, నేను
@ వెంకట రమణ గారు,
నేను Windows XP పై OpenOffice 2.4, 3.0 మరియు Office XP Word లలో Arial Unicode MS Font ఉపయోగించి తెలుగులో టైపు చేయడానికి ప్రయత్నించాను. అక్షరాలు గుణింతాలు, వత్తులు విడివిడిగా వస్తున్నాయి.
Notepad మరియుWordpad లలో నేను Arial Unicode MS select చేసినప్పటికీ అక్షరాలన్నీ గౌతమి font లోనే display అవుతున్నాయి,
నేను "అక్షరమాల 2007" RTS to Unicode కి ఉపయోగిస్తున్నాను.
ఇట్లు,
సాగరు.
నమస్సుమాన
నమస్సుమాన్జలి,
నాకు ఈ టైపిన్గ్ కొత్త, ఇప్పుడు ప్రస్తుతం భరాహ వాడుతున్నా. మరి కంప్యుట్ ర్ లొ లొపమొ లెక మరెమొ కాని వర్డ్ డొకుమెంటు లొ టైప్ చెయ్య లెక పొతున్నా. నాకు అన్త టెర్మినొలజి తెలీదు (CSS అంటె ఎమిటి?) నెను ariel unicode లొ టైప్ చెయ్యలంటె ఎమి చెయ్యలి? ప్రస్తుతం ఆన్గ్లం లొటైపె చెయ్యలి అనటె మల్లి బరాహ నుంచి బయటకి రావల్సి వస్తొన్ది. can you suggest me a solution.
Thanks
Sai
సాయి, బరహాల
సాయి,
బరహాలో F11 మీట నొక్కడం ద్వారా భాషల (తెలుగు మరియు ఇంగ్లీషుల) మధ్య మారవచ్చు.
CSS అంటే వెబ్ పేజీలకు శైలిని నిర్వచించే ఓ భాష. మరిన్ని వివరాలకై CSS గురించి వికీపీడియా పేజీ చూడండి.
-వీ
సా యి గారు, మీరు విండోస్
సా యి గారు, మీరు విండోస్ ఎక్స్ పీ ఆపరేటింగ్ సిస్టం ను వుపయోగిస్తున్నట్లయితే రీజనల్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ లొ తెలుగును ఇన్స్టాల్ చేసిన తరువాత, Telugu_IME అనే సాఫ్ట్ వేర్ ను వుపయోగించి ఆంగ్లం, తెలుగు భాష లలో సులభంగా టైప్ చేయ గలరు.
హలో ఫ్రెండ్స్.... ఆల్ రెడీ
హలో ఫ్రెండ్స్.... ఆల్ రెడీ అను ఫాంట్ తో ఎం.ఎస్.వర్డ్ లో వున్న డేటాను యునికోడ్ లోకి మార్చడం ఎలాగో ఎవరైనా చెపుతారా?
రాజు కెఎక్స్
1.తెలుగు వికీపీడియాలో టైపు